తదుపరి వార్తా కథనం

Telangana: తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు ఇవే
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 05, 2024
05:49 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటించింది.
నవంబర్ 6 నుంచి నవంబర్ 26 వరకు పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంటుంది.
రూ.1000 అపరాధ రుసుంతో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 4 వరకు ఫీజు చెల్లించవచ్చు.
ఫస్టియర్, సెకండియర్ జనరల్ విద్యార్థులు రూ.520, ఒకేషనల్ విద్యార్థులు రూ.750 చెల్లించాలని బోర్డు సూచించింది.
సెకండియర్ జనరల్ ఆర్ట్స్ విద్యార్థులకు రూ.520, సెకండియర్ జనరల్ సైన్స్ విద్యార్థులకు రూ.750 చెల్లించాలని స్పష్టం చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు పై కీలక ప్రకటన
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు పై కీలక ప్రకటన#TelanganaInterBoard #2025exams #FeeDeadlines #InterFirstExam #InterSecondExam#feepayment #LateFee #ABPDesam pic.twitter.com/olLnGwHykT
— ABP Desam (@ABPDesam) November 5, 2024
మీరు పూర్తి చేశారు