భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

28 Oct 2024

తెలంగాణ

Telangana : రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు.. 70 మంది రెవెన్యూ అధికారుల బదిలీ

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖలో మార్పులను ప్రారంభించారు. ఆయన పుట్టిన రోజున, 70 మంది డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఒకే సమయంలో బదిలీ కావడం గమనార్హం.

AP : రహస్య జీవోలను బయటపెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అందులో వైసీపీ ప్రభుత్వంలో రహస్యంగా ఉంచిన జీవోలను బహిర్గతం చేయాలని పేర్కొంది.

India's defence exports: రూ.22,000 కోట్లకు చేరుకున్నభారతదేశ రక్షణ ఎగుమతులు..అమెరికాతో సహా మన దగ్గర కొనుగోలు చేసే దేశాలు ఇవే..

ఇప్పుడు భారతదేశంలో తయారయ్యే ఆయుధాలు, ఇతర రక్షణ పరికరాలకు విదేశాలలో డిమాండ్ పెరుగుతోంది.

PawanKalyan: విజయ్ రాజకీయ అరంగ్రేటం.. ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్ తన రాజకీయ ప్రవేశంపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ స్పందించారు.

Pappu Yadav: 'సల్మాన్ ఖాన్ కేసుకు దూరంగా ఉండు'.. బీహార్ ఎంపీకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు..

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై బెదిరింపులు, మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్ధిఖీ హత్య వంటి అంశాలతో లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది.

28 Oct 2024

విమానం

Bomb Threats: 2 వారాల్లో 400 బాంబు బెదిరింపులు.. అన్ని విమానాశ్రయాల్లో భద్రత పెంపు

ఇటీవల దేశంలో వరుస బాంబు బెదిరింపులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విమానాలకు సంబంధించి ఈ బెదిరింపులు పెద్ద కష్టాలను సృష్టిస్తున్నాయి.

28 Oct 2024

లక్నో

Taj Hotel Bomb Threat: లక్నోలోని తాజ్ హోటల్‌కు.. 10 హోటళ్లకు బాంబు బెదిరింపులు

లక్నోలోని తాజ్ హోటల్‌కు సోమవారం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు అందింది. అయితే ఇప్పటికే,నగరంలో మరో 10 హోటళ్లకు వచ్చిన బెదిరింపులు వచ్చాయి.

Food Poison: హైదరాబాద్‌లో విషాదం.. మోమోస్ తిని ఒకరు మృతి, 20 మందికి పైగా అస్వస్థత

హైదరాబాద్ నగరంలోని నందినగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది.

28 Oct 2024

హత్య

Telangana: ఆస్తి కోసం యువతి ఘాతుకం..ప్రేమికుడితో కలిసి భర్త హత్య.. కర్ణాటకకు మృతదేహం తరలింపు.. అక్కడే దహనం 

భువనగిరికి చెందిన నిహారిక (29) తన జీవితంలో ఇప్పటికే మూడు వివాహాలు చేసుకుంది. ఆస్తి కోసం ఆమె తన ప్రియుడితో కలిసి మూడో భర్త రమేశ్‌కుమార్‌ను హత్య చేయడం కలకలం రేపింది.

VjaTo Srisailam: కృష్ణా నదిలో సీ ప్లేన్ సేవలు.. పర్యాటక రంగానికి కొత్త ఊపు.. డిసెంబర్‌ 9 నుంచి ప్రారంభం 

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా కృష్ణా నదిలో సీ ప్లేన్ సర్వీసులు త్వరలోనే ప్రారంభించనున్నారు.

Nara Lokesh: అమెరికాలో మంత్రి లోకేశ్‌ పర్యటన.. టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో సమావేశం..

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, అక్కడ వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు జరుపుతున్నారు.

Andhra Pradesh New Railway Line: ఏపీలో మరో కొత్త రైల్వే లైనుకు శ్రీకారం.. కొవ్వూరు-భద్రాచలం రోడ్డు కొత్త మార్గం

ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం ప్రగతి దిశగా సాగుతున్నాయి.

Jammu Kashmir: అఖ్నూర్‌ ఎల్‌ఓసీ సమీపంలో ఆర్మీ అంబులెన్స్‌ను టార్గెట్ చేసిన  ఉగ్రవాదులు  

ఈ రోజు ఉదయం 7 గంటలకు జమ్ముకశ్మీర్‌లోని అఖ్నూర్ శివాలయం సమీపంలోని బట్టల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు భారత ఆర్మీ వాహనాలపై కాల్పులు జరిపారు.

28 Oct 2024

గుజరాత్

TATA Aircraft Complex: సి-295 తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన భారత్‌, స్పెయిన్‌ ప్రధానులు

భారత ప్రధాని నరేంద్ర మోదీ,స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కలిసి గుజరాత్‌లోని వడోదరలో సి-295 ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు.

Census of India: 2025లో జనగణన..  2028లో లోక్‌సభ స్థానాల పునర్విభజన! 

జనగణన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం అందింది.

28 Oct 2024

తిరుపతి

Tirupathi: తిరుపతి ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో ఉన్న ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపు వచ్చిన నేపథ్యంలో, ఆలయ భద్రతను పెంచారు.

28 Oct 2024

గుజరాత్

Spanish PM Sanchez: భారత పర్యటన కోసం వడోదర చేరుకున్న స్పెయిన్ ప్రధాని శాంచెజ్ 

స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ సోమవారం తెల్లవారుజామున గుజరాత్ రాష్ట్రంలోని వడోదర చేరుకున్నారు.

Andhrapradesh: రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర పాలసీలతో నూతనోత్తేజం.. విడుదలకు సిద్ధంగా ఐటీ, టెక్స్‌టైల్, డ్రోన్‌ పాలసీలు

ఆంధ్రప్రదేశ్'లో ఎన్డీయే ప్రభుత్వానికి ముందున్న ప్రధాన సవాళ్లు పారిశ్రామికీకరణ, లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం.

28 Oct 2024

తెలంగాణ

Hyderabad metro 2nd phase: నాలుగేళ్లలో మెట్రో రెండోదశ.. కేంద్రం ఆమోదానికి డీపీఆర్‌..

మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టు విజయవంతం కావడంతో, రెండో దశను మరింత విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోపాటు పీపీపీ విధానంలో చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Pooja Khedkar: మహారాష్ట్ర ఎన్నికలలో పూజా ఖేద్కర్ తండ్రి పోటీ.. వివాదాస్పదమైన అఫిడవిట్‌ 

తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి సివిల్స్‌ ఎంపిక ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మహారాష్ట్రకు చెందిన పూజా ఖేద్కర్‌ (Pooja Khedkar) అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసిన సంగతి తెలిసిందే.

27 Oct 2024

ఇండిగో

Bomb threats: ఇండియాలో విమానాలే టార్గెట్.. రెండు వారాల్లో 350 బెదిరింపులు

కేంద్ర ప్రభుత్వం విమాన బెదిరింపులపై గట్టి చర్యలు తీసుకుంటున్నా.. ఈ తరహా ఘటనలు కొనసాగుతుండటం గమనార్హం. ఇవాళ కూడా మరో 50 విమానాలకు బెదిరింపులు వచ్చినట్టు సమాచారం.

27 Oct 2024

తెలంగాణ

Group 1 exams: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 పరీక్షలు

తెలంగాణలో వారం రోజులు కొనసాగిన గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.

TTD: తిరుమలలో దీపావళి సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు : తితిదే

తిరుమలలో ఈనెల 31న వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది.

KTR: కేటీఆర్ ఇంటి వద్ద హైడ్రామా.. బీఆర్ఎస్ నేతలు అరెస్టు

హైదరాబాద్‌ ఓరియన్‌ విల్లాస్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నివాసం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

Nimmala Ramanaidu: జగన్ అక్రమ ఆస్తులపై మంత్రి రామానాయుడు తీవ్ర విమర్శలు

పశ్చిమ గోదావరిలో పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

27 Oct 2024

పంజాబ్

Bhagwant Mann: పంజాబ్‌లో రైతుల సంక్షోభం.. సీఎం రాజీనామా చేస్తే సమస్యలు సత్వర పరిష్కారం!

పంజాబ్‌లో రైతుల నిరసనలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వం కారణమని కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ ఆరోపించారు. సీఎం భగవంత్ మాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Pawan Kalyan: ఉపాధి హామీ పనుల నాణ్యతపై పవన్ కళ్యాణ్ కఠిన ఆదేశాలు

ఉపాధి హామీ పనుల నాణ్యతపై రాజీ పడొద్దని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Parliament: నవంబర్‌ 26న పార్లమెంట్ ప్రత్యేక సమావేశం.. కారణమిదే?

భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 ఏళ్లు పూర్తియైంది. ఈ సందర్భంగా నవంబర్ 26న పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి.

27 Oct 2024

తెలంగాణ

TGSP : తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. 39 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్ల సస్పెన్షన్

తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) కానిస్టేబుళ్ల ఆందోళనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Prakash Raj: పవన్ కళ్యాణ్ విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారు : ప్రకాశ్ రాజ్

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Bomb threats: గుజరాత్‌లోని ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపులు.. ఆందోళనలో ప్రజలు 

గుజరాత్‌ రాజ్‌కోట్‌ నగరంలోని పలు ప్రముఖ హోటళ్లకు శనివారం బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.

YS Sharmila: 'నా బిడ్డలపై ప్రమాణం చేస్తా, జగన్‌, సుబ్బారెడ్డి చేయగలరా?'.. సవాలు విసిరిన షర్మిళ

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, వైవీ సుబ్బారెడ్డిపై విమర్శలు చేసింది. విజయవాడలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిళ మాట్లాడారు.

Road Accident: అనంతపురం జిల్లాలో లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు స్పాట్ డెడ్

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

26 Oct 2024

దిల్లీ

Delhi BJP chief : యమునా నదిలో దిల్లీ బీజేపీ అధ్యక్షుడు స్నానం.. శ్వాసకోశ ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిక

దేశ రాజధాని దిల్లీ కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో యమునా నదిలో గురువారం దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా నిరసనగా స్నానమాచరించారు.

Kulgam: జమ్ముకశ్మీర్ లో ఆర్మీ వాహనం బోల్తా.. ఒక సైనికుడు మృతి.. తొమ్మది మందికి గాయాలు

జమ్ముకశ్మీర్‌లోని కుల్గాంలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. సైనికులు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు.

Maharashtra: మహారాష్ర ఎన్నికల్లో స్టార్ క్యాంపెయిన్లగా మోదీ, అమిత్ షా.. 40 మంది జాబితా విడుదల

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది.

26 Oct 2024

తెలంగాణ

TG Govt Scheme : తెలంగాణ మహిళలకు కొత్త అవకాశాలు.. త్వరలోనే కొత్త పథకం అమలు!

తెలంగాణలోని మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు కొత్త పథకం తీసుకొస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

26 Oct 2024

తిరుపతి

Bomb threat: తిరుపతిలో కలకలం.. రాజ్ పార్క్ హోటల్‌కు బాంబు బెదిరింపులు 

తిరుపతిలోని మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది.

Aravind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్‌ వసతిపై హైకోర్టు నోటీసులు.. నవంబర్ 26న విచారణ

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రభుత్వ వసతి కేటాయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

Nara Lokesh: అమెరికా పర్యటనలో మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం

తెలంగాణలో ఐటీ విప్లవాన్ని సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దారిలోనే, ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన అమెరికా పర్యటనను కొనసాగిస్తున్నారు.