భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Supreme court: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ.. మోడీ డిగ్రీ కేసులో కీలక పరిణామం
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.
Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామం.. పవన్ కళ్యాణ్‌కు కోర్టు సమన్లు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది.
Air quality: దిల్లీలో దారుణంగా క్షీణించిన గాలి నాణ్యత.. 'వెరీ పూర్' ఎయిర్ క్వాలిటీ
దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారింది. సోమవారం ఉదయం దానిని ప్రతిబింబించే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 349 వద్ద నిలిచింది.
Hoax calls: భద్రతలో రాజీ పడేదేలే.. బాంబు బెదిరింపులపై రామ్మోహన్ నాయుడు సీరియస్
విమానయాన భద్రతపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy: గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు.. ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయండి
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
Chandra Babu : ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జనాభా వృద్ధి పెంపు కోసం కుటుంబాల్లో కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రజలను కోరారు.
Cyclone Dana : దానా తుపాను ఎఫెక్టు.. ఏపీలో తేలికపాటి వర్షాలు, ఒడిశా-పశ్చిమ బెంగాల్‌కు భారీ ముప్పు!
ఒడిశా తీరం వైపు దూసుకెళుతున్న 'దానా' తుపాను, రాష్ట్రంలో ప్రజలన్ని భయాందోళనకు గురి చేస్తోంది.
Bengaluru: బెంగళూరులో కుండపోత వర్షం.. పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో గత రెండు రోజులుగా అనూహ్యంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
TG Ration Cards: ప్రజలకు శుభవార్త.. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి సర్కారు సిద్ధం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Gurpatwant Singh Pannun: నవంబరు 1-19 మధ్య ఎయిర్ ఇండియా విమానాలలో ప్రయాణించకండి.. గురు పత్వంత్ పన్నూ హెచ్చరిక
దేశంలో ఇటీవల విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
Cyclone Dana : హిందూ మహాసముద్రంలో ఏర్పడిన 'దానా' తుపాను.. ఒడిశాను తాకే అవకాశాలు
హిందూ మహాసముద్రంలో ఏర్పడిన 'దానా' తుపాను ఒడిశా రాష్ట్రాన్ని తాకడం ఖాయమని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది.
Andrapradesh: జలాశయాల్లో పూడిక పెరుగుతోంది.. కేంద్ర జలసంఘం నివేదక
రాష్ట్రంలోని అనేక మధ్య, చిన్నతరహా జలాశయాల్లో పూడిక పెరుగుతున్నట్లు కేంద్ర జలసంఘం చేపట్టిన రిమోట్ సెన్సింగ్ సర్వే, రాష్ట్ర ప్రభుత్వ హైడ్రోగ్రాఫిక్ సర్వేల ఆధారంగా ఈ నివేదికను కేంద్ర జలసంఘం రూపొందించింది.
Nagarjunasagar: 20 గేట్ల ద్వారా నాగార్జునసాగర్ నుండి భారీగా నీరు విడుదల
నాగార్జునసాగర్ జలాశయంలో 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
AP Rains: తూర్పు తీర రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు.. మత్స్యకారులకు హెచ్చరికలు జారీ
తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉన్నది. బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడనున్న అల్పపీడనం, మంగళవారం నాటికి వాయుగుండంగా మారనుంది.
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లోని వైద్యుడిని, వలస కార్మికులను చంపిది మేమే.. TRF ప్రకటన
జమ్ముకశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో ఆదివారం జరిగిన దాడిలో ఒక వైద్యుడు, ఆరుగురు వలస కార్మికులు చనిపోయిన ఘటనకు పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబా సంస్థకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించినట్లు ప్రకటించాయి.
Nara Lokesh: అమిత్ షాతో మంత్రి లోకేశ్ భేటీ.. రాష్ట్ర అభివృద్ధిపై కీలక చర్చలు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం కలిశారు.
Group 1 Exams: గ్రూప్-1 మెయిన్స్ ఇవాళ ప్రారంభం.. పరీక్షా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్, సీసీటీవీతో పర్యవేక్షణ
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
kishanreddy: హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్.. 2025 డిసెంబర్ నాటికి పూర్తి
హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను (MMTS) పొడిగించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Bomb threats: ఆగని బాంబు బెదిరింపులు..ఒక్క రోజే 32 విమానాలకు
భారతదేశంలోని విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి.
Atishi: శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంది: అతిషి మార్లెనా
దేశ రాజధాని దిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల వెలుపల జరిగిన పేలుడు కలకలం సృష్టిస్తోంది.
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ సర్వం సిద్ధం..99 మంది అభ్యర్థుల తొలి లిస్ట్ రిలీజ్
మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమైంది. 99 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.
Tirupathi Ralway Station: వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్‌గా తిరుపతి రైల్వే స్టేషన్.. భక్తులకు కొత్త అనుభూతి
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్‌కి మహత్తరమైన మార్పులు రాబోతున్నాయి.
Sanjay raut: ఎన్నికల సంఘం సహాయంతో బీజేపీ ఓటర్ల జాబితా తారుమారు చేస్తోంది.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఎన్నికల సంఘం (ఈసీ) సాయంతో బీజేపీ ఓటర్ల జాబితాలను ట్యాంపరింగ్ చేస్తున్నదని పేర్కొన్నారు.
TDP: రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
ఏపీకి సంబంధించిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Group 1 Exams: రేపు గ్రూప్ 1.. మెయిన్స్ కు భారీ భద్రత..
గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి వచ్చిన ఆందోళనలు ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేశాయి.
Gun Firing: ఈశాన్య ఢిల్లీ వెల్‌కమ్ ఏరియాలో 2 గ్రూపుల మధ్య కాల్పులు.. ఒక మహిళకు గాయలు
ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ఏరియాలో భారీ కాల్పులు జరిగాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 60 రౌండ్లకు పైగా కాల్పులు జరిగినట్లు సమాచారం అందుతోంది.
International Marathon: మొదటి అంతర్జాతీయ మారథాన్‌కు ఆతిథ్యం ఇచ్చిన కాశ్మీర్.. పలువురు ప్రముఖులు హాజరు..
ఈరోజు (ఆదివారం) ఉదయం శ్రీనగర్‌లోని పోలో స్టేడియం నుంచి కాశ్మీర్ తొలి అంతర్జాతీయ మారథాన్‌ను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సినీ నటుడు సునీల్ శెట్టి జెండా ఊపి ప్రారంభించారు.
Lawrence Bishnoi: జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ ఖర్చులకు ఏడాదికి రూ.40 లక్షలు ఖర్చు.. !
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశ వ్యాప్తంగా చర్చకు వస్తోంది.
Vasundhara Oswal: ఉగాండాలో నిర్బంధంలో ఉన్న బిలియనీర్ కుమార్తె.. వసుంధర ఓస్వాల్ ఎవరు?
భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త పంకజ్ ఓస్వాల్ కుమార్తె వసుంధర ఓస్వాల్ (26) ఉగాండాలో అక్రమంగా అరెస్టయ్యారు.
Delhi Blast: దిల్లీలోని సీఆర్‌పీఎఫ్ స్కూల్ వెలుపల భారీ పేలుడు
దిల్లీ నగరంలోని ప్రశాంత్ విహార్‌లోని సీఆర్‌పీఎఫ్ స్కూల్ బౌండరీ వాల్ సమీపంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది.
Rajasthan: రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారులు సహా 11 మంది మృతి
రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్లీపర్ కోచ్ బస్సు ఒక టెంపోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
Jharkhand assembly polls: కాంగ్రెస్-జేఎంఎం కూటమి 70 స్థానాల్లో ఎన్నికల్లో పోటీ..
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార కూటమి పార్టీలైన జేఎంఎం, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది.
Mamata Banerjee: "నిరాహారదీక్షను విరమించండి".. అల్టిమేటం తర్వాత జూడాలకు సీఎం మమత ఫోన్
కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ఒక వైద్యురాలిపై జరిగిన హత్యాచారం దేశాన్ని కుదిపేసింది.
J&K: జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా.. కేబినెట్ తీర్మానానికి ఆమోదం తెలిపిన లెఫ్టినెంట్ గవర్నర్..
జమ్ముకశ్మీర్ కి పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా కల్పించాలని ఆ రాష్ట్ర కేబినెట్ కేంద్రాన్ని కోరింది.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై వివాదాస్పద పోస్ట్.. ఒడిశా నటుడిపై పోలీసులు కేసు నమోదు
ఒడిశా నటుడు బుద్దాదిత్య మొహంతి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. రిటైర్డ్ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి..!
సిబ్బంది కొరతను అధిగమించేందుకు భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Hoax Bomb Threats: 6 రోజుల్లో 70 విమానాలకు బాంబు బెదిరింపు.. ఎంత నష్టం జరిగిందో తెలుసా?
భారత విమానయాన రంగంలో వరుసగా నకిలీ బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి.
NCW: జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా విజయ కిషోర్ రహత్కర్ నియామకం
జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా విజయ కిషోర్ రహత్కర్ నియమితులయ్యారు.
Chandra babu: అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించిన చంద్రబాబు
అమరావతిలో రాజధాని నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునఃప్రారంభించారు.
Railway Line: తెలంగాణలో పెండ్యాల్-హసన్‌పర్తి బైపాస్ రైల్వేలైన్‌కు నోటిఫికేషన్
తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు నిర్మించారు.