భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Foxconn: ఫాక్స్‌కాన్‌కు మరో 60 ఎకరాల భూమి కేటాయింపు.. వచ్చే నెలలోనే ఉత్పత్తుల ప్రారంభం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన 'హోన్ హాయ్ టెక్నాలజీ' గ్రూప్‌కి చెందిన 'ఫాక్స్‌కాన్' సంస్థ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ఆసక్తి వ్యక్తం చేసింది.
ATC: రాష్ట్రంలో టాటా టెక్నాలజీస్ ఏటీసీ.. కందుకూరులో ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి
తెలంగాణ ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్)తో కలిసి తొలి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది.
MEA on Canada: మరింత దిగజారిన భారత్, కెనడా దౌత్య సంబంధాలు.. భారత్ దౌత్యవేత్తలు వెనక్కి!
భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు మరింతగా దిగజారాయి, ముఖ్యంగా సోమవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Canada: భారత్‌పై కెనడా మరోసారి ఆరోపణలు.. ఘాటుగా స్పందించింన కేంద్రం
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో కెనడా భారత్‌కు మరోసారి సవాలు విసిరింది. గతంలో ఈ కేసులో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంటులో ఆరోపణలు చేశారు.
SCO Meeting: పాక్‌లో భారత విదేశాంగ మంత్రి పర్యటన.. ప్రధానితో విందుకు ఆహ్వానం
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాకిస్థాన్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఆయన రెండు రోజుల పాటు జరిగే షాంఘై సహకార సంఘం వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు.
Telangana: క్యాట్‌లో ఐఏఎస్ అధికారుల సవాల్.. డీవోపీటీ ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలని అభ్యర్థన
కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఆదేశాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించిన రాష్ట్రాలకు మళ్లించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) ఆదేశించింది.
Lawrence Bishnoi: బాలీవుడ్‌ను వణికిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ ఎవరు..? సల్మాన్ ఖాన్ ను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నాడు?
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది.
CM Chandrababu: రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవానికి నాంది.. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో సమీక్షా నిర్వహించారు.
Air Pollution: దేశరాజధానిలో అత్యంత ప్రమాదకరంగా వాయు కాలుష్యం
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీపావళి పండుగకు ముందే వాయు నాణ్యత క్షీణించింది.
TGPSC: టీజీపీఎస్సీ గ్రూప్-1మెయిన్ హాల్ టికెట్లు విడుదల
టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ హాల్ టిక్కెట్లు విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Singareni Coal: దేశంలోనే సింగరేణి బొగ్గు ధరలు అత్యధికం.. విద్యుత్ సంస్థలపై అధిక భారం
సింగరేణి బొగ్గు ఉత్పాదక వ్యయాలు అధికంగా ఉండటంతో దక్షిణ భారత రాష్ట్రాల విద్యుత్ సంస్థలపై భారీ ఆర్థికభారం పడుతోంది.
Baba Siddique: బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో బాబా సిద్ధిఖీ కుమారుడు
ఎన్సీపీ కీలక నేత, బాలీవుడ్ మిత్రుడు,మాజీ మంత్రి బాబా సిద్దిఖీ (66)హత్యతో ముంబయి నగరం ఉలిక్కిపడింది.
Chandrababu: ఏపీలో భారీ వర్షాలు.. రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
Telangana Liquor Sales: వెయ్యి కోట్ల మందు విక్రయం.. మద్యం అమ్మకాల్లో తెలంగాణ రికార్డు!
తెలంగాణలో మద్యం విక్రయాలు మరోసారి ఆల్ టైం రికార్డు సృష్టించాయి. ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలో 10 రోజుల్లో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం.
AP Rains: బంగాళాఖాతంలో తుపాన్ల ముప్పు.. రాష్ట్రంలో రక్షణ చర్యలు అవసరం
బంగాళాఖాతంలో తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరించారు. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో రాష్ట్రానికి తుపాన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది.
Kaleshwaram Project: సవరించేదాకా కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల నింపొద్దు
ఇన్వెస్టిగేషన్లు పూర్తయ్యే వరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల్లో నీటిని నింపవద్దని నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ స్పష్టంగా సూచించింది.
Rice Export: కేంద్ర అనుమతితో బియ్యం, నూకల ఎగుమతులకు శ్రీకారం!
హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘం (హాకా) ద్వారా నూకలు, బియ్యం తదితర ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు, దేశాలకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
kaleshwaram judicial commission: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని ప్రధాన బ్యారేజీల్లో అవకతవకలు.. 21న రాష్ట్రానికి న్యాయ కమిషన్!
కాళేశ్వరం ఎత్తిపోతల్లో అవకతవకలు, నష్టాలపై జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Rapaka Varaprasad: వైసీపీలో అవమానం.. పార్టీని వీడేందుకు సిద్ధమైన రాపాక వరప్రసాద్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
Finance Commission: ఏపీకి కేంద్రం నుంచి డబుల్ ధమాకా..గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.988 కోట్లు
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలకు భారీగా నిధులు విడుదల అయ్యాయి. ఏపీ గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.988.773 కోట్లు విడుదల చేయగా, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈ నిధులను అందించింది.
IndiGo flights: ముంబై నుంచి పశ్చిమాసియాకు వెళ్తున్న.. రెండు ఇండిగో విమానాలకు బెదిరింపులు`
ఎయిర్ ఇండియా విమానం తర్వాత ఇండిగోకు చెందిన మరో రెండు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
Salman Khan: బాబా సిద్ధిఖీ హత్య.. సల్మాన్ ఖాన్‌కు భారీ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు
ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, బాంద్రా మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
Eknath Shinde: ముంబై వెళ్లే వాహనాల టోల్ ఫీజు వసూలుపై మహారాష్ట్ర సీఎం కీలక నిర్ణయం
మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
Durga idol immersion: యూపీలోని బహ్రైచ్‌లో మత ఘర్షణలు.. ఒకరి మృతి.. 30 మంది అరెస్టు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలోని మహసీ ప్రాంతంలో దుర్గా విగ్రహ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
Doctors Protest: దేశవ్యాప్తంగా బంద్‌కు డాక్టర్ల సంఘం FAIMA పిలుపు
పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం మహిళా ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు గత 65 రోజులుగా నిరసనలు చేపడుతున్నారు.
Bengaluru: ఉచిత టొమాటోలను పంపినందుకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై మండిపడిన బెంగళూరు వ్యక్తి
ఈ రోజుల్లో మనం ఆన్‌లైన్‌లో ఏది ఆర్డర్ చేస్తే అది నేరుగా మన ఇంటికి వస్తుంది. అయితే, ఆర్డర్ చేసిన వస్తువులతో పాటు, ఆర్డర్ చేయనివి కూడా వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది?
Hyderabad Metro Second Phase: మెట్రో రెండోదశలో 2 ఇంటర్‌ఛేంజ్ స్టేషన్లు.. అధికారులకు కొత్త సవాళ్లు
హైదరాబాద్ మెట్రో రోజు లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం, ప్రతి రోజూ దాదాపు 5 లక్షల మంది ఈ మెట్రో సేవలను వినియోగిస్తున్నారు.
Bomb Threat: ముంబై-న్యూయార్క్ ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. దిల్లీలో అత్యవసర ల్యాడింగ్
ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా AI 119 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.
Palle Panduga: నేటి నుంచి పల్లె పండుగ ప్రారంభం.. భూమి పూజలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్
గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శలు చేసిన కూటమి నేతలు, ఇప్పుడు తమ హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
President's rule: జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత.. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి మార్గం సుగమం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.
Schools Holiday: రాయలసీమలో భారీ వర్షాలు.. తిరుపతిలో పాఠశాలలకు సెలవులు
ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Baba Siddique Murder: బాబా సిద్ధిక్ హత్య నిందితుడికి బోన్ ఆసిఫికేషన్ పరీక్ష.. ఏం తేలిందో తెలుసా?
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్ కోర్టులో తాను మైనర్ అని పేర్కొన్నాడు.
Saibaba: ప్రొఫెసర్ సాయిబాబా మృతదేహాన్ని ఆస్పత్రికి దానం చేసిన కుటుంబ సభ్యులు
పౌర హక్కుల ఉద్యమకారుడు, మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (54) శనివారం రాత్రి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయి.
Mallikharjun Kharge: ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం.. కేటాయించిన భూమిని తిరిగిచ్చేందుకు సిద్ధం..!
కర్ణాటకలో ముడా స్కాంపై కొనసాగుతున్న దర్యాప్తు నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.
Rahul Gandi: బాబా సిద్దిఖీ హత్యపై రాహుల్ గాంధీ ఆగ్రహం.. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్యకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Firing At Durga Puja Pandal: బీహార్‌లో దుర్గా పూజా మండపం వద్ద కాల్పులు.. నలుగురికి గాయాలు
దుర్గా పూజా వేడుకల సందర్భంగా బిహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Revanth Reddy: తెలంగాణ సాధనకు 'అలయ్ బలయ్' స్ఫూర్తి.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సంస్కృతిని విస్తృతంగా ప్రచారం చేసేందుకు 'అలయ్ బలయ్' కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
Fire accident: దిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న సిబ్బంది
దిల్లీ బావనా పారిశ్రామిక వాడలోని ఓ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది.