భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Haryana: హర్యానాలో రెజ్లర్ వినేశ్ ఫోగట్ వెనుకంజ..లీడింగ్‌లో బీజేపీ అభ్యర్థి
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ సర్వత్రా ఆసక్తికరంగా కొనసాగుతోంది.
Telangana: తెలంగాణ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం.. గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
Election Results: హర్యానాలో హోరాహోరీ .. జమ్మూకశ్మీర్‌లో ఎన్సీ కూటమి జోరు
హర్యానా,జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ మంగళవారం కొనసాగుతోంది.
Jammu Kashmir Elections: నామినేటెడ్ ఎమ్మెల్యే నియామకంపై చర్చ.. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉన్న అధికారాలు ఏవీ?
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యేలు చర్చనీయాంశంగా మారారు.
Election Results: కాంగ్రెస్ హరియాణాలో దూకుడు, జమ్ముకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ ఆధిక్యం
హర్యానా,జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల (Election Results) కౌంటింగ్ మంగళవారం జరుగుతోంది.
Onions And Tomato Prices: ఆంధ్రప్రదేశ్ లో సబ్సిడీ ధరలకే టమాటా, ఉల్లిపాయలు
భారీ వర్షాలు, వరదల కారణంగా కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయాయి.
Telangana: ఏడాదిలో 321 కంపెనీలు.. 25,277 మందికి ఉద్యోగావకాశాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం పది నెలల కాలంలో, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో భారీ పెట్టుబడులు అందాయి.
Farooq Abdullah: బీజేపీని అడ్డుకునేందుకు పొత్తులకైనా సిద్ధం.. ఫరూఖ్ అబ్దుల్లా
బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు, ఎన్నికల ఫలితాల అనంతరం 'వ్యూహాత్మక పొత్తు' కోసం నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్.సి) సిద్ధంగా ఉందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటించారు.
Chandrababu: 'ఏపీ-2047 విజన్' కోసం ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక చర్చలు
అమరావతికి ప్రపంచ బ్యాంక్ ద్వారా నిధులు సమకూర్చడమే కాక, పోలవరం మొదటి దశ పనులు పూర్తి చేయడానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అంగీకార ముద్ర వేసింది.
Elections Results: హర్యానా, జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం 8 గంటలకు మొదలైంది. దీని కోసం ఎన్నికల కమిషన్ విస్తృత ఏర్పాట్లు చేసింది.
Road Accident: విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం.. ఒకరు మృతి,11 మందికి గాయాలు
రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో విజయవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బస్సు ప్రమాదానికి గురైంది.
Polavaram: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం శుభవార్త: రూ. 2,800 కోట్ల నిధుల విడుదల
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సోమవారం శుభవార్త అందించింది.కేంద్రం రూ. 2,800 కోట్ల నిధులను విడుదల చేసింది.
Jammu and Kashmir Elections 2024: జమ్ముకశ్మీర్'లో ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం - విజేత ఎవరు?
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగింపు తర్వాత నిర్వహించిన ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి.
Haryana Polls 2024 : హర్యానాలో ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం - విజేత ఎవరు?
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 90 శాసనసభ స్థానాలకు మొత్తం 1031 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
Modi-Chandrababu:ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. రాష్ట్ర అభివృద్ధి, నిధులపై కీలక చర్చలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం దిల్లీలో పర్యటిస్తున్నారు.
Kolkata Rape Case : ఆర్‌జి కర్ ఆసుపత్రి అత్యాచారం.. సంజయ్ రాయ్‌పై సీబీఐ చార్జ్‌షీట్
ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం, హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేసింది.
Karnataka: కర్ణాటకలో అదృశ్యమైన వ్యాపారి మృతదేహం గుర్తింపు
కర్ణాటకలో ఆదివారం అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త బీఎం ముంతాజ్ అలీ (52) సోమవారం శవంగా తేలారు. మృతుడు మంగళూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మెయిదీన్ బవ సోదరుడు కావడం గమనార్హం.
Teegala Krishna Reddy: తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామం.. టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం రోజున హైదరాబాద్‌కు చెందిన కొంతమంది రాజకీయ ప్రముఖులు భేటీ అయ్యారు.
Amit Shah: మావోయిస్టు విపత్తును అధిగమించడంలో ఛత్తీస్‌గఢ్ ఆదర్శం.. అమిత్ షా
మావోయిస్టు తీవ్రవాదం ప్రస్తుతం తుదిదశకు చేరుకుందని, దీని నిరోధం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందనికేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు.
India- Maldives: మాల్దీవులకు మోదీ భరోసా.. 'మీకు కష్టమొస్తే.. మేమున్నాం'
భారత ప్రధాని నరేంద్ర మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు మధ్య సోమవారం ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
Maldives Flight Bookings: మాల్దీవులకు మళ్లీ ఫ్లైట్ బుకింగ్స్ ప్రారంభం
జనవరిలో జరిగిన దౌత్య వివాదం నేపథ్యంలో ఈజ్ మై ట్రిప్ తన ప్లాట్‌ఫారమ్‌లో మాల్దీవుల ఫ్లైట్ బుకింగ్స్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
Chennai air show: చెన్నైలో వైమానిక దళ ఎయిర్ షోలో విషాదానికి తొక్కిసలాట కారణం కాదు: డీఎంకే
తమిళనాడులోని మెరీనా బీచ్ రోడ్డులో ఆదివారం నిర్వహించిన వైమానిక దళ ఎయిర్ షోలో చోటుచేసుకున్న దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి
Secunderabad - Nagpur Vande Bharat: నాగ్‌పుర్ వందేభారత్.. బోగీల సంఖ్యను తగ్గించే రైల్వే శాఖ కీలక నిర్ణయం
సికింద్రాబాద్-నాగ్‌పుర్ వందే భారత్ రైలుకు ప్రయాణికుల ఆదరణ తగినంతగా లేకపోవడంతో రైల్వే శాఖ బోగీల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది.
AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు.. ఆ రెండు జిల్లాలు రద్దు.. ప్రభుత్వం ఏమి చెప్పిందంటే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలుగు రాష్ట్రాల్లో కొత్త జిల్లాలుఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Sanjeev Arora: మనీలాండరింగ్ కేసులో పంజాబ్ ఆప్ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోఢా నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోదాలు నిర్వహించారు.
Air Force: చైనా నిఘా బెలూన్ల కూల్చివేసే సత్తా భారత వాయుసేనకి ఉంది.. ఆంగ్ల పత్రిక కథనం
చైనా పొరుగు దేశాలపై నిఘా ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకమైన బెలూన్లను ఉపయోగిస్తుంది.
Special Trains: పండగవేళ రైల్వే శాఖ శుభవార్త.. ఆ రూట్లలో వెళ్లేవారికి నాలుగు ప్రత్యేక రైళ్లు
పండుగ సీజన్‌లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఇండియన్ రైల్వే న్యూ టిన్సుకియా-ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
Tomato Prices: సామాన్య ప్రజలకు షాకిస్తున్న టమాటా ధరలు.. కిలో రూ.100..!
నెలన్నర క్రితం వరకు కిలో రూ.20-30 ఉన్న టమాట ధర ఇప్పుడు రూ.100కు చేరింది. దీంతో సామాన్య ప్రజలు టమాటను కొనలేమని వాపోతున్నారు.
Telangana Rains: అలెర్ట్.. తెలంగాణలోరానున్న రెండు రోజుల పాటు వర్షాలు ..
తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ కీలకమైన సమాచారాన్ని అందించింది. నేటి నుండి రానున్న రెండు రోజుల పాటు పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ICMR study: భారత్‌లో మందులకు లొంగని బ్యాక్టీరియా.. ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి
భారత వైద్యపరిశోధన మండలికి చెందిన తాజా అధ్యయనం ప్రకారం, ఆసుపత్రుల్లో వచ్చే బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు భారత్‌లో మొండిగా మారుతున్నాయి.
Telangana: హైదరాబాద్‌లో అన్ని వైపుల నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ఇటీవల మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే.
Revanth Reddy: రుణమాఫీపై మీ వ్యాఖ్యలు నిజం కాదు.. సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రైతుల పంట రుణాలను మాఫీ చేస్తూ, రూ. 2 లక్షల వరకు రుణమాఫీ పథకాన్ని విజయవంతంగా అమలు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Amarawati: అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణానికి వేగంగా అడుగులు.. క్షేత్రస్థాయిలో మరోసారి ఎలైన్‌మెంట్ పరిశీలన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణానికి గట్టి అడుగులు పడుతున్నాయి.తుది ఎలైన్‌మెంట్ ఖరారు, డీపీఆర్ తయారీ, భూసేకరణ విషయాలను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు పరిశీలిస్తున్నారు.
Kid Assaults: కుక్కను అనుకరించినందుకు.. 5 ఏళ్ల బాలుడిపై దాడి చేసిన వ్యక్తి(వీడియో)
పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో ఓ వ్యక్తి ఐదేళ్ల బాలుడిపై దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
Sonam Wangchuk: లద్దాఖ్ భవన్‌లో నిరాహార దీక్షకు దిగిన సోనమ్ వాంగ్‌చుక్
పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ తన అనుచరులతో కలిసి నిరాహార దీక్షకు దిగారు. లద్దాఖ్ భవన్, దిల్లీని వేదికగా చేసుకొని ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Mohammad Muizzu: ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ దిల్లీకి చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడు
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు తన ఐదు రోజుల అధికారిక పర్యటన కోసం ఇవాళ దిల్లీకి చేరుకున్నారు.
SBI: ఎస్‌బీఐలో 10,000 కొత్త ఉద్యోగాలు.. మార్చి 2024 లోపు నియామకాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనుంది.
Pawan Kalyan: ఉద్యోగ భద్రత కోసం పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఏపీఆర్‌డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన పలువురు ఉద్యోగులు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Andhra Pradesh: డ్వాక్రా సంఘాల మహిళలకు సూపర్ స్కీమ్.. ఏపీ ప్రభుత్వం నుంచి 'స్ఫూర్తి'
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు మరో సువర్ణ అవకాశాన్ని అందించనుంది.
Hyderabad: హైదరాబాద్ వాసులకు బకాయిలు చెల్లించేందుకు సువర్ణావకాశం
హైదరాబాద్ నగరవాసులకు ఓ సువర్ణావకాశం లభించింది.