NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mohammad Muizzu: ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ దిల్లీకి చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడు
    తదుపరి వార్తా కథనం
    Mohammad Muizzu: ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ దిల్లీకి చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడు
    ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ దిల్లీకి చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడు

    Mohammad Muizzu: ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ దిల్లీకి చేరుకున్న మాల్దీవుల అధ్యక్షుడు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 06, 2024
    05:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు తన ఐదు రోజుల అధికారిక పర్యటన కోసం ఇవాళ దిల్లీకి చేరుకున్నారు.

    ఆయన తన సతీమణి షాజిదా మొహమ్మద్‌తో కలిసి ఆదివారం దిల్లీ ఎయిర్‌పోర్టుకు వచ్చారు.

    ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో అధ్యక్షుడు ముయిజ్జు సమావేశం కానున్నారు.

    మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఆయన భారతదేశంలో పర్యటించడం ఆయనకు ఇది మొదటి సారి. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపే అవకాశముంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఇండియా

    తాజా

    Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం
    IMF: ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. IMF నూతన షరతులతో ఒత్తిడి పెరుగుతోంది ఐఎంఎఫ్
    Brazil : 154 అంతస్తులతో సెన్నా టవర్‌.. ధర తెలిస్తే దిమ్మ తిరుగుతుంది బ్రెజిల్
    Kannappa: అక్షయ్ కుమార్ లుక్ సూపర్బ్… 'కన్నప్ప' రిలీజ్ డేట్ వచ్చేసింది! కన్నప్ప

    దిల్లీ

    Amrit Udyan: ఆగస్టు 16 నుండి సందర్శకుల కోసం అమృత్ ఉద్యాన్.. ప్రత్యేకతలు ఏంటంటే ..? లైఫ్-స్టైల్
    Parliament: పార్లమెంట్‌లో మరోసారి భద్రతా వైఫల్యం.. గోడ దూకిన యువకుడు పార్లమెంట్ భవనం
    Vinesh Phogat: పారిస్ నుంచి స్వదేశానికి వినేష్ ఫోగాట్.. భావోద్వేగానికి గురైన భారత రెజ్లర్ రెజ్లింగ్
    Champai Soren : బీజేపీలోకి చేరడం లేదు.. క్లారిటీ ఇచ్చేసిన ఝార్ఖండ్ సీఎం చంపై సోరెన్ ఇండియా

    ఇండియా

    Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడంతస్తుల భవనం కూలి 8 మంది మృతి ఉత్తర్‌ప్రదేశ్
    AP New Liquor Policy: ఏపీలో నూతన మద్యం విధానం.. తెలంగాణ, కర్ణాటక కంటే తక్కువ ధరకే మద్యం! ఆంధ్రప్రదేశ్
    Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన.. చేతబడి చేశారనే నెపంతో కుటుంబంలోని ఐదుగురు హత్య ఛత్తీస్‌గఢ్
    Wolf Attacks: ఆగని తోడేళ్ల దాడులు.. ఈసారి 13 ఏళ్ల బాలునిపై దాడి ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025