భారత వైద్యపరిశోధన మండలి: వార్తలు
07 Oct 2024
భారతదేశంICMR study: భారత్‌లో మందులకు లొంగని బ్యాక్టీరియా.. ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి
భారత వైద్యపరిశోధన మండలికి చెందిన తాజా అధ్యయనం ప్రకారం, ఆసుపత్రుల్లో వచ్చే బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు భారత్‌లో మొండిగా మారుతున్నాయి.