భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Mumbai : ముంబైలో ఘోర విషాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు సజీవదహనం
మహారాష్ట్రలోని ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
Telangana: తెలంగాణలో ప్రారంభం కానున్న 24 మెగా ప్రాజెక్టులు.. వేలాదిమందికి ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 24 భారీ పరిశ్రమలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
Bomb threat: రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు.. దర్యాప్తు ప్రారంభం
తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం ఉదయం, గుర్తు తెలియని వ్యక్తులు హిందీలో ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు పంపించారు.
Amit Shah: మావోయిస్టుల నిర్మూలనకు కృషి.. సరికొత్త వ్యూహాలను రచిస్తోన్న కేంద్రం
వామపక్ష అత్యవసర గ్రూపులు, ముఖ్యంగా నక్సలైట్లు, సాధారణంగా 'తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధించాలి' అనే ఆలోచనతో కూడిన విప్లవాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Rahul Gandi: కులగణనకు మద్దతుగా 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలి.. రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగించడం అవసరమని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ చర్య కీలకమని చెప్పారు.
CM Chandrababu: వామపక్ష తీవ్రవాద నిర్మూలనపై కేంద్రంతో కీలక సమావేశం.. ఇవాళ దిల్లీకి చంద్రబాబు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ దిల్లీ ప్రయాణం కానున్నారు.
Chandra Babu: అభిమాని చివరి కోరికను నెరవేర్చిన సీఎం చంద్రబాబు.. నెటిజన్లు ప్రశంసలు
తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన 30 ఏళ్ల యువకుడు పసుపులేటి సురేంద్రబాబు కేన్సర్‌తో బాధపడుతున్నాడు.
MP Son Arrested: రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ ఎంపీ కుమారుడు అరెస్ట్
కాంగ్రెస్ ఎంపీ చంద్రకాంత్ హందోర్ కుమారుడు గణేష్ హందోర్ కారుతో రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
Nitish Kumar: నితీష్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్.. వేడెక్కిన బీహర్ రాజకీయాలు
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌కి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Congress: వేదికపైనే కాంగ్రెస్ మహిళా నేతపై వేధింపులు.. పార్టీపై తీవ్ర విమర్శలు (వీడియో)
హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు సభా వేదికపైనే లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిసింది.
Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా రైతు కుటుంబం ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
Supreme Court:'ఇదే మీకు చివరి అవకాశం'.. రాష్ట్రాలకు సుప్రీం కోర్టు చివరి హెచ్చరిక
రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆలస్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.
Rains In Telangana: తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
PM-KISAN Funds:పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల.. ఒక్కో రైతుకు రూ. 2వేలు జమ
దేశంలోని కోట్లాది మంది రైతులకు నవరాత్రి కానుకగా, ప్రధాని నరేంద్ర మోదీ "కిసాన్ సమ్మాన్ నిధి" పథకం 18వ విడత నిధులను విడుదల చేశారు.
Yasin Malik: 'నేను గాంధేయవాదిని' యాసిన్ మాలిక్ కీలక ప్రకటన
1990లో కశ్మీర్ వేర్పాటువాద ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన యాసిన్ మాలిక్ ఇప్పుడు తాను మారిపోయినట్లు ప్రకటించారు.
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. బస్సు లోయలో పడి 30 మంది దుర్మరణం
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో ప్రయాణిస్తున్న బస్సు 200 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది.
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణం.. 11 ఏళ్ల బాలిక హత్య..?
కోల్‌కతాలో జరిగిన వైద్యురాలి హత్యాచార ఘటన మరవకముందే బెంగాల్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం కోచింగ్ క్లాస్‌కు వెళ్ళిన 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి పుణే కోర్టు సమన్లు.. సావర్కర్ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరోసారి కోర్టు సమన్లు జారీ అయ్యాయి. పుణే లోని ప్రత్యేక కోర్టు అక్టోబర్ 23న కోర్టుకు హాజరు కావాలని రాహుల్‌కు సమన్లు ఇచ్చింది.
Bomb Threat: గుజరాత్‌లోని విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు
దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. తాజాగా గుజరాత్‌లోని వడోదర, రాజ్‌కోట్ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది.
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం.. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా అమలులో ఉన్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని టీటీడీ రద్దు చేసింది.
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు.. కారణమిదే!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదైంది. సనాతన ధర్మంపై రాజకీయ నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
Chandra Babu: తిరుమల పవిత్రతను కాపాడండి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
తిరుమలలోని పవిత్రతను కాపాడుతూ, భక్తుల నమ్మకానికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Encounter: కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Manu Bakar: యువతకు ఆదర్శంగా మను బాకర్.. హర్యానా ఎన్నికల్లో తొలిసారి ఓటేసిన స్టార్ షూటర్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. మొత్తం 90 స్థానాలకు ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
Arvind Kejriwal: సీఎం నివాసాన్ని ఖాళీ చేసిన అరవింద్ కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు.
Supreme Court: సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన సీఎం చంద్రబాబు
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్ ఏర్పాటుకు ఆదేశించిన విషయం తెలిసిందే.
Digital Card: ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు..కరీంనగర్ జిల్లాలో ప్రారంభించిన మంత్రి పొన్నం
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌లో ఫ్యామిలీ కార్డుల పంపిణీ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించారు.
Mysuru: మైసూర్ ప్యాలెస్‌లో ప్రారంభమైన దసరా ఉత్సవాలు.. ప్రైవేట్ దర్బార్ నిర్వహించిన యదువీర్
విఖ్యాత దసరా ఉత్సవాల సందర్భంగా రాజవంశాధికారి యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయరు రత్నఖచిత సింహాసనాన్ని అధిష్ఠించి గురువారం జరిగిన ప్రైవేటు దర్బారు ఘట్టం అద్భుతంగా సాగింది.
Dasara: మైసూరులో తొమ్మిది రోజులపాటు దసరా సంబరాలు.. ఉత్సవాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
కర్ణాటక పర్యాటక రంగానికి కీలకమైన మైసూరు నగరం గురువారం మరోసారి రంగుల దసరా ఉత్సవాలను ఘనంగా ప్రారంభించింది.
adulterated ghee: ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ఏ నిబంధనలను ఉల్లంఘించిందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మద్రాసు హైకోర్టు
మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం, ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ఏ నిబంధనలను ఉల్లంఘించిందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
TTD Ghee Issue: కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన వైవీ, భూమన
సుప్రీంకోర్టు టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలోని స్వతంత్ర విచారణకు సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.
Coffee: ఐదేళ్లలో కాఫీ సాగు విస్తరణ.. ప్రాజెక్టు వ్యయం రూ.400 కోట్లు
రానున్న ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కాఫీ సాగును విస్తరించే కార్యాచరణను రూపొందించింది.
Dasara Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు..
దసరా పండుగ సెలవులతో నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో భారీగా రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసి పోయాయి.
Supreme Court: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. ఐదుగురితో స్వతంత్ర సిట్
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
West Asia Crisis: మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. మోదీ అధ్యక్షతన భద్రతా క్యాబినెట్ కమిటీ అత్యవసర భేటీ
పశ్చిమాసియాలో ప్రాంతీయ యుద్ధ విస్తరణ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా క్యాబినెట్ కమిటీని అత్యవసరంగా సమావేశం కావాలంటూ పిలుపునిచ్చారు.
UttarPradesh: ఉత్తర్‌ప్రదేశ్'లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, దీనిలో 13 మంది కూలీలతో వాహనం ప్రయాణిస్తుండగా ట్రక్కు ఢీకొట్టింది.
Andhrapradesh: రాజధాని అమరావతిని కలుపుకొంటూ జాతీయ రహదారి: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
రాజధాని అమరావతిని కలుపుతూ జాతీయ రహదారి విస్తరణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) రూపొందించిన ప్రణాళిక రవాణా సేవలను మెరుగుపరుస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు .
Classical language: 5 భాషలకు శాస్త్రీయ హోదా.. కేంద్ర కేబినెట్ నిర్ణయం.. మొత్తం 11కి చేరిన క్లాసికల్ లాంగ్వేజెస్ సంఖ్య..
కేంద్ర కేబినెట్ గురువారం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.ఐదు భాషలకు కొత్తగా "శాస్త్రీయ హోదా" (క్లాసికల్ స్టేటస్)ని ప్రకటించింది.
Pawan Kalyan: సనాతన ధర్మానికి సంబంధించిన డిక్లరేషన్ ప్రకటించిన పవన్.. కీలక అంశాలు ఇవే..!
తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ బహిరంగ సభలో సనాతన ధర్మానికి సంబంధించిన ప్రధాన డిక్లరేషన్‌ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
Chandrababu: జనవరి నుంచి అమల్లోకి పీ4 విధానం.. 15శాతం గ్రోత్ రేట్ లక్ష్యం
నూతన విధానాలతో అన్ని రంగాలను పునరుద్ధరించి మళ్లీ ఆర్థిక వృద్ధిని సాధించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రయత్నించాలని అభిప్రాయపడ్డారు.