భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

03 Oct 2024

తెలంగాణ

TG Rains: తెలంగాణలో మరో మూడురోజులు వర్షాలు.. హెచ్చరిక జారీ చేసిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం 

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదం.. విచారణ రేపటికి వాయిదా

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో శుక్రవారం ఉదయం విచారణ జరగనుంది.

Fake SBI branch: ఈ మోసగాళ్ల తీరే వేరయా..  ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ నే తెరిచారు.. 

ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో నేరస్తులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)నకిలీ బ్రాంచ్‌ను ప్రారంభించారు.

Arti Sarin: ఇండియన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌కు అధిపతి అయిన మొదటి మహిళ;ఈ వైస్ అడ్మిరల్ ఆర్తి సరిన్ ఎవరు?

ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (DGAFMS) తదుపరి డైరెక్టర్ జనరల్‌గా సర్జన్ జనరల్ RD సారిన్ మంగళవారం (అక్టోబర్ 1) నియమితులయ్యారు.

Isha Foundation: ఈశా ఫౌండేషన్‌ విషయంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే  

మహిళలను సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈశా ఫౌండేషన్ (Isha Foundation) ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Arvind Kejriwal: సీఎం నివాసాన్ని రేపు ఖాళీ చేయనున్న కేజ్రీవాల్‌

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఈనెల 4న (శుక్రవారం) సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్నారు.

03 Oct 2024

దిల్లీ

Delhi: ఢిల్లీలోని జైత్‌పూర్‌లో దారుణ ఘటన.. వైద్యుడిని కాల్చిచంపిన ఇద్దరు మైనర్లు..

దిల్లీ నగరంలోని జైత్‌పూర్‌లో బుధవారం సాయంత్రం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఇద్దరు మైనర్లు ఆసుపత్రిలో ప్రవేశించి, వైద్యుడిని కాల్చి చంపారు.

Koltaka Doctor Murder: కోల్‌కతా రేప్-హత్య బాధితురాలి విగ్రహం.. నెట్టింట విమర్శలు 

కోల్‌కతా లోని జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Pm Internship Scheme: నేటి నుంచి పీఎం ఇంటర్న్‌షిప్ పథకం ప్రారంభం.. ప్రాసెస్ ప్రయోజనాలను తెలుసుకోండి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 సాధారణ బడ్జెట్‌లో పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రకటించారు.

03 Oct 2024

హర్యానా

Haryana Assembly Elections 2024: ఆప్‌కి మరో ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన నీలోఖేరి అభ్యర్థి 

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది.

02 Oct 2024

బిహార్

Prashant Kishor: కొత్త పార్టీని ప్రకటించిన ప్రశాంత్ కిశోర్.. 'జన్ సురాజ్ పార్టీ'గా నామకరణం

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తాజాగా తన కొత్త రాజకీయ పార్టీని బుధవారం అధికారికంగా ప్రకటించారు. 'జన్ సురాజ్ పార్టీ' (Jan Suraj Party) అనే పేరుతో నూతన పార్టీని ఏర్పాటు చేశారు.

02 Oct 2024

బిహార్

Bihar:వరద నీటిలో ఐఏఎఫ్ చాపర్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. ఎందుకంటే? 

బిహార్‌లో వరద బాధితులకు సహాయం చేస్తుండగా ఐఏఎఫ్ చాపర్‌ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.

02 Oct 2024

దిల్లీ

Cocaine Seized: దిల్లీలో కలకలం రేపిన డ్రగ్స్.. రూ.2వేల కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం

దేశ రాజధాని దిల్లీలో అంతర్జాతీయ డ్రగ్‌ స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టైంది. సౌత్‌ దిల్లీలో జరిగిన దాడుల్లో దిల్లీ పోలీసులు 500 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Chandra Babu: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి నుంచి మరో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్తను అందించారు.

Narendra Modi: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా చీపురుపట్టిన ప్రధాని మోదీ

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Chandra Babu: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. చెత్త పన్ను రద్దు 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు.

Bomb Threat: రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు.. రాజస్థాన్‌లో అధికారులు అప్రమత్తం

దేశంలో తరచూ బాంబు బెదిరింపులు అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

Pawan Kalyan: తిరుమల శ్రీవారిని దర్శించిన పవన్‌ కళ్యాణ్.. ప్రాయశ్చిత దీక్ష విరమణ 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని, తన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు.

02 Oct 2024

హైడ్రా

Hydra: ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు హైడ్రాకు హైపవర్‌

హైదరాబాద్‌లోని హైడ్రా (హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ)కి విస్తృతాధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ఆమోదం తెలిపారు.

02 Oct 2024

అమరావతి

Amaravati: రాజధాని అభివృద్ధికి రూ.15 వేల కోట్ల రుణం.. నవంబరులో నిర్మాణ పనుల ప్రారంభం

అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా పనులు సాగుతున్నాయి.

Yadadri: యాదాద్రి ఆలయ స్వర్ణతాపం ఆకృతి ఖరారు.. త్వరలోనే పనులు ప్రారంభం

యాదాద్రి ఆలయ విమాన గోపుర స్వర్ణతాపనం ఆకృతిని అధికారులు తాజాగా ఖరారు చేశారు.

Helicopter Crash: పుణే జిల్లాలో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్‌ కూలి ముగ్గురు మరణం

మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో పైలట్ సహా ఇద్దరు ఇంజినీర్లు మరణించారు.

Gandhi Jayanti: రాజ్‌ఘాట్‌‌లో గాంధీజీకి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ 

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌లో గాంధీజీకి నివాళులర్పించారు.

Pawan Kalyan: అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ప్రాయశ్చిత్త దీక్షను విరమించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలకు బయల్దేరారు. ఆయన అలిపిరి పాదాల మండపంలో పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు.

Tirumala: తిరుపతి లడ్డూ.. సిట్ దర్యాప్తు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం

తిరుపతి లడ్డూలను తయారు చేసేందుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.

01 Oct 2024

తెలంగాణ

Musi River: మూసీ వరద పరిస్థితి.. ప్రవాహం, నీటిమట్టం వివరాలు

మూసీ నదిలో గరిష్ఠ వరదను పరిగణనలోకి తీసుకొని కనీసం 1.50 లక్షల క్యూసెక్కుల నీటిప్రవాహం సాధించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని నిపుణుల కమిటీ సూచించింది.

01 Oct 2024

తెలంగాణ

Telangana High Court: ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు 

మూసీ దాని పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం ప్రశ్నల వర్షం కురిపించింది.

01 Oct 2024

దసరా

APSRTC : ప్రయాణికులకు శుభవార్త.. దసరా సందర్భంగా 6100 ప్రత్యేక బస్సులు

దసరా పండుగను పురస్కరించుకొని, ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త అందించింది.

01 Oct 2024

తెలంగాణ

Telangana: మూసీ రివర్‌బెడ్‌లో ఇళ్లు కూల్చివేత.. ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు 

మలక్‌పేట శంకర్‌నగర్‌లో మూసీ రివర్‌బెడ్ ప్రాంతంలో ఉన్న ఇళ్ల కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు.

Tirumala Laddu: కల్తీ నెయ్యి విషయంలో 'టెండరు' ప్రమాణాలు పాటించట్లేదా?

తిరుమలలో నెయ్యి సరఫరా, నాణ్యతపై సిట్ దర్యాప్తు‌ను ముమ్మరం చేసింది. సోమవారం సిట్‌ బృందం పలు కీలక వివరాలను పరిశీలించినట్లు తెలిసింది.

Musi River: మూసీ నదిలో వరద ఉధృతి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 

ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ఎక్కువగా రావడంతో ఉస్మాన్ సాగర్ జలాశయం అధికారులు ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

Jammu And Kashmir Polls: జమ్మూ కశ్మీర్‌లో తుది దశ పోలింగ్‌ ప్రారంభం.. 40 స్థానాలకు 415 మంది బరిలో!

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్‌ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Kavitha: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల కోసం ఆమె ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.

Cybercrime Police: ఏపీలో సైబర్ నేరాల పెరుగుదల.. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సైబర్‌ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో మరో ముందడుగు వేసింది. సైబర్‌ నేరాల పెరుగుదల క్రమంలో ప్రతి జిల్లాలోనూ సైబర్‌ పోలీసుస్టేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానం అమలు.. రూ.99కే క్వార్టర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని రెండు సంవత్సరాల పాటు అమలు చేయనుంది.

JK Polls: రేపే జమ్మూకాశ్మీర్‌లో తుది విడత పోలింగ్.. పోలింగ్ సెంటర్ల దగ్గర బలగాలు మోహరింపు

జమ్ముకశ్మీర్‌లో మంగళవారం తుది విడత పోలింగ్ జరగనుంది. ఆదివారం ఎన్నికల ప్రచారం ముగిసింది.

Sim Cards: సైబర్‌ నేరాల నియంత్రణకు కీలక నిర్ణయం.. 2.17 కోట్ల సిమ్‌కార్డులు రద్దు..?

భారత్‌లో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

'Not a coffee shop...':'యా' అనొద్దు.. ఇది కాఫీ షాపు కాదు.. లాయర్‌పై సీజేఐ ఆగ్రహం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, ఒక లాయర్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు.

TGSRTC: దసరాకు టీజీఎస్ఆర్టీసీ 6 వేల ప్రత్యేక బస్సుల ఏర్పాటు

దసరా పండుగను పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) 6,000 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది.

EC: పట్టభద్రుల నియోజవర్గ పరిధిలో ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది.