భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
10 Oct 2024
తెలంగాణTGSRTC: దసరాకు ఊరెళ్లేవారికి TGSRTC షాక్.. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనంగా వసూలు
తెలంగాణలో అతిపెద్ద పండగ దసరా. నగరాలు, పట్టణాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు ఈ పండక్కి సొంతూళ్ల బాట పడతారు.
10 Oct 2024
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్TCS in Vizag: విశాఖపట్టణంలో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్న టాటా గ్రూపు.. 10 వేల మందికి ఉపాధి
విశాఖపట్టణంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బుధవారం ప్రకటించింది.
10 Oct 2024
హైదరాబాద్Race Course: మలక్‌పేటలోని రేస్‌కోర్స్ స్థలానికి ప్రత్యామ్నాయంగా ఫోర్త్‌సిటీలో భూమి ఇచ్చే యోచనలో ప్రభుత్వం ?
హైదరాబాద్ నగరంలోని ప్రఖ్యాత రేస్‌క్లబ్‌ను ప్రత్యామ్నాయంగా ఫోర్త్‌సిటీలో భూమి కేటాయించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం అందింది.
10 Oct 2024
తెలంగాణTelangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలకమైన సమాచారం వెల్లడించారు.
09 Oct 2024
ఆంధ్రప్రదేశ్Andra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఆదాయం.. మద్యం షాపులకు 50వేల దరఖాస్తులు
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి. ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ లైసెన్సుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నాయి.
09 Oct 2024
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్AAP: దిల్లీలో ఒంటరిగా పోటికి సిద్ధమైన ఆమ్‌ఆద్మీ పార్టీ.. కాంగ్రెస్‌పై విమర్శలు
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అంచనాలు తలకిందులయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్మథనానికి గురవుతున్నట్టు సమాచారం.
09 Oct 2024
హర్యానాHaryana: హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో చేరిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు
హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మూడోసారి విజయం సాధించింది. కమలం పార్టీ 48 స్థానాలలో విజయం సాధించగా, కాంగ్రెస్ 37 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
09 Oct 2024
రేవంత్ రెడ్డిRevanth Reddy: ఎస్సీ వర్గీకరణ కోసం 60 రోజుల్లో నివేదిక.. జాబ్ నోటిఫికేషన్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
09 Oct 2024
కేంద్ర కేబినెట్Nutrition Security: న్యూట్రిషన్ సెక్యూరిటీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 17,082 కోట్లు కేటాయింపు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.
09 Oct 2024
గామా రే టెలిస్కోప్Gamma Ray Telescope: లద్దాఖ్ లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గామా రే టెలిస్కోప్.. ఇక్కడే ఎందుకంటే..?
ఆసియాలోనే అతిపెద్ద గామా రే టెలిస్కోప్‌ను లద్దాఖ్‌లో ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన టెలిస్కోప్ కావడం విశేషం.
09 Oct 2024
జమ్ముకశ్మీర్Army jawans: జమ్ము కశ్మీర్‌లో ఇద్దరు జవాన్లు కిడ్నాప్.. ఒకరు మృతి
జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు ఆర్మీ జవాన్లను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.
09 Oct 2024
రాహుల్ గాంధీRahul Gandhi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై స్పందించిన రాహుల్ గాంధీ
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఆ పార్టీ ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
09 Oct 2024
ఆంధ్రప్రదేశ్AP DSC 2024 Update: ఆంధ్రప్రదేశ్.. ఏపీ మెగా డిఎస్సీ 2024 నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 డిఎస్సీ నోటిఫికేషన్‌ను నవంబర్ 3న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు.
09 Oct 2024
ఒమర్ అబ్దుల్లాOmar Abdullah: జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా తొలి తీర్మానం అదే: ఒమర్ అబ్దుల్లా
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ గెలిచిన తరువాత, ముఖ్యమంత్రి పదవిని ఒమర్ అబ్దుల్లా చేపడుతారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు.
09 Oct 2024
పవన్ కళ్యాణ్Sayaji Shinde: ఆలయాల్లో మొక్కల పంపిణీ.. నటుడు షాయాజీ షిండే ప్రతిపాదనపై స్పందించిన పవన్ కళ్యాణ్
షాయాజీ షిండే ప్రతిపాదించిన పర్యావరణ-ఆధ్యాత్మిక సమన్వయ ఆలోచనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతించారు.
09 Oct 2024
ఆంధ్రప్రదేశ్Andhrapradesh: పూర్వ విధానంలోనే నాన్ జ్యుడిషియల్ స్టాంప్‌పేపర్లపై ఆస్తుల క్రయవిక్రయాలు
పూర్వ విధానంలోనే నాన్ జ్యుడిషియల్ స్టాంప్‌పేపర్లపై ఆస్తుల క్రయవిక్రయాలు చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది.
09 Oct 2024
ఆంధ్రప్రదేశ్Ration Cards: ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డులు.. త్వరలో మంత్రివర్గ భేటీలో నిర్ణయం
అర్హత ఉన్న పేదలకు త్వరలో కొత్త రేషన్ కార్డులు అందించేందుకు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
09 Oct 2024
తెలంగాణHyderabad: హైదరాబాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్, ఆక్స్‌ఫర్డ్‌లను రప్పించడంపై దృష్టి .. నగర బ్రాండ్ పెంపే ప్రభుత్వ లక్ష్యం
ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు, ఫార్మా, ఐటీ కంపెనీలకు నిలయంగా మారిన హైదరాబాద్‌ను ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.
09 Oct 2024
మణిపూర్Manipur Congress Chief: మణిపూర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడికి ఈడీ సమన్లు.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్
మణిపూర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె మేఘచంద్ర సింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇటీవల సమన్లు జారీ చేయడం ప్రతీకార రాజకీయాల కారణంగానే జరిగిందని మణిపూర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
09 Oct 2024
నరేంద్ర మోదీNarendra Modi: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు 'నో ఎంట్రీ'.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రెస్‌కు 'నో ఎంట్రీ' బోర్డు పెట్టారని వ్యాఖ్యానించారు.
09 Oct 2024
తెలంగాణTelangana: మహిళా సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమం.. తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం కొనసాగిస్తున్న పథకాల్లో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టంది.
09 Oct 2024
కేంద్ర కేబినెట్Central Cabinet Meeting: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..
నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈరోజు (బుధవారం) ఉదయం 10:30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది.
09 Oct 2024
ఎన్నికలుElections: జమ్ముకశ్మీర్,హర్యానా తర్వాత ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు.. త్వరలోనే ప్రకటన
జమ్ముకశ్మీర్,హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి), కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా, హర్యానాలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలో వస్తోంది.
09 Oct 2024
చంద్రబాబు నాయుడుChandrababu Naidu: 'ఆధునికాంధ్ర కోసం మా ప్రయాణం'.. చంద్రబాబు నాయుడు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని సమస్యలను సులభంగా పరిష్కరిస్తున్నారని తెలిపారు.
09 Oct 2024
ఆంధ్రప్రదేశ్AP Liquor Shops Tenders: ఏపీలో మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువు పొడిగింపు..
ఏపీ (AndhraPradesh) ప్రభుత్వం మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువును పొడిగించింది. మద్యం టెండర్ల షెడ్యూలును సవరించాలని పలువురు విజ్ఞప్తులు చేశారు.
09 Oct 2024
హైదరాబాద్Hyderabad Metro: మెట్రోరైలు రెండోదశలో ఐదు మార్గాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక.. క్యాబినెట్ ఆమోదించాక కేంద్రానికి..
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో ఐదు మార్గాల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్) రాష్ట్ర ప్రభుత్వానికి చేరుకున్నాయి.
08 Oct 2024
బీజేపీHaryana Assembly Elections 2024: హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ .. ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేస్తూ ఎలా గెలిచిందంటే..?
హర్యానాలో పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు తగ్గడంతో భారతీయ జనతా పార్టీ (BJP) అప్రమత్తమైంది.
08 Oct 2024
హర్యానాHaryana Results: హర్యానాలో గెలుపుపై నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్.. కలిసిరాని జాట్లు, జిలేబీ..
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నిరాశజనక ఫలితాలు వచ్చాయి. ఆత్మవిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్‌కు మింగుడుపడని ఫలితాలు వచ్చాయి.
08 Oct 2024
హర్యానాRobert Vadra: హర్యానా ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. రాబర్ట్ వాద్రా పోస్ట్ వైరల్
హర్యానా రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన తొలి గంటల్లో కాంగ్రెస్ పార్టీ అధిక్యంలో నిలిచింది.
08 Oct 2024
చంద్రబాబు నాయుడుChandrababu: దిల్లీ పర్యటనలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసిన చంద్రబాబు
రెండు రోజుల దిల్లీ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వరుస సమావేశాలతో బీజీగా గడుపుతున్నారు.
08 Oct 2024
జైరామ్ రమేష్Jairam Ramesh: కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌పై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు.. తోసిపుచ్చిన ఈసీ
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో, కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌పై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు.
08 Oct 2024
రేవంత్ రెడ్డిCM Revanth Delhi Tour: మెట్రో ఫేజ్2కు సహకరించాలని కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్‌లో, మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి సహకరించాలని కోరారు.
08 Oct 2024
చంద్రబాబు నాయుడుChandrababu: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని తన పర్యటన రెండవ రోజు కొనసాగిస్తున్నారు.
08 Oct 2024
కోల్‌కతాKolkata: జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో కీలక మలుపు.. 50 మంది రాజీనామా
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జరిగిన వైద్య విద్యార్థిని హత్యాచారం కేసు ఒక కీలక మలుపు తిరిగింది.
08 Oct 2024
జమ్ముకశ్మీర్Farooq Abdullah: జమ్మూకశ్మీర్ సీఎం పదవి ఒమర్‌దే.. ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) పార్టీ దూసుకెళ్తోంది.
08 Oct 2024
హర్యానాHaryana election results: జులానా స్థానం నుంచి వినేష్ ఫోగట్ విజయం
కుస్తీ యోధురాలు, కాంగ్రెస్ నాయకురాలు వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) హర్యానా ఎన్నికల్లో విజయం సాధించారు.
08 Oct 2024
హర్యానాElection Commission Results: హర్యానా, J&K ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు.. హ్యాట్రిక్ దిశగా బీజేపీ.. ఎన్సీ-కాంగ్రెస్ ఖాతాలో జమ్మూకశ్మీర్
హర్యానా, జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేశాయి.
08 Oct 2024
మొహమ్మద్ ముయిజ్జుMohamed Muizzu: తాజ్‌మహల్‌ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు భారత పర్యటన కొనసాగుతోంది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు.
08 Oct 2024
జమ్ముకశ్మీర్Iltija Mufti: జమ్ముకశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ ఓటమి
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఓటమి చెందారు.
08 Oct 2024
జమ్ముకశ్మీర్Omar Abdullah: జమ్ముకశ్మీర్ లో ఆధిక్యంలో నేషనల్ కాన్ఫరెన్స్..సెల్ఫీ పోస్టు చేసిన ఒమర్ అబ్దుల్లా
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.90 స్థానాలున్న రాష్ట్రంలో తాజా సమాచారం ప్రకారం,ఎన్‌సీ,కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది.