NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Army jawans: జమ్ము కశ్మీర్‌లో ఇద్దరు జవాన్లు కిడ్నాప్.. ఒకరు మృతి 
    తదుపరి వార్తా కథనం
    Army jawans: జమ్ము కశ్మీర్‌లో ఇద్దరు జవాన్లు కిడ్నాప్.. ఒకరు మృతి 
    జమ్ము కశ్మీర్‌లో ఇద్దరు జవాన్లు కిడ్నాప్.. ఒకరు మృతి

    Army jawans: జమ్ము కశ్మీర్‌లో ఇద్దరు జవాన్లు కిడ్నాప్.. ఒకరు మృతి 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 09, 2024
    02:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్‌ అనంత్‌నాగ్‌ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు ఆర్మీ జవాన్లను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.

    కాకర్‌నాగ్‌ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న 161 యూనిట్‌కు చెందిన ఈ జవాన్లను టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది కిడ్నాప్ చేయడం తెలిసిందే.

    ఈ ఘటనలో, ఒక జవాన్ ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకున్నాడు. అయితే అతనికి రెండు బుల్లెట్ గాయాలయ్యాయి.

    వెంటనే అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆర్మీ అధికారి తెలిపారు. .

    Details

    మృతి చెందిన జవాన్ శరీరంపై బుల్లెట్ గాయాలు

    ఇక మరో జవాను కోసం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. కానీ శవమై గుర్తించినట్లు సమాచారం మృతి చెందిన జవాన్‌ శరీరంపై బుల్లెట్‌ గాయాలున్నట్లు గుర్తించారు.

    ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సాధారణంగా ఈ చర్యలు జమ్ము కశ్మీర్‌లో భద్రతా పరిస్థితులను మరింత క్షీణించడానికి దారితీస్తున్నాయి.

    స్థానిక ప్రజలలో ఉత్పత్తి అయ్యే భయం మరింత పెరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్
    ఇండియా

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    జమ్ముకశ్మీర్

    Jammu and Kashmir: నలుగురు ఉగ్రవాదుల ఫోటోలు విడుదల.. రూ.5 లక్షల రివార్డ్స్ ప్రకటించిన పోలీసులు ఇండియా
    Encounter : జమ్ముకాశ్మీర్‌లోని దోడాలో ఎన్‌కౌంటర్.. ఆర్మీ కెప్టెన్‌ మృతి ఉగ్రవాదులు
    Cloud Burst: జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా వ్యక్తి మృతి .. ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్  భారతదేశం
    JK Earthquake: జమ్ము కశ్మీర్‌లోని పూంచ్‌లో 4.9 తీవ్రతతో భూకంపం  భూకంపం

    ఇండియా

    Sameer Kumar: అమెజాన్ ఇండియా నూతన అధిపతిగా సమీర్ కుమార్‌ అమెజాన్‌
    Amar Preet Singh: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ప్రపంచం
    Chess: చరిత్ర సృష్టించిన భారత్.. చెస్ ఒలింపియాడ్‌లో అరుదైన ఘనత చెస్
    High Court: ఎనిమిది హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు.. సుప్రీంకోర్టు కొలీజియం నోటిఫికేషన్ సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025