భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
MUDA scam: ముడా కుంభకోణం చిచ్చు.. ఆరోపణల మధ్య మరిగౌడ రాజీనామా
కర్ణాటకలో మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపింది.
Security threat: బెంగళూరు నుండి బయలుదేరిన రెండు విమానాలకు సెక్యూరిటీ అలర్ట్.. దారి మళ్లింపు
దిల్లీ నుండి బెంగళూరు పయనించే ఆకాశ ఎయిర్ విమానానికి సెక్యూరిటీ అలర్ట్ వచ్చినట్లు సమాచారం.
Jaishankar: పాకిస్తాన్ గడ్డ పై నుంచే ఆ దేశానికి చురకలంటించిన జైశంకర్.. మూడు చెడులను ఎదుర్కోవాలని ఎస్‌సీఓ సమ్మిట్‌లో పిలుపు..
షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సమావేశం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగుతోంది.
Baba Siddique murder: బాబా సిద్ధిఖీ హత్య కేసులో యూట్యూబ్ చూసి శిక్షణ పొందిన షూటర్లు.. ఇన్‌స్టా లో కమ్యూనికేషన్
మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసు సంచలనం సృష్టించింది.
Omar Abdullah: జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
దాదాపుగా 6 ఏళ్ల తర్వాత జమ్ముకశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు.
Bengaluru Rains: బెంగళూరులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు.. ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ హోమ్
బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వాతావరణ శాఖ తాజాగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Chennai Rains: చెన్నైలో రెండ్రోజులుగా కుండపోత వర్షాలు.. 300 ప్రాంతాలు జలమయం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా, చెన్నై సహా పరిసర జిల్లాల్లో రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Bengaluru Rains: బెంగళూరులో భారీ వర్షాలు..సిటీకి ఆరెంజ్ అలర్ట్ జారీ- స్కూళ్లు బంద్..!!
బంగాళాఖాతంలో అల్పపీడనం, అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడం వల్ల రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Monsoon: పూర్తైన నైరుతి రుతుపవనాల తిరోగమనం..దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం
నైరుతి రుతుపవనాల తిరోగమనం పూర్తయింది. ఈ ఏడాది రుతుపవనాలు అంచనా తేదీకి ముందు జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి.
Chandrababu: భారీ వర్షాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ వర్షాల నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు.
Heavy Rains: వాయుగుండం ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌కి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Jammu and Kashmir:జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగం కాదు, బయటి నుండి మద్దతు ఇస్తుంది!
జమ్ముకశ్మీర్ పరిపాలనలో భాగం కావడానికి కాంగ్రెస్ అయిష్టత చూపిస్తున్నట్లు సమాచారం. బయటి నుండి కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Andhrapradesh: నేడు ఏపీ మంత్రివర్గ భేటీ .. వాలంటీర్లు,అమ్మకు వందనం,ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకోవడానికి సిద్ధమవుతోంది.
AP High Court: ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు.. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు
సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి పేర్లను సిఫార్సు చేసింది.
USA Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం
అమెరికాలో టెక్సాస్‌లోని రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం చెందారు.
AP Liquor Policy: నేటి నుంచి ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలు.. ప్రారంభం కానున్న 3396 కొత్త షాపులు..
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు తెరుచుకోబోతున్నాయి.మొత్తం 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తయింది.
Omar Abdullah: నేడే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం..
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేడు (బుధవారం) ఉదయం 11:30 గంటలకు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
Revanth Reddy: నేడు ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి.. మంత్రివర్గ విస్తరణ కోసమేనా ?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్లు తెలిసింది.
Bomb Threat: 48 గంటలలోపు 10 విమానాలకు బాంబు బెదిరింపు.. దర్యాప్తునకు ఏవియేషన్ బాడీ ఆదేశం
గత 48గంటల్లో 10విమానాలకు బాంబు బెదిరింపులు రావడం విమాన ప్రయాణాలను గందరగోళంలోకి నెట్టేసింది.
CAT: కేటాయింపుల్లో మార్పు లేదు.. ఐఏఎస్‌లు ఏపీకి వెళ్లాలని క్యాట్ స్పష్టం
తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులుగా వాకాటి కరుణ, కె. ఆమ్రపాలి, ఎ. వాణీప్రసాద్, డి. రొనాల్డ్ రాస్, గి. సృజనలు, ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (CAT) ను ఆశ్రయించారు.
EC: ఎగ్జిట్ పోల్స్ తప్పుగా ఉంటే ఈవీఎంలను ఎందుకు నిందిస్తారు?విమర్శలపై ఈసీ ఫుల్ క్లారిటీ
హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ గెలుస్తాయని సూచించినా, చివరికి బీజేపీ విజయం సాధించింది.
Tirupati Laddu: తిరుమల లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వం నియమించిన స్వతంత్ర సిట్ సభ్యుల పేర్లు ఇవే!
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది.
Rajnath Singh: రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు.. దేశ రక్షణ కోసం కలిసి పనిచేయాలి : రాజ్‌నాథ్ సింగ్
దేశానికి ఎంతో కీలకమైన ప్రాజెక్ట్ ప్రారంభించడం ఎంతో హర్షణీయమైనదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
Election Schedule: మహారాష్ట్ర.. జార్ఖండ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..పోలింగ్ ఎప్పుడంటే..!
దేశవ్యాప్తంగా మరోసారి ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Congress: మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు.. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కీలక బాధ్యతలు
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించినట్లు ఏఐసీసీ ఉత్తర్వులు విడుదల చేసింది.
Flying taxis: త్వరలో బెంగళూరును పలకరించనున్న ఎగిరే ట్యాక్సీలు..1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే!
బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (BLR Airport)త్వరలో ట్రాఫిక్ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా,తక్కువ ఎత్తులో పర్యావరణహిత ప్రయాణ సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది.
Predator Drones: అమెరికాతో భారత్ కీలక డీల్.. దాదాపు $4 బిలియన్ల మెగా ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు
భారత సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్‌ల నుంచి నిరంతరం ఉన్న ముప్పు దృష్ట్యా, సైన్యాన్ని మరింత బలపరిచే దిశగా భారత్ కీలకమైన ఒప్పందం చేసుకుంది.
India Mobile Congress 2024: త్వరలోనే పూర్తి మేడిన్ ఇండియా మొబైల్స్ .. డబ్ల్యూటీఎస్‌ఏ ఈవెంట్‌లో ప్రధాని మోదీ
దిల్లీలోని భారత్ మండపంలో వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ-2024 కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.
Supreme court: ఎన్నికల ఉచితాలపై సుప్రీంలో పిటిషన్.. ఈసీకి నోటీసులు
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై ఓ పిటిషన్ అత్యున్నత న్యాయస్థానంలో ఓ పిటిషన్ దాఖలైంది.
India-Canada: అగ్ర దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్,కెనడా..ఇరుదేశాల మధ్య క్షిణిస్తున్న సంబంధాలు..ఈ వివాదంలో ఏమి జరుగబోతోంది
భారత్ ప్రభుత్వం ఆరుగురు కెనడియన్ దౌత్యవేత్తలను బహిష్కరించడానికి నిర్ణయించినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
AP Govt : ఏపీలో జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులు నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను ప్రకటించింది. ఈ సందర్భంగా అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Telangana Rain Alert: హైదరాబాద్‌లో మారిన వాతావరణం.. మూడ్రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.
Andhra Pradesh: ఏపీలో మహిళలకు మరో పథకం అమలుకు సిద్ధం.. దీపావళి మరుసటి రోజు నుంచి అమలు
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది.
Chennai: భారీ వర్షాల కారణంగా చెన్నై అప్రమత్తం.. విద్యా సంస్థలకు సెలవు.. ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్ పట్టు వంటి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది.
Amaravati: అమరావతిలో తుది దశకు చేరిన జంగిల్ క్లియరెన్స్ పనులు
రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
Jharkhand polls: జేఎంఎం నేతృత్వంలోని కూటమి మొత్తం 81 స్థానాల్లో పోటీ చేస్తుంది: హేమంత్ సోరెన్
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (CM Hemant Soren) జేఎమ్‌ఎం నేతృత్వంలోని కూటమి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని 81 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు.
Damagundam Foundation: దామగుండం నేవీ రాడార్‌కు నేడు శంకుస్థాపన.. 3200 కోట్లతో 2900 ఎకరాల్లో ఏర్పాటు
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత నౌకాదళానికి సంబంధించిన `వెరీ లో ఫ్రీక్వెన్సీ' కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్ స్టేషన్‌కి శంకుస్థాపన చేయనున్నారు.
AP TG Roads: ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రాష్ట్ర రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు
కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ. 400 కోట్లు మంజూరు చేసింది.
Assembly Elections: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు నేడు షెడ్యూల్ ప్రకటన
దేశంలో మరోసారి ఎన్నికల సైరెన్ మోగబోతోంది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వ సన్నద్ధంగా ఉంది.
Australia: ఆస్ట్రేలియా వర్కింగ్ హాలిడే మేకర్ వీసా.. 1,000 వీసాలకు 40వేల దరఖాస్తులు
ఆస్ట్రేలియా ప్రవేశపెట్టిన వర్కింగ్ హాలిడే మేకర్ వీసా కార్యక్రమానికి భారతీయుల నుండి అపార స్పందన లభిస్తోంది.