Page Loader
Jammu and Kashmir:జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగం కాదు, బయటి నుండి మద్దతు ఇస్తుంది!
జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగం కాదు

Jammu and Kashmir:జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగం కాదు, బయటి నుండి మద్దతు ఇస్తుంది!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2024
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్ పరిపాలనలో భాగం కావడానికి కాంగ్రెస్ అయిష్టత చూపిస్తున్నట్లు సమాచారం. బయటి నుండి కొత్త ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఈ రోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇండియా కూటమిలో భాగమైన ఈ రెండు పార్టీలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే.