NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Security threat: బెంగళూరు నుండి బయలుదేరిన రెండు విమానాలకు సెక్యూరిటీ అలర్ట్‌.. దారి మళ్లింపు 
    తదుపరి వార్తా కథనం
    Security threat: బెంగళూరు నుండి బయలుదేరిన రెండు విమానాలకు సెక్యూరిటీ అలర్ట్‌.. దారి మళ్లింపు 
    బెంగళూరు నుండి బయలుదేరిన రెండు విమానాలకు సెక్యూరిటీ అలర్ట్‌.. దారి మళ్లింపు

    Security threat: బెంగళూరు నుండి బయలుదేరిన రెండు విమానాలకు సెక్యూరిటీ అలర్ట్‌.. దారి మళ్లింపు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 16, 2024
    02:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ నుండి బెంగళూరు పయనించే ఆకాశ ఎయిర్ విమానానికి సెక్యూరిటీ అలర్ట్ వచ్చినట్లు సమాచారం.

    ఈ నేపథ్యంలో భద్రతా కారణాల వల్ల విమానాన్ని దిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయానికి అత్యవసర ల్యాండింగ్‌ చేసేందుకు మళ్లించారు.

    మరోవైపు, ముంబయి నుండి దిల్లీకి వెళ్ళే ఇండిగో విమానానికి కూడా సెక్యూరిటీ అలర్ట్ వచ్చింది.

    దీనికి సంబంధించి, విమానాన్ని అహ్మదాబాద్‌కు దారి మళ్లించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని విమానయాన సంస్థలు పేర్కొన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విమానం
    ఆకాశ ఎయిర్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    విమానం

    US navy plane: అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన నిఘా విమానం.. అందులో 9మంది కమాండోలు  అమెరికా
    Aircraft Crashes: తూప్రాన్‌ సమీపంలో కూలిన శిక్షణ విమానం.. ఇద్దరు మృతి   తూప్రాన్
    Flight : వీసా,పాస్‌పోర్ట్, టిక్కెట్ లేకుండానే విమానయానం.. అమెరికాలో అడుగుపెట్టిన రష్యన్ రష్యా
    Argentina: తుపాను ధాటికి భారీ గాలులు.. కొట్టుకుపోయిన విమానం  అర్జెంటీనా

    ఆకాశ ఎయిర్

    ఆకాశ ఎయిర్ లైన్స్‌ మూసివేతపై.. సీఈఓ క్లారిటీ  తాజా వార్తలు
    Akasa Air: అకాసా ఎయిర్ 150 బోయింగ్ 737 MAX విమానాలకు ఆర్డర్  బిజినెస్
    Akasa Airlines : విమానంలో బాంబు... భార్య కోసం అబద్ధాలు.. జైలుపాలు చేసిన బెదిరింపు  భారతదేశం
    Akasa Air: ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న విమానంలో బాంబు బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ల్యాండ్.. భయాందోళనలోప్రయాణికులు  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025