Loading...
AP Govt : ఏపీలో జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులు నియామకం
ఏపీలో జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులు నియామకం

AP Govt : ఏపీలో జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులు నియామకం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2024
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను ప్రకటించింది. ఈ సందర్భంగా అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొందరు మంత్రులకు రెండు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. వీటి వివరాలు క్రింద ఉన్నాయి: శ్రీకాకుళం- కొండపల్లి శ్రీనివాస్‌ విజయనగరం- వంగలపూడి అనిత పార్వతీపురం మన్యం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ- అచ్చెన్నాయుడు విశాఖపట్నం- డోలా బాలవీరాంజనేయస్వామి అల్లూరి సీతారామరాజు- గుమ్మిడి సంధ్యారాణి అనకాపల్లి- కొల్లు రవీంద్ర కాకినాడ- పొంగూరు నారాయణ

వివరాలు 

ఇన్‌ఛార్జ్ మంత్రులు 

తూర్పుగోదావరి- నిమ్మల రామానాయుడు

ఏలూరు- నాదెండ్ల మనోహర్‌

పశ్చిమగోదావరి, పల్నాడు- గొట్టిపాటి రవికుమార్

ఎన్టీఆర్‌- సత్యకుమార్ యాదవ్‌

కృష్ణా- వాసంశెట్టి సుభాష్‌

గుంటూరు- కందుల దుర్గేష్‌

బాపట్ల- కొలుసు పార్థసారథి

ప్రకాశం- ఆనం రామనారాయణరెడ్డి

నెల్లూరు- ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల- పయ్యావుల కేశవ్‌

అనంతపురం- టీజీ భరత్‌

శ్రీసత్యసాయి, తిరుపతి- అనగాని సత్యప్రసాద్‌

వైఎస్‌ఆర్‌- ఎస్‌.సవిత

అన్నమయ్య- బీసీ జనార్దన్‌రెడ్డి

చిత్తూరు- మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

ADVERTISEMENT