భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
19 Oct 2024
దిల్లీVikash Yadav: లారెన్స్ బిష్ణోయ్ పేరుతో దోపిడీ.. పన్నూన్ కేసులో 'వాంటెడ్'.. రా మాజీ అధికారి అరెస్టు
సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై అమెరికా (USA) దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే.
19 Oct 2024
ఆంధ్రప్రదేశ్Andhrapradesh: ఏపీలో మరో పథకం అమలుకు సిద్ధం.. 'చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రకటించింది.
19 Oct 2024
బాంబు బెదిరింపుBomb Threat: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా విమానాలకు బాంబు బెదిరింపులు
విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threat) వరుసగా కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం ఆరు రోజుల్లో 20కి పైగా విమానాలకు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
19 Oct 2024
తమిళనాడుCM Stalin vs Governor Ravi: తమిళనాడులో 'ద్రవిడ' పదంపై చర్చ.. గవర్నర్‌ను రీకాల్ చేయాలని సీఎం స్టాలిన్ డిమాండ్..
తమిళనాడు రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై తీవ్ర విమర్శలు చేశారు.
19 Oct 2024
ఆంధ్రప్రదేశ్Andhrapadesh: ఏపీలో అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రోన్ సిటీ.. 30 వేల మందికి ఉపాధి
రాబోయే ఐదేళ్లలో డ్రోన్ల రంగంలో రాష్ట్రాన్ని కీలకంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యం ఉంది.
18 Oct 2024
ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్Satyendar Jain: మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు బెయిల్
మనీలాండరింగ్ కేసులో ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్‌కు పెద్ద ఊరట లభించింది.
18 Oct 2024
నరేంద్ర మోదీPM Modi: పుతిన్ ఆహ్వానం.. మరోసారి రష్యాకు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లనున్నారు.
18 Oct 2024
తెలంగాణTelangana: తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామకం
తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
18 Oct 2024
సుప్రీంకోర్టుSupreme Court: ఇకపై సుప్రీంకోర్టులో అన్నికేసుల విచారణలు ప్రత్యక్షప్రసారం..!
సుప్రీంకోర్టు చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఇకపై సుప్రీంలో జరిగే అన్ని కేసుల విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
18 Oct 2024
ఆంధ్రప్రదేశ్Annadata Sukhibhava: ఎన్నికల హామీ అమలు దిశగా ఏపీ ప్రభుత్వం.. అన్నదాత సుఖీభవ పథకానికి ముహూర్తం ఖరారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీని అమలు చేయడంలో కసరత్తు చేస్తోంది.
18 Oct 2024
సుప్రీంకోర్టుSupreme Court: బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని వ్యక్తిగత చట్టాల ద్వారా అడ్డుకోలేము: సుప్రీం
బాల్య వివాహాలను అరికట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను విడుదల చేసింది.
18 Oct 2024
సుప్రీంకోర్టుIsha Foundation: ఈశా ఫౌండేషన్‌కు సుప్రీం కోర్టులో ఊరట
తమిళనాడు కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌కు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది.
18 Oct 2024
ఒమర్ అబ్దుల్లాJammu Kashmir Portfolios: పోర్ట్‌ఫోలియోలను కేటాయించిన ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం.. ఎవరెవరికి ఏఏ శాఖలంటే..?
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శుక్రవారం శాఖలను కేటాయించారు.
18 Oct 2024
ఆంధ్రప్రదేశ్AP Govt: ఏపీలో మరో పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధం.. .'తల్లికి వందనం' పథకంపై కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్న సమయంలో, ఎన్నికల హామీలను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
18 Oct 2024
ఒమర్ అబ్దుల్లాOmar Abdullah: జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా.. పునరుద్ధరణ కోసం తీర్మానాన్ని ఆమోదించిన ఒమర్ అబ్దుల్లా క్యాబినెట్
జమ్ముకశ్మీర్ కొత్త ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో కేబినెట్ రాష్ట్ర హోదా పునరుద్దరణకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించింది.
18 Oct 2024
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలుAP Budget: నవంబర్ లో ఏపీ బడ్జెట్ సమావేశాలు..'సూపర్ సిక్స్'పై కసరత్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి స్థాయి బడ్జెట్‌ను నవంబరు రెండో వారంలో ప్రవేశపెట్టనున్నారు.
18 Oct 2024
గురుపత్వంత్ సింగ్ పన్నూన్Gurpatwant Singh Pannun: పన్నూన్‌ను హతమార్చేందుకు భారత రా అధికారి కుట్ర పన్నారు : అమెరికా
గత సంవత్సరం ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హతమార్చేందుకు భారత రా అధికారి కుట్ర పన్నినట్లు అమెరికా న్యాయ శాఖ తీవ్ర ఆరోపణలు చేసింది.
17 Oct 2024
రేవంత్ రెడ్డిRevanthreddy: మూసీ సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవం: రేవంత్ రెడ్డి
"మేము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు, మూసీ నది పునరుజ్జీవనం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
17 Oct 2024
ఐఎండీIMD: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఈ నెలలో మరో రెండు అల్పపీడనాలు
ప్రకృతి పగబట్టినట్టుగానే ఉందని చెప్పాలి. ఒకటి తర్వాత ఒకటి, తీరం దాటిన తర్వాత ఇంకోటి, ఇలా వరసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి.
17 Oct 2024
హైదరాబాద్GHMC: జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా ఐఏఎస్ ఇలంబరితి
జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) నూతన కమిషనర్‌గా ఐఏఎస్ ఇలంబరితి గురువారం బాధ్యతలు స్వీకరించారు.
17 Oct 2024
తెలంగాణOil Palm Cultivation: రైతులకు బాగు.. ఆయిల్‌పామ్ సాగు.. నల్గొండలో ఆయిల్ ఫ్యాక్టరీ
వంట నూనెల దిగుమతులను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాయి.
17 Oct 2024
తెలంగాణHYDRAA : 'హైడ్రా'కి మరిన్ని అధికారాలు..! ముఖ్యమైన 10 అంశాలు
తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు మరిన్ని బాధ్యతలను అప్పగించనుంది. ఈ క్రమంలో, బుధవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
17 Oct 2024
రాజస్థాన్Rajasthan: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో 19వ ఘటన
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
17 Oct 2024
సుప్రీంకోర్టుGoddess Of Justice: సుప్రీంకోర్టులో న్యాయదేవత విగ్రహంలో మార్పులు.. కళ్ల గంతలు తొలగింపు.. చేతిలోకి రాజ్యాంగం!
"చట్టానికి కళ్లు లేవు" అనే మాటను మనం తరచుగా వింటున్నాం. చాలా మంది ఈ విషయాన్ని అంటుంటారు.
17 Oct 2024
భారీ వర్షాలుHeavy rains: వణికించిన వాయుగుండం.. పంటలు కొట్టుకుపోయి రైతన్న కన్నీరు.. స్తంభించిన జనజీవనం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో ఆంధ్రప్రదేశ్ ని అతలాకుతలం చేసింది.
17 Oct 2024
ఆంధ్రప్రదేశ్AP Rains: వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. ఉప్పాడ తీరంలో అల్లకల్లోలంగా సముద్రం
వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
17 Oct 2024
చెన్నైChennai Rains: చెన్నైలో భారీ వర్షాలు.. హోటల్స్‌కు క్యూ కడుతోన్న టెకీలు,ధనవంతులు
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. గురువారం ఉదయం నెల్లూరు, తడ మధ్య తీరం దాటినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది.
17 Oct 2024
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh 7 National Highways: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. ఏడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం వరాల జల్లు కురిపిస్తోంది. రాష్ట్రంలో రోడ్ల కోసం రెండు రోజుల క్రితం రూ.400 కోట్లకుపైగా విడుదల చేయగా.. తాజాగా,భారతమాల పరియోజన మొదటి దశ కింద రాష్ట్రానికి మంజూరైన 7 నేషనల్ హైవేల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
17 Oct 2024
చంద్రబాబు నాయుడుCM Chandrababu: భారీ వర్షాల నేపథ్యంలో.. ఆయా శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల గురించి కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
17 Oct 2024
చంద్రబాబు నాయుడుCM Chandrababu: ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు.. ఆరు కొత్త ఇండస్ట్రియల్ పాలసీలకు ఆమోదం
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ బుధవారం సచివాలయంలో సమావేశమైంది.
17 Oct 2024
భారతదేశంIndia-Canada: కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలకు భారత్ గట్టి కౌంటర్
భారత్‌తో ఉన్న దౌత్య విభేదాలు భగ్గుమన్న వేళా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
17 Oct 2024
ఆంధ్రప్రదేశ్Ap news: నవ్యాంధ్ర చరిత్రలో తొలిసారి.. 175 నియోజకవర్గాల్లో ప్రైవేటు పరిశ్రమల పార్కు
నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా ప్రైవేటు పరిశ్రమల పార్కుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
17 Oct 2024
డివై చంద్రచూడ్Supreme Court: సీజేఐ డివై చంద్రచూడ్ వారసుడిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశముంది.
17 Oct 2024
ఐఎండీAP Rains: తడ వద్ద తీరం దాటిన వాయుగుండం.. దక్షిణ కోస్తా.. రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
16 Oct 2024
హర్యానాHaryana: హర్యానాలో బీజేపీ శాసనసభాపక్షానికి నాయబ్ సింగ్ సైనీ నాయకత్వం.. ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం
ఇటీవల అసెంబ్లీ ఎన్నిలకల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో హర్యానా బీజేపీ శాసనసభాపక్ష నేతగా నాయబ్ సింగ్ సైనీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
16 Oct 2024
బాంబు బెదిరింపుBomb Threats: విమానాలపై వరుస బాంబు బెదిరింపులు.. అనుమానితుల గుర్తింపు
భారత విమానయాన సంస్థలకు వరుసగా మూడు రోజులుగా బాంబు బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
16 Oct 2024
తెలంగాణTelangana: తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్‌ల పిటిషన్ కొట్టివేత
డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్‌లకు హైకోర్టులోనూ ఊరట లభించలేదు.
16 Oct 2024
తెలంగాణTG Rains: తెలంగాణలో ఎల్లో అలెర్ట్.. రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు
తెలంగాణలో రాబోయే అయిదు రోజులు వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
16 Oct 2024
భారీ వర్షాలుWeather Updates: తెలంగాణకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ కాగా, తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
16 Oct 2024
కేంద్ర కేబినెట్Union Cabinet: రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా.. కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది.