Page Loader

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

AP Free Gas Cylinders: దీపావళి నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు.. 29 నుంచి బుకింగ్, విధివిధానాలు ఖరారు

ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీకి సంబంధించి విధివిధానాలను ఖరారు చేసింది.

25 Oct 2024
హైదరాబాద్

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో డిజిటల్ న్యాయసేవలు.. త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు 

గ్రేటర్ హైదరాబాద్‌లో డిజిటల్ న్యాయసేవలను త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

25 Oct 2024
తెలంగాణ

Crops digital survey: రాష్ట్రంలో పంటల డిజిటల్‌ సర్వే ప్రారంభం.. సర్వేలో పాల్గొన్న ఏఈవోలు 

తెలంగాణలో పంటల డిజిటల్ సర్వే ఎట్టకేలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2,600 మంది వ్యవసాయ విస్తరణాధికారు (ఏఈవో)లు గురువారం మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి సర్వేలో పాల్గొన్నారు.

Digital Tribal university: డిజిటల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు.. గిరిజనుల సంస్కృతిపై కోర్సులు

గిరిజనుల సంస్కృతి,జీవన విధానం గురించి మరింత సమాచారం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది.

India-Germany: నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగుల కోసం జర్మనీ వీసాలు.. 20వేలు  నుండి 90వేలుకు పెంపు.. ప్రధాని మోదీ  

నైపుణ్యం కలిగిన భారతీయ శ్రామిక శక్తికి అందించే వీసాల సంఖ్యను పెంచేందుకు జర్మనీ నిర్ణయం తీసుకుంది.

venture capital fund: 'అంతరిక్ష' రంగంలో వచ్చే అంకుర పరిశ్రమల కోసం రూ.వెయ్యి కోట్లు.. కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం

కేంద్ర క్యాబినెట్‌ గురువారం అంతరిక్ష రంగంలో కొత్తగా ఏర్పడే స్టార్టప్‌ల కోసం రూ.వెయ్యి కోట్ల 'వెంచర్ క్యాపిటల్ ఫండ్' ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

Tummala Nageswar Rao: మలేషియాలో మాదిరి తెలంగాణలోనూ పామాయిల్‌ విత్తన కేంద్రం: మంత్రి తుమ్మల

తెలంగాణలో కూడా మలేషియాలో మాదిరిగా పామాయిల్‌ విత్తన కేంద్రం (సీడ్‌ గార్డెన్‌)ను స్థాపించి, అవసరమైన విత్తనాలను సొంతంగా అందుబాటులోకి తెచ్చుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

25 Oct 2024
తిరుపతి

Tirupati: తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు.. అపప్రమత్తమైన పోలీసులు 

తిరుపతిలోని పలు ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడం గందరగోళం సృష్టించింది.

Rail Coach Factory: కాజీపేటలో రైల్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌.. వచ్చే ఆగస్టుకు సిద్ధం.. 3 వేల మందికి ఉపాధి.. 

కాజీపేటలో ఏర్పాటవుతున్న రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు.

CM Chandrababu: వచ్చే నెలలో పోలవరానికి చంద్రబాబు.. జలవనరులశాఖ ప్రాజెక్టులపై సమీక్ష

పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర ప్రభుత్వం సూచించిన గడువులో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Andhrapradesh: పంటల వారీ నిర్ణయించిన ప్రీమియాన్ని రైతులే చెల్లించాలి: వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ 

2019 వరకు అమలులో ఉన్న పంటల బీమా విధానాన్ని కొనసాగిస్తామని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ తెలిపారు.

Justin Trudeau: ట్రూడో సర్కిల్‌లో ఖలిస్తానీ తీవ్రవాదులు.. హైకమిషనర్‌ సంజయ్‌వర్మ తీవ్ర ఆరోపణలు

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో సన్నిహిత బృందంలో ఖలిస్థానీ ఉగ్రవాదులు, భారత వ్యతిరేకులు ఉన్నారని అక్కడి హైకమిషనర్‌గా పనిచేసిన సీనియర్‌ దౌత్యాధికారి సంజయ్‌ కుమార్ వర్మ ఆరోపించారు.

25 Oct 2024
ములుగు

Telangana: తెలంగాణాలో పర్యాటకులకు స్వర్గధామంలా లక్నవరం జలాశయం.. ముస్తాబైన మూడో ద్వీపం

చుట్టూ నీళ్లు.. మధ్యలో బస ఊహించుకుంటేనే ఆ అనుభూతి అద్భుతంగా ఉంది కాదూ!

Zeeshan Siddique: అజిత్ పవార్ ఎన్‌సిపిలో చేరిన బాబా సిద్ధిఖీ కుమారుడు జీషాన్ 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ కుమారుడు జీషాన్ సిద్ధిఖీ శుక్రవారం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)లో చేరారు.

Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ గురించి సమాచారం ఇస్తే Rs.10 లక్షల రివార్డ్ 

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు, మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్ధిఖీ హత్య వంటి విషయాలతో దేశవ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) గ్యాంగ్ పేరు ప్రస్తుతానికి పెద్దగా చర్చనీయాంశంగా మారుతోంది.

25 Oct 2024
అమరావతి

Amaravati: అమరావతి కొత్త రైల్వే లైన్.. కీలక నగరాలతో అనుసంధానం

అమరావతి మీదుగా రైల్వే మార్గం నిర్మాణానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎర్రుపాలెం నుండి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కి.మీ. పొడవు ఉన్న రైల్వే లైన్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

25 Oct 2024
లద్దాఖ్

India-China: తూర్పు లద్దాఖ్ కీలక ప్రాంతాల నుంచి.. వెనక్కి వస్తున్న భారత, చైనా బలగాలు 

భారత్-చైనా మధ్య సరిహద్దు సమస్యలకు పరిష్కారం కుదిరేలా ఇటీవల రెండు దేశాలు కీలక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

25 Oct 2024
తుపాను

Cyclone Dana: ఒడిశా వద్ద తీరం దాటిన దానా తుఫాన్.. తీరప్రాంత జిల్లాలో భారీ వర్షాలు..

దానా తుఫాన్ ఒడిశా తీరాన్ని దాటింది. అర్ధరాత్రి 1:30 నుంచి 3:30 మధ్య సమయానికి తుఫాన్ తీరం తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

J&K: జమ్ముకశ్మీర్'లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి.. ఇద్దరు సైనికులకు గాయలు 

జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ)కి సమీపంలోని గుల్‌మార్గ్‌లోని బోటాపాత్ర్‌లోని నాగిన్ ప్రాంతం సమీపంలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.

Chandrababu: రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారుల నిర్మాణం: చంద్రబాబు 

రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారుల నిర్మాణం జరగనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

24 Oct 2024
కర్ణాటక

Tungabhadra: తుంగభద్ర జలాశయానికి ఉధృతంగా వరద నీరు

తుంగభద్ర నదిలో వరద నీటిమట్టం కొంతమేర తగ్గినా, సగటు 1 లక్ష క్యూసెక్కులకు చేరుకుంది.

24 Oct 2024
బెంగళూరు

Bengaluru Rains: బెంగళూరులో కుండపోత వర్షంతో రహదారులు జలమయం.. ఎడతెగని వానతో కడగండ్లు

బెంగళూరు ఉద్యాననగరిలో బుధవారం ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం సాయంత్రానికి పూర్తిగా మారిపోయింది.

Andhrapradesh: ఉత్తరాంధ్ర, కోస్తా చెరువుల్లో జలకళ.. రాష్ట్రంలో 840 టీఎంసీల నీటి నిల్వ.. సీఎంకి జలవనరులశాఖ నివేదిక

ఈ వర్షాకాలంలో వచ్చిన వరదల వల్ల ఆంధ్రప్రదేశ్'లో 983 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి 840 టీఎంసీలను నింపారు.

24 Oct 2024
తుపాను

Cyclone Dana: తీవ్ర రూపం దాల్చిన 'దానా' తుపాను.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో 'దానా' తుపాను తీవ్రత పెరుగుతోంది. గురువారం ఉదయం నాటికి ఇది తీవ్ర తుపానుగా మారవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

24 Oct 2024
తెలంగాణ

Telangana Rains: తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి- మోస్తరు వర్షాలు.. ఈ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలకమైన సమాచారం అందించారు.

24 Oct 2024
కోల్‌కతా

Cyclone Dana:దానా తుఫాన్ ఎఫెక్ట్.. కోల్‌కతా.. భువనేశ్వర్ విమానాశ్రయాల్లో రేపటి వరకు కార్యకలాపాలు నిలిపివేత..

దానా తుపాన్‌ తీరాన్ని తాకకముందే ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. అనేక తీర ప్రాంత జిల్లాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలు సిద్ధం చేయగా, దాదాపు 10 లక్షల మందిని తరలించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

24 Oct 2024
సెబీ

PAC-SEBI: నేడు పీఏసీ ఎదుట హాజరుకానున్న సెబీ చైర్‌పర్సన్ మాధబి..

సెబీ చైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్ గురువారం రోజు పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) ముందు హాజరు కావాల్సి ఉంది.

Hyderabad: సికింద్రాబాద్ ఎలివేటెడ్‌ కారిడార్‌.. ఎయిర్‌పోర్టు అథారిటీకి హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు

సికింద్రాబాద్ జంక్షన్ నుండి ప్యారడైజ్, తాడ్‌బండ్, బోయినపల్లి జంక్షన్ల మీదుగా డెయిరీ ఫాం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్‌గా రూపొందించబడింది.

Mumbai: 9 ఏళ్ల బాలిక చెంపపై కొట్టిన ట్యూషన్ టీచర్.. టెటానస్ ఇన్ఫెక్షన్‌తో ప్రాణాపాయ స్థితిలో విద్యార్థిని..

9 ఏళ్ల బాలిక అల్లరి చేస్తుందని ట్యూషన్ టీచర్ కొట్టడం బాలిక ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది.

APPSC: ఏపీపీఎస్సీకి కొత్త ఛైర్‌పర్సన్‌గా అనురాధ నియామకం

ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్ అనురాధను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

BRICS: "మా మద్దతు ఎప్పుడూ దౌత్యానికే".. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ

రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

BRICS Conference: ప్రధాని నరేంద్ర మోదీ, జీ జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశం ఎందుకు ముఖ్యమైనది?

రష్యాలోని కజాన్ నగరంలో బుధవారం జరగనున్న 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

23 Oct 2024
తుపాను

Dana Cyclone: తీర ప్రాంత ప్రజల్లో 'దానా' ఆందోళన.. సముద్రంలో వేట నిషేధం

తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న 'దానా' తుపాను రేపటికి వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారుతుందని ఇప్పటికే వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

23 Oct 2024
తుపాను

Cyclone Dana: గంటకు 15 కి.మీ 'దానా' ముందుకు.. రేపటికి తీరం దాటే అవకాశం

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'దానా' తుపాను రేపటికి తీవ్రంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

Flight Bomb Threats: 'ఎక్స్' ను ప్రశ్నించిన కేంద్రం.. విమానాలకు వచ్చిన బెదిరింపులపై చర్యలు

భారత విమానయాన రంగంలో ఇటీవల బాంబు బెదిరింపులు పెరుగుతున్నాయి.

Maharashtra: బారామతి నుంచి అజిత్ పవార్ బరిలోకి.. ఎన్సీపీ ఫస్ట్ లిస్ట్ విడుదల

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) తన 38 మంది అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసింది.

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర..

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

VK Saxena: చెట్ల నరికివేతకు న్యాయస్థానం అనుమతి తీసుకోవాలనే విషయం.. నాకు తెలీదు: సుప్రీంకోర్టుకు ఎల్జీ సమాధానం

దిల్లీ రాజధానిలో చెట్ల నరికివేతకు న్యాయస్థానం అనుమతి అవసరమనే విషయం తనకు తెలియదని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా సుప్రీంకోర్టుకు తెలియజేశారు.

Supreme Court: 'పంట వ్యర్థాలు తగలబెట్టడం' సమస్యపై కఠిన చట్టాలు.. కేంద్రంపై సుప్రీం అసహనం

శీతాకాలం వచ్ఛే సరికి ఉత్తర భారతం, ముఖ్యంగా దిల్లీలో గాలి నాణ్యత క్షీణించడం సాధారణం.

Priyanka Gandhi: వయనాడ్లో నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ..

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.