భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Chandrababu: 'ఉచిత గ్యాస్ సిలిండర్' పథకం ప్రారంభం..  టీ చేసిన సీఎం 

ఆంధ్రప్రదేశ్‌లో దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ప్రారంభించారు.

Free Bus: మహిళలకు శుభవార్త.. సంక్రాంతి కానుకగా ఉచిత బస్సు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ మహిళలకు త్వరలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించనున్నట్టు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు.

Bibek Debroy: ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం

ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ (69) మృతిచెందారు.

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో ప్రత్యేకంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

01 Nov 2024

దిల్లీ

Delhi Pollution: టపాసుల మోత.. దిల్లీలో దట్టమైన పోగ.. అంధకారమైన రహదారులు

దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగ కమ్ముకుంది.

Narendra Modi: కచ్‌లో సైనికులతో మోదీ.. సరిహద్దుల్లో ప్రత్యేక దీపావళి వేడుకలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న జవాన్లతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు.

Maharashtra Elections: రాష్ట్రంలో 9.7 కోట్ల ఓటర్లు.. మహిళలు 4.6 కోట్లు, తొలి ఓటర్లు తక్కువే!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా, అధికార కూటమి, విపక్షాలు విజయం కోసం పావులు కదుపుతున్నాయి.

BR Naidu: గత ప్రభుత్వంలో తిరుమలలో అవకతవకలు.. తితిదే ఛైర్మన్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌గా నియమితులైనందుకు అదృష్టంగా భావిస్తున్నానని బీఆర్‌ నాయుడు పేర్కొన్నారు.

India: విమానాలపై బాంబు బెదిరింపులు.. దర్యాప్తుకు ఎఫ్‌బీఐ, ఇంటర్‌పోల్‌ మద్దతు

విమానాలకు సంబంధించి ఈ మధ్య బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి.

Nara Lokesh: సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్‌తో మంత్రి లోకేష్ భేటీ.. పెట్టుబడులపై చర్చలు

ఏపీ రాష్ట్రానికి పెట్టుబడులు అందించడమే లక్ష్యంగా విద్య, ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

31 Oct 2024

తెలంగాణ

Telangana Secretariat: టీజీఎస్పీ నుంచి ఎస్పీఎఫ్‌కు సచివాలయ భద్రతా మార్పు.. నవంబర్ 1 నుంచి అమలు

తెలంగాణ సచివాలయం భద్రత మరోసారి తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (టీజీఎస్పీఎఫ్‌) ఆధీనంలోకి వచ్చింది.

30 Oct 2024

గుజరాత్

Sawji Dholakia: సావ్జీ ఢోలాకియా ఇంట్లో పెళ్లి వేడుకలు.. హాజరైన ప్రధాని మోదీ

గుజరాత్‌లోని ప్రముఖ వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలాకియా కుమారుడు ద్రవ్య ఢోలాకియా వివాహ వేడుకకు ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు.

Chandrababu: 2047లో 2.4 ట్రిలియన్ డాలర్లు.. ఏపీని ప్రపంచ ఆర్థిక మార్కెట్‌లో నిలబెట్టేందుకు ప్రణాళికలు

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం మధ్య సమావేశం జరిగింది.

CM Revanth Reddy: మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డి

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును చేర్చారు.

30 Oct 2024

దిల్లీ

Water Shortage: యమునా నదిలో విషపూరిత నురగలు.. దిల్లీ వాసులకు నీటి కష్టాలు

దిల్లీ ప్రజలకు గాలి కాలుష్యంతో పాటు నీటి కొరత సమస్య పెద్ద తలనొప్పిగా మారుతోంది. నగరంలోని యమునా నది కాలుష్యం కారణంగా దుర్వాసన వస్తున్న విషయం తెలిసిందే.

Vande Bharat Express: రికార్డు దూరం ప్రయాణించే లాంగెస్ట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇదే.. టికెట్ ఎంతంటే?

దీపావళి పండగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢిల్లీ-పాట్నా మార్గంలో నడుపుతున్నారు.

30 Oct 2024

దిల్లీ

Air Pollution : దిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. ఏక్యూఐ 300కి చేరిన గాలి నాణ్యత!

దిల్లీలో గాలి నాణ్యత బుధవారం ఉదయం 7 గంటల సమయానికి అధ్వాన స్థితికి చేరుకుంది. ఏక్యూఐ (AQI) 300కి పడిపోయింది. కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం, అనేక ప్రాంతాల్లో ఏక్యూఐ 300కి పైనే నమోదైంది.

Ys Vijaamma: వైఎస్సార్ పేర్లపై ఆస్తులు రాశారు.. ఆస్తుల వివాదంలో విజయమ్మ స్పష్టత

వైఎస్సార్ ఉన్నప్పుడు ఆస్తులు పంచారని ఎంపీలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు.

Salman Khan: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి సల్మాన్‌ఖాన్‌‌కు మరోసారి బెదిరింపు

బాలీవుడ్‌ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తి నుంచి మరోసారి బెదిరింపు సందేశం వచ్చింది.

CRS Application : సీఆర్ఎస్ యాప్ ను ప్రారంభించిన అమిత్ షా.. ఎలా పని చేస్తుందంటే?

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సెన్సస్‌ బిల్డింగ్‌లో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సిఆర్‌ఎస్) యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా ప్రజలు ఎక్కడి నుంచైనా జనన మరణాల నమోదు చేసుకోవచ్చు.

Nara Lokesh: ఏపీలో అమెజాన్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం నారా లోకేశ్‌ కసరత్తు

ఏపీ మంత్రి నారా లోకేశ్ తన అమెరికా పర్యటనలో భాగంగా లాస్‌వెగాస్‌లో నిర్వహించిన ఐటీ సర్వ్‌ సినర్జీ సమ్మిట్‌లో హజరయ్యారు.

Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.

Hyderabad: హైదరాబాద్‌ జిల్లాలో 1.3 లక్షల ఓట్లు రద్దు.. కారణమిదే!

హైదరాబాద్‌ జిల్లాలోని ముసాయిదా ఓటరు జాబితా తాజాగా విడుదలైంది.

Tejas Mk1a: జీఈ ఏరోస్పేస్ పై  భారత్ భారీ జరిమానా: తేజస్ MK1A ఇంజిన్ల డెలివరీ ఆలస్యంపై కేంద్రం చర్య 

భారత ప్రభుత్వం, స్వదేశీ తయారీ యుద్ధ విమానం తేజస్ MK1A కోసం ఇంజిన్లను అందించడంలో విఫలమైన అమెరికన్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్(GE)ఏరోస్పేస్ కు భారీ జరిమానా విధించినట్లు సమాచారం.

PM Modi: ఢిల్లీ-బెంగాల్ సీనియర్‌ సిటిజన్లకు ప్రధాని క్షమాపణలు

ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి దేవుడైన ధన్వంతరి జయంతి (ధన్‌తేరస్‌) సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ. 12,850 కోట్ల వ్యయంతో విస్తృత వైద్య పథకాలను ప్రారంభించారు.

29 Oct 2024

నోయిడా

Tihar jail: తీహార్ జైలు వార్డెన్ కనుసన్నల్లో మాదక ద్రవ్యాల తయారీ ఫ్యాక్టరీ 

దిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలోని గ్రేటర్‌ నోయిడాలో ఎన్‌సీబీ అధికారులు నిషేధిత మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా మెథాంపెటమైన్‌ (మెథ్‌) తయారీ ల్యాబ్‌ను గుర్తించారు.

Quicksplained: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పొందిన ఫాంటమ్.. 'నిజమైన హీరో'

జమ్ముకశ్మీర్ సుందర్బనీ సెక్టార్లోని అసన్ సమీపంలో సోమవారం ఉదయం ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో భారత ఆర్మీ శునకం ఫాంటమ్ ప్రాణాలు కోల్పోయింది.

PM Modi: ఈ దీపావళి ఎంతో ప్రత్యేకం.. రోజ్‌గార్‌ మేళాలో ప్రధాని మోదీ

ఈసారి మనం ప్రత్యేకమైన దీపావళిని చూసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

29 Oct 2024

దిల్లీ

Air Pollution: దీపావళికి ముందు మెరుగుపడిన ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ.. అయినా ప్రమాదకరంగానే ఏక్యూఐ 

దేశ రాజధాని దిల్లీలో వరుసగా ఆరు రోజుల తర్వాత మంగళవారం ఉదయం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (AQI) కాస్త మెరుగుపడింది.

Zeeshan Siddique: బాబా సిద్దిఖీ కుమారుడు జీశాన్‌కు బెదిరింపులు

ముంబై నగరాన్ని కుదిపేసిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య ఇప్పటివరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

Free gas cylinder: ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి కానుక.. 'ఉచిత గ్యాస్‌' బుకింగ్స్‌ ప్రారంభం 

ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి సందర్భంగా ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకం కింద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

29 Oct 2024

తెలంగాణ

Tar Roads: గ్రామీణాభివృద్ధికి భారీ బడ్జెట్.. తెలంగాణలో 17,300 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం

తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన రహదారులు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

29 Oct 2024

తెలంగాణ

Skill University: తెలంగాణలో యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ.. 6 వేల మందికి నైపుణ్య శిక్షణ

తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక హంగులతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నిర్మించేందుకు ముందుకొచ్చింది.

High Court: ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్ ప్రమాణ స్వీకారం చేశారు. సో

AP Govt: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏపీలో 32 మంది డిప్యూటీ కలెక్టర్ బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ 32 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

AP Dwakra Mahilalu : డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ శుభవార్త.. పరిశ్రమల ఏర్పాటు- భారీ రాయితీతో రుణాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు శుభవార్తను ప్రకటించింది.

CM Chandrababu: రాష్ట్రంలో పోర్టులు, మైనింగ్, ఐటీ, పర్యాటకం, ఏఐ రంగాల్లో అదానీ భారీ పెట్టుబడులు!

అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం భారీ పెట్టుబడుల ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది.

29 Oct 2024

కేరళ

Kerala : కేరళ ఆలయంలో బాణాసంచా పేలుడు.. 150 మందికి పైగా గాయాలు

కేరళలో ఓ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.

Prabha Arun Kumar:ఆస్ట్రేలియాలో బెంగళూరు టెక్కీ హత్య.. సమాచారం ఇచ్చిన వారికి $1 మిలియన్ రివార్డు!

2015 మార్చి 7న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న ప్రభా అరుణ్‌కుమార్‌ (41) దారుణ హత్యకు గురయ్యారు.

Nara Lokesh: మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేశ్‌ భేటీ

అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు.