NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / CM Revanth Reddy: మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డి
    తదుపరి వార్తా కథనం
    CM Revanth Reddy: మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డి
    మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డి

    CM Revanth Reddy: మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 30, 2024
    04:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును చేర్చారు.

    మహారాష్ట్రలో నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలు ఒకే దఫాలో జరుగుతున్నారు.

    ఇక ఝార్ఖండ్‌లో రెండు దఫాల్లో నిర్వహణ ఉంటుంది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ప్రచారానికి కీలక నాయకులను ఎంపిక చేస్తూ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను రిలీజ్ చేసింది.

    ఈ జాబితాలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వంటి ప్రముఖులు చోటు దక్కించుకున్నారు.

    Details

    రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత

    అదనంగా, జాబితాలో కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డీకే శివకుమార్, సచిన్ పైలట్, రణ్‌దీప్ సుర్జేవాలా, జి. పరమేశ్వర, ఎంబీ పాటిల్, యువనాయకుడు కన్హయ కుమార్, అల్కా లాంబా ఉన్నారు.

    ఈ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి వంటి సీనియర్ నాయకుల పాలుపంచుకోవడం, రాష్ట్ర స్థాయి నాయకత్వానికి కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తున్నట్టు వెల్లడిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి
    మహారాష్ట్ర

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    రేవంత్ రెడ్డి

    Revanth Reddy:జిల్లాల్లో హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు..ఆక్రమణలపై చర్యలు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..   భారతదేశం
    Telangana: రాష్ట్రంలో AI పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది: సీఎం తెలంగాణ
    Revanth Reddy:జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల పంపిణీ.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు  భారతదేశం
    Future City: శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫోర్త్‌ సిటీకి మెట్రో రైలు  హైదరాబాద్

    మహారాష్ట్ర

    Maharastra : 12వ తరగతి ఉత్తీర్ణులకు రూ.6,000, గ్రాడ్యుయేట్ యువతకు రూ.10,000.. ఏక్‌నాథ్ షిండే ప్రకటన ఏక్‌నాథ్ షిండే
    Travel influence: రీల్స్ చేస్తుండగా ప్రమాదం.. జలపాతంలో పడి ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి  భారతదేశం
    Maharastra:14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పూజా ఖేద్కర్ తల్లి  భారతదేశం
    Dhruv Rathi: బీజేపీ నేత ఫిర్యాదుపై యూట్యూబర్ ధ్రువ్ రాఠికి నోటీసులు ​​జారీ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025