భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

AP Agriculture Budget: రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు

ఏపీ అసెంబ్లీలో మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

11 Nov 2024

దిల్లీ

Air Pollution: ఢిల్లీలో తీవ్రంగానే గాలి కాలుష్యం ..నగరాన్నికమ్మేసిన దట్టమైన పొగలు 

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రంగా కొనసాగుతోంది. గత పది రోజుల నుంచి రాజధాని ప్రాంతంలో కాలుష్యం అత్యంత తీవ్రమైన స్థాయిలో ఉంది.

11 Nov 2024

తెలంగాణ

Paddy Procurement: మిల్లుల కేటాయింపులో ఆలస్యం, ఇతర పరిణామాల ప్రభావం.. ఆలస్యంగా ధాన్యం కొనుగోళ్లు.. 

ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు రూపొందించిన ప్రణాళికలు అమల్లో ఆలస్యమవుతుండటంతో తెలంగాణ రైతులకు నిరీక్షణ తప్పడం లేదు.

11 Nov 2024

ఐఎండీ

AP Rains Alert: ఏపీలో మళ్లీ ముంచుకొస్తున్న వానలు.. రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు 

ఐఎండీ సూచనల ప్రకారం, నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ చెప్పారు.

AP Assembly: ఏపీ శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌.. కేటాయింపులు ఎవరెవరికి ఎలా అంటే?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తాజాగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలో, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు.

Sanjiv Khanna: సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సోమవారం భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా ప్రమాణం చేశారు.

AP Budget 2024-25: రూ.2.90 లక్షల కోట్లతో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌.. 'సూపర్‌ సిక్స్‌'కు ఊతం! 

రాష్ట్ర పునర్‌ నిర్మాణం, పేదల సంక్షేమం ప్రధాన లక్ష్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ రూపొందించబడింది.

Justice Sanjiv Khanna: భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేడు ప్రమాణ స్వీకారం  

సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సోమవారం ప్రమాణం చేయనున్నారు.

10 Nov 2024

దిల్లీ

Delhi: కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు. నిరసన చేపట్టిన సిక్కులు

కెనడాలో ఖలిస్థాన్ అనుకూల గుంపు హిందూ దేవాలయంపై దాడి జరిపిన ఘటనపై, న్యూదిల్లీలోని కెనడా హైకమిషన్ ముందు ఆదివారం సిక్కు కార్యకర్తలు నిరసన చేపట్టారు.

K Ram Mohan Naidu: విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త..ఎయిర్ పోర్ట్‌లో ధరలు తగ్గించే ప్రణాళిక

విమాన ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఆహారం, పానీయాల ధరలను తగ్గించే ఆలోచనతో కీలక నిర్ణయం తీసుకోనుంది.

10 Nov 2024

అమరావతి

Amaravati: అమరావతి అభివృద్ధి దిశగా కీలక ఆమోదం.. రూ.15వేల కోట్ల రుణానికి గ్రీన్ సిగ్నల్

అమరావతి నగర నిర్మాణం, సుస్థిరాభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల రుణ సహకారం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Narendra Modi: ఐక్యతే భద్రతకు మూలం.. ప్రజలు ఐక్యంగా ఉండాలి: ప్రధాని మోదీ

కాంగ్రెస్‌-జేఎంఎం ప్రజల్లో విభజన రేకెత్తించేందుకు కుట్రలు పన్నుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జార్ఖండ్ ఎన్నికల్లో భాగంగా ఆయన మాట్లాడారు.

Pawan Kalyan: కూటమి ప్రభుత్వం మెతక కాదు.. అధికారులకు పవన్ హెచ్చరిక

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ తన ప్రభుత్వం మెతక తీరును అనుసరించదని, ఇదే సమయంలో మంచి పరిపాలన అందించడంలో వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు.

BJP: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్.. రైతులకు రుణమాఫీ, వృద్ధులకు పెన్షన్ పెంపు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా భాజపా తన 'సంకల్ప్ పత్ర'ని రిలీజ్ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దాన్ని విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని అనేక హామీలను ప్రకటించారు.

Weather Report : అల్పపీడనం ప్రభావం.. ఏపీలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో రానున్న 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Hyderabad: జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు.. ఉలిక్కిపడ్డ ప్రజలు

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో ఉన్న ఒక హోటల్‌లో తెల్లవారుజామున 4 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది.

TGSRTC: శబరిమల యాత్రికులకు స్పెషల్ ఆఫర్.. బస్సుల్లో ప్రత్యేక రాయితీలు 

శబరిమల యాత్రకు బయలుదేరే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది.

Amit shah: మత రిజర్వేషన్లను ఒప్పుకోం.. రాహుల్‌పై అమిత్ షా ఫైర్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

09 Nov 2024

బిహార్

Railway Worker : బరౌనీ రైల్వే జంక్షన్‌లో విషాదం.. ఇంజిన్, కోచ్ మధ్య చిక్కుకొని కార్మికుడి మృతి 

బిహార్‌లోని బరౌనీ రైల్వే జంక్షన్‌లోని ప్లాట్‌ఫామ్‌ నంబర్ 5లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

Chandrababu: శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని ఇవాల దర్శించుకున్నారు.

09 Nov 2024

ముంబై

Road accident: ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మందికి గాయాలు 

శనివారం తెల్లవారుజామున ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ వద్ద ఉద్రికత్త.. నీటి హక్కులపై ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య గొడవ

నాగార్జునసాగర్ వద్ద ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య మరోసారి వివాదం తలెత్తింది.

09 Nov 2024

అమరావతి

Amaravati: అమరావతి ప్రజలకు కేంద్రం శుభవార్త.. 14 లక్షల మంది లబ్ధి పొందేలా కొత్త ప్రాజెక్టు!

అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొత్త రైల్వే లైన్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు వంటి ప్రాజెక్టులతో ముందుకెళ్తోంది.

Chandra Babu: సీ ప్లేన్ ద్వారా విజయవాడ నుంచి శ్రీశైలంకు చంద్రబాబు.. పున్నమి ఘాట్‌లో ట్రయల్ రన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు విజయవాడ పున్నమి ఘాట్ వద్ద సీ ప్లేన్ ట్రయల్ రన్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Train Derailed: నల్పూర్ స్టేషన్ వద్ద పట్టాలు తప్పిన సికింద్రాబాద్-శాలీమార్ ఎక్స్‌ప్రెస్

సికింద్రాబాద్-శాలీమార్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం నుంచి తప్పించుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని నల్పూర్ స్టేషన్ సమీపంలో ఈ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

Bengal: హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో బెంగాల్ డాక్టర్ మృతి 

పశ్చిమ బెంగాల్‌లోని జార్‌గ్రామ్‌లో ఓ హోటల్ గదిలో గురువారం ఓ డాక్టర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

DY Chandrachud: సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు సుప్రీం ధర్మాసనం వీడ్కోలు

భారతదేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు.

Sea plane: విజయవంతమైన విజయవాడ-శ్రీశైలం 'సీ ప్లేన్' ట్రయల్ రన్ 

విజయవాడ నుండి శ్రీశైలానికి సీ ప్లేన్ ప్రయోగం విజయవంతమైంది. మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి బయలుదేరిన సీ ప్లేన్ శ్రీశైలం జలాశయానికి చేరుకుని అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

yadagirigutta: ఇకపై అన్ని రికార్డుల్లో యాదాద్రి బదులు యాదగిరిగుట్ట: రేవంత్ రెడ్డి 

ఇకపై అన్ని రికార్డుల్లో యాదాద్రి పేరు స్థానంలో యాదగిరిగుట్టను ఉపయోగించాలనే ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు జారీ చేశారు.

UP women's body: మహిళల దుస్తుల కొలతలను పురుష దర్జీలు తీసుకోవద్దు.. యూపీ మహిళా కమిషన్‌

ఉత్తర్‌ప్రదేశ్ మహిళా కమిషన్ (Uttar Pradesh State Women Commission) పురుషుల దురుద్దేశాలను నిరోధించడంతో బాటు 'బ్యాడ్ టచ్' నుంచి మహిళలను రక్షించడంలో కీలక ప్రతిపాదనలు చేసింది.

MEA Memo: భారతీయ దౌత్యవేత్తలపై 'రహస్య మెమో'.. స్పదించిన విదేశాంగ శాఖ

ఖలిస్థానీ సానుభూతిపరుడు నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు కఠినంగా మారాయి.

PM Modi: మహారాష్ట్ర ర్యాలీలో ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, మహా వికాస్ అగాడీ నేతలు డ్రైవర్‌ సీటు కోసం పోట్లాడుకుంటున్నారని విమర్శించారు.

CJI Chandrachud: నేడు సీజేఐ చంద్రచూడ్ చివరి రోజు.. ఆయన మైలురాయి తీర్పులపై ఒక లుక్

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డివై చంద్రచూడ్ నవంబర్ 10, 2024న పదవీ విరమణ చేయనున్నారు, శుక్రవారం (నవంబర్ 8) అయన చివరి పనిదినం.

Supreme Court: అలీఘర్ ముస్లిం యూనివర్శిటీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మైనార్టీ హోదా వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Rahul Gandhi: అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్, కమలా హారిస్‌లకు రాహుల్ గాంధీ లేఖ 

రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.

08 Nov 2024

కర్ణాటక

Tejasvi Surya: కర్ణాటక హవేరీ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదు

బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై పోలీసు కేసు నమోదైంది. వక్ఫ్ భూముల సమస్యతో సంబంధం ఉన్న రైతు ఆత్మహత్యపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ ఉండటంతోనే ఈ చర్యలు తీసుకున్నారని అధికారులు తెలిపారు.

Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.. అరుపులు, తోపులాటలు..గందరగోళం 

జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో ఆర్టికల్ 370 పునరుద్ధరణపై ఈ రోజు మరోసారి గందరగోళం నెలకొంది.

Hardeep Singh Puri: 'ప్రపంచానికి భారత్ మేలు చేసింది' రష్యా నుంచి చమురు కొనుగోలుపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

పశ్చిమ దేశాల ఆంక్షల వేళ రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయడంపై అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

08 Nov 2024

కర్ణాటక

No Smoking: ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రాంగణాలలో సిగరెట్లు తాగడం నిషేధం

కర్ణాటక ప్రభుత్వం ఉద్యోగులు తమ కార్యాలయాలు, కార్యాలయ ప్రాంగణాలలో సిగరెట్లు లేదా ఇతర పొగాకు ఉత్పత్తులను వినియోగించడం పైన నిషేధం విధించింది.