NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: మహారాష్ట్ర ర్యాలీలో ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    PM Modi: మహారాష్ట్ర ర్యాలీలో ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన ప్రధాని మోదీ
    మహారాష్ట్ర ర్యాలీలో ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన ప్రధాని మోదీ

    PM Modi: మహారాష్ట్ర ర్యాలీలో ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 08, 2024
    02:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, మహా వికాస్ అగాడీ నేతలు డ్రైవర్‌ సీటు కోసం పోట్లాడుకుంటున్నారని విమర్శించారు.

    మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తుండటంతో, కూటమిలో ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయంలో అంతర్గత పోరు జరుగుతోందని వ్యాఖ్యానించారు.

    మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ధూలేలో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ, మహాయుతి అధికారంలో కొనసాగితేనే రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

    అయితే, కొందరు మాత్రం ప్రజలను లూటీ చేసేందుకు రాజకీయాల్లో ఉన్నారంటూ, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.

    వివరాలు 

    ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి శాసనసభలో తీర్మానం

    బీజేపీ నేతృత్వంలోని మహాయుతి మాత్రమే రాష్ట్రానికి సుపరిపాలన అందించగలదని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

    మహారాష్ట్ర ప్రజలు తమకు ఏది అడిగినా హృదయపూర్వకంగా ఇస్తారని అన్నారు.

    కాంగ్రెస్‌ గిరిజన వర్గాలను విభజించడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. వారంతా ఐక్యంగా ఉంటే, ఎవరు వారిని అడ్డుకోలేరని చెప్పారు.

    జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి వెంటనే కశ్మీర్‌పై కుట్రలను ప్రారంభించిందని మోదీ అన్నారు.

    ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి శాసనసభలో తీర్మానం ఆమోదించారని, అది ఎప్పటికీ జరగదని మోదీ స్పష్టంచేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    నరేంద్ర మోదీ

    Piyush Goyal: మేకిన్‌ ఇండియా'కు పదేళ్లు.. ఉద్యోగాల్లో 200శాతం గణనీయమైన పురోగతి పీయూష్ గోయెల్‌
    Mumbai's First Underground Metro Line: ప్రధాని మోదీ ప్రారంభించనున్న ముంబై తొలి అండర్‌ గ్రౌండ్‌ మెట్రో.. ప్రత్యేకతలివే ముంబై
    Dancing to Bhojpuri songs: మోదీ,యోగి ఆదిత్యనాథ్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్‌.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు  యోగి ఆదిత్యనాథ్
    PM Modi: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. ప్రధాని నరేంద్ర మోదీ పూణె పర్యటన రద్దు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025