భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Rahul Gandhi helicopter: జార్ఖండ్‌లోని గొడ్డాలో చిక్కుకున్న రాహుల్ గాంధీ హెలికాప్టర్.. లభించని ఏటీసీ క్లియరెన్స్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిలిచిపోయింది.
PM Modi: ప్రధాని మోడీ విమానంలో సాంకేతిక లోపం..టేకాఫ్ కాలేదు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది.
Chandrababu: పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమి.. ఇళ్లు కట్టించి ఇస్తాం: చంద్రబాబు
గ్రామాలలో పేదలకు 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్ల భూమి అందజేసి ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Special Train: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణమధ్య రైల్వే శుభవార్త
శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది.
Allegro Micro Systems: తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న అలెగ్రో మైక్రో సిస్టమ్స్
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం నెలకొనడంతో, పలు అంతర్జాతీయ కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించేందుకు ముందుకు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
Pranahita chevella project: డా.బీఆర్ అంబేడ్కర్ వార్ధా ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి.. త్వరలో పనుల ప్రారంభానికి నీటిపారుదలశాఖ ప్రణాళికలు
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు తెలంగాణ నీటిపారుదలశాఖ కొత్త ఉద్ధేశ్యంతో ముందుకు సాగుతోంది.
Delhi Air Pollution: గ్రాఫ్ 3 అమలు చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. ఏవి నిషేధించారంటే?
రాజధాని దిల్లీలో గాలి నాణ్యత ప్రస్తుతం అత్యంత క్షీణ స్థాయిలో ఉంది. గురువారం,ఢిల్లీలో ఏక్యూఐ స్థాయి 400 దాటింది, ఇది తీవ్ర కాలుష్యాన్ని సూచిస్తుంది.
Ntr Bharosa Pensions: కొత్త పెన్షన్‌దారుల కోసం కీలక ప్రకటన.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచంటే..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు పెన్షన్ అమౌంట్ పెంచడం మొదటి చర్యగా చేపట్టింది.
Shambhavi Choudhary:బాలికల విద్య కోసం ఐదేళ్ల జీతం.. ఉదారత చాటుకున్న బీహార్ ఎంపీ
బిహార్‌లోని లోక్‌సభ సభ్యురాలు శాంభవి చౌదరి, తన ఐదేళ్ల పదవీకాలంలో వచ్చే మొత్తం జీతాన్ని బాలికల విద్య కోసం విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
'Whistleblower':'రూ.53 కోట్లు ఇస్తే ఈవీఎంహ్యాక్ చేస్తా'.. మహారాష్ట్ర ఎన్నికల వేళ కలకలం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమికి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఒక హ్యాకర్ జాతీయ మీడియా రహస్య ఇంటర్వ్యూలో తెలిపారు.
Hyderabad: హైదరాబాద్ మహా నగరాన్ని రక్షించేందుకు మహా ప్రణాళిక.. వరద మళ్లింపే కీలకం
హైదరాబాద్‌ను వరద ముప్పు నుంచి రక్షించేందుకు మహా ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది.
Rents surge: ఢిల్లీతో సహా 7 ప్రధాన భారతీయ నగరాల్లో 70% పెరిగిన అద్దెలు
గత ఆరేళ్లలో ఏడు ప్రధాన భారతీయ నగరాల్లో ఇళ్ల అద్దెలు 70% వరకు పెరిగాయి.
Uttarpradesh: విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యోగి సర్కార్.. యూపీపీఎస్సీ పరీక్షలపై కీలక నిర్ణయం
ఉత్తర్‌ప్రదేశ్‌లో విద్యార్థుల ఆందోళనలతో యోగి ప్రభుత్వం స్పందించింది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా యూపీపీఎస్సీ (యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలను ఒకే రోజు నిర్వహించాలని పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి.
Andhra pradesh: 700 నోటీసులు,147 కేసులు,49 అరెస్టులు.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. అసలేం జరుగుతోంది?
ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా పోస్టులపై వివాదం చెలరేగుతోంది.
Delhi Pollution: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యం
దిల్లీలో (Delhi) కమ్ముకున్న దట్టమైన పొగమంచు అలముకుంది. వరుసగా రెండోరోజు వాయు నాణ్యతా సూచీ అత్యధికంగా 400కు పైగా నమోదైంది (severe category).
PM-KUSUM: 'పీఎం కుసుమ్' అమలుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు
రాష్ట్రంలో రైతులకు అదనపు ఆదాయం కల్పించేందుకు ప్రభుత్వం ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది.
Nimmala Rama Naidu: 2028 నాటికి చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం: నిమ్మల రామానాయుడు
జూన్ 2028 నాటికి చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు.
CM Chandrababu: గోదావరి-కృష్ణా-పెన్నా అనుసంధానిస్తాం.. జలవనరులపై సమీక్షలో సీఎం
ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నా, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం, నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది.
Siddaramaiah: కర్ణాటక సర్కారు కూల్చేందుకు.. 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు బీజేపీ ఆఫర్ : సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.
Bomb Threat: ముంబై విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. భద్రత కట్టుదిట్టం
మహారాష్ట్రలోని ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి.
SDM assault case: రాజస్థాన్‌లో చెలరేగిన హింస.. టోంక్‌లో 60 మంది అరెస్టు
రాజస్థాన్ రాష్ట్రంలోని టోంక్ జిల్లా, డియోలీ ఉనియారాలో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
India-China: గస్తీ ఒప్పందం కుదుర్చుకున్న వేళ.. భారత్-చైనా రక్షణ మంత్రులు భేటీ
భారత్-చైనా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, డోంగ్ జున్ త్వరలో సమావేశం కాబోతున్నట్లు సమాచారం.
Maharashtra: అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. తృటిలో తప్పించుకున్న గర్భిణి
మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో గంభీర ప్రమాదం చోటుచేసుకుంది.అంబులెన్స్‌లో ఉన్న గర్భిణీ,ఆమె కుటుంబం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
Revanth Reddy: ధాన్యం ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు.. రైతులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
Delhi Air Pollution: దిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు.. పలు విమానాల దారి మళ్లింపు
దేశ రాజధాని దిల్లీని బుధవారం అత్యంత దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది.దీని వలన సమీప దృశ్యాలు కూడా పూర్తిగా కనబడటం లేదు (జీరో విజిబిలిటీ).
Cog: కాగ్ నివేదికలో 'వైసీపీ' ఆర్థిక విధానాలపై ప్రశ్నలు
కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తాజా నివేదికలో వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి.
Akhilesh Yadav: 'బుల్డోజర్లు ఇక గ్యారేజీలకే పరిమితం'.. యోగి ప్రభుత్వంపై అఖిలేశ్ విమర్శలు
సుప్రీంకోర్టు బుల్డోజర్ చర్యలపై ఇచ్చిన తీర్పు నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Supreme Court: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అజిత్ పవార్‌కు 'సుప్రీం' నుంచి ఎదురుదెబ్బ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్‌కు సుప్రీంకోర్టు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
Jharkhand Polls: జార్ఖండ్‌లో ముగిసిన తొలి విడత ఓటింగ్.. పోలింగ్ శాతమెంతంటే..!
జార్ఖండ్‌లో 13న తొలి విడత ఎన్నికల పోలింగ్ సమపూర్ణంగా ముగిసింది. రాష్ట్రం మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా, ఈసారి 43 నియోజకవర్గాల్లోనే తొలి విడత ఓటింగ్ జరిగింది.
Coaching Centres: కోచింగ్ సెంటర్లకు హెచ్చరిక.. '100 శాతం సెలెక్షన్' ప్రకటనలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
కేంద్ర ప్రభుత్వం వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లపై నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.
Kulgam Encounter : కుల్గామ్‌లో 24 గంటల్లో రెండో ఎన్‌కౌంటర్.. సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు
దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా పరిధిలోని బడిమార్గ్ సమీపంలో భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.
AP Govt: హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్‌ను అమరావతిలోనే ఉంచుతాం : ఏపీ ప్రభుత్వం
హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కమిషన్‌ల తరలింపుపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.
Nitish-Modi: మోదీ పాదాలను తాకేందుకు ప్రయత్నించిన బిహార్ సీఎం నీతీశ్.. వీడియో వైరల్
బిహార్ దర్భంగాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన ఓ కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది.
AP Assembly: ఏపీ అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు కొత్త బిల్లులను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ బిల్లు-2024, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ బిల్లు-2024 బిల్లులను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు.
Chennai : చెన్నైలో దారుణం.. తల్లికి సరైన వైద్యం చేయలేదని వైద్యుడిని కత్తితో పొడిచిన కొడుకు
చెన్నైలోని గిండీ ప్రాంతంలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన తల్లికి తగిన వైద్యం అందలేదన్న కోపంతో 26 ఏళ్ల యువకుడు అక్కడి వైద్యుడిపై కత్తితో దాడి చేశాడు.
AP Assembly Session: మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ పై త్వరలో స్పష్టత :హోంమంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం,విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో మాట్లాడుతూ, మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులు, జాబ్ చార్టులపై సంబంధిత శాఖలతో త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
PM Modi: రాబోయే ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా వైద్య విద్య అందుబాటులోకి రానుందని తెలిపారు.
Manipur: ఉగ్రవాదులు హతమైన తర్వాత ఉద్రిక్తత.. మరో 20 CAPF కంపెనీలను పంపిన కేంద్రం
మణిపూర్‌లో తాజాగా హింస చెలరేగడంతో, కేంద్ర ప్రభుత్వం 20 అదనపు కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (CAPF) రాష్ట్రంలో మోహరించింది. వీరిలో దాదాపు 2,000 మంది సైనికులు ఉన్నారు.
Narayana: కేంద్రం అనుమతులిచ్చిన వెంటనే విశాఖ మెట్రో పనులు : మంత్రి నారాయణ
కేంద్రం నుండి అనుమతులు అందిన వెంటనే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.