భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Sardar jokes: సిక్కు సమాజంపై జోకులను నిషేధించాలి.. సుప్రీం కోర్టులో విచారణకు రాబోతున్న అంశం..
సుప్రీంకోర్టు గురువారం సిక్కు కమ్యూనిటీపై జోకులను ప్రదర్శించే వెబ్‌సైట్లను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై 8 వారాల తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది.
PM Modi: విదేశీ పర్యటను ముగించుకొని స్వదేశానికి బయలుదేరిన మోదీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తమ ఐదు రోజుల విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించారు.
AP legislative council: 8 కీలక బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఆమోదం
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమోదం పొందిన 8 ముఖ్యమైన బిల్లులకు శుక్రవారం శాసనమండలి తమ ఆమోదాన్ని తెలిపింది.
Kejriwal Rewari Par Charcha: 'రేవారీ పర్ చర్చా' పేరుతో.. ప్రచారాన్ని ప్రారంభించిన దిల్లీ మాజీ సీఎం
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం 'రేవారీ పే చర్చా' కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది.
Adilabad: సంప్రదాయ పంటల స్థానంలో ఆధునిక పంటలు.. లాభాలు గడిస్తున్న ఆ జిల్లాలోని రైతులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు సంప్రదాయ పంటల స్థానంలో ఆధునిక పంటలను ప్రవేశపెట్టి మంచి లాభాలను సాధిస్తున్నారు.
MLAs disqualification issue: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు
తెలంగాణ హైకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక తీర్పును వెలువరించింది.
NGT: చెట్ల తగ్గుదలపై నివేదికలు ఇవ్వండి.. రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన ఎన్జీటీ
చెట్ల తగ్గుదల దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించే సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో, జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను, తమ ప్రాంతాల్లో హరిత హరణం, అడవుల స్థితిగతులపై నివేదికలు సమర్పించాలని ఆదేశించింది.
Manish Sisodia: సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఢిల్లి మాజీ డిప్యూటీ సిఎం..రెండు వారాల తర్వాత కేసు విచారణను షెడ్యూల్.
ఇటీవల ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీబీఐ, ఈడీల నుంచి స్పందన కోరింది.
Telangana student: పుట్టినరోజు నాడు పేలిన సొంత తుపాకీ.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి
అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి పాల్వాయి ఆర్యన్‌రెడ్డి (23) తన సొంత తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో ప్రాణాలు కోల్పోయారు.
Baba Siddique:ఫ్లైట్ మోడ్, వైఫై: బాబా సిద్ధిక్ హత్య నిందితుడు అన్మోల్ బిష్ణోయ్‌ని ఎలా సంప్రదించాడంటే..!
ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితులు దర్యాప్తు అధికారుల దృష్టికి దొరక్కుండా చాలా పక్కా ప్లానింగ్‌తో వ్యవహరించినట్లు తెలుస్తోంది.
Chattisgarh: సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మళ్లీ తుపాకులమోతతో దద్దరిల్లింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
Collide Two Boats: భారత నౌకాదళ నౌకలు ఢీ.. ఇద్దరు గల్లంతు..11 మంది సిబ్బంది సేఫ్..
గోవాలో భారతీయ ఫిషింగ్ బోట్ 'మార్తోమా',భారత నౌకాదళ నౌకలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.
Heavy rain: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు
దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో, ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Adani-YS Jagan: అదానీ స్కామ్‌లో అప్పటి జగన్ ప్రభుత్వ అధికారులు..!
భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
AP News: PAC ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే రామాంజనేయులు?
భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌గా ఎంపిక అవ్వడం దాదాపు ఖరారైంది.
CM Chandrababu: రాష్ట్రంలో శాంతి భద్రతలకి పోలీసు వ్యవస్తే కీలకం.. అందుకే ప్రక్షాళన.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత కీలకమని, టూరిజం అభివృద్ధి చెందాలంటే శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో పేర్కొన్నారు.
TG Farmers: వరి కొయ్యలను తగలబెట్టడం ద్వారా రైతులకు నష్టం: శాస్త్రవేత్తలు
రైతులు వరి పంటను కోసిన అనంతరం కొయ్యలను కాలబెడుతూ ఉంటారు. ఇది భూమిలోని సూక్ష్మజీవులను నశింపజేస్తుంది, అంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్ రెడ్డి.
Most Polluted City: భారతదేశంలో అత్యంత కలుషితమైన నగరం ఢిల్లీ.. ఐజ్వాల్ లాస్ట్
దేశ రాజధాని దిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రధాన నగరాల్లో గాలి కాలుష్యం తీవ్రమైన స్థాయిలో ఉంది.
Rahul Gandhi on adani: అదానీని అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్, ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani)ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Supreme Court: 'కసబ్‌కు కూడా న్యాయంగానే అవకాశమిచ్చాం'..: యాసిన్ మాలిక్ కేసులో ఎస్సీ
వేర్పాటువాది యాసిన్ మాలిక్‌కు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు తాజా పరిణామాలపై గురువారం కీలక విచారణ జరిపింది.
AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆప్.. 11 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల..
వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ తమ మొదటి జాబితాను ప్రకటించింది, ఇందులో మొత్తం 11 మంది అభ్యర్థులు ఉన్నారు.
Generic Medicines: ఏపీలో జనరిక్ మెడిసిన్ స్టోర్లకు అనుమతులు.. యువత ముందుకు రావాలని మంత్రి పిలుపు
ఆంధ్రప్రదేశ్‌లో జనరిక్ మందుల విక్రయాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటోంది.
Pawan Kalyan: విశాఖ తీరంలో కాలుష్యానికి పరిశ్రమలే కారణం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
విశాఖ తీరంలో వాయు కాలుష్య స్థాయి 7 రెట్లు పెరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
congress: అమెరికాలో అదానీపై కేసు.. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ డిమాండ్
బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్‌లో నమోదైన కేసుపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
CAG K Sanjay Murthy: భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా సంజయ్‌మూర్తి ప్రమాణస్వీకారం
భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి చేపట్టారు.
Madakasira Kalyani: మడకశిరలో భారీ పెట్టుబడితో కొత్త పరిశ్రమ.. రూ.1430కోట్లతో కళ్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్స్ ఏర్పాటు
శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్త పరిశ్రమ ప్రారంభం కాబోతుంది. మడకశిర మండలంలోని మురా రాయన హల్లి గ్రామంలో "కల్యాణి స్ట్రాటిజిక్ సిస్టమ్ లిమిటెడ్" సంస్థ ఏర్పాటు అవుతోంది.
Delhi air pollution: గ్యాస్ ఛాంబర్‌గా మారిన దిల్లీ.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ప్రజలు
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగింది. ఒకవైపు కాలుష్య ప్రభావం తీవ్రత ఎక్కువవుతుండగా, మరోవైపు నగరాన్ని గడ్డకట్టే మంచు దుప్పటి కప్పేసింది.
AP SSC Exams: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త.. తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు వారి సౌలభ్యాన్ని అనుసరించి పరీక్షలు తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమంలో రాయడానికి అవకాశం కల్పించింది.
India-Canada:నిజ్జర్ హత్యపై కెనడియన్ మీడియా రెచ్చగొట్టే కథనం.. భారతదేశం తీవ్రంగా ఖండించిన భారత్
ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
Chandrababu: సంక్రాంతి నుంచి 'మీతో.. మీ చంద్రబాబు' కార్యక్రమం.. ప్రజలతో నేరుగా మాట్లాడనున్న సీఎం
ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' తరహాలోనే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలతో నేరుగా సంబంధం పెంచుకునేందుకు కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు.
Kurnool -High Court: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Exit Polls: మహారాష్ట్ర,జార్ఖండ్‌ల ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. ఏ రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతోంది?
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి.
Uttarpradesh: గోనె సంచిలో లభ్యమైన యూపీ మహిళ మృతదేహం.. సమాజ్‌వాదీ పార్టీపై కుటుంబ సభ్యుల ఆరోపణులు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేన్పురి జిల్లాలో ఉన్న కర్హల్ అసెంబ్లీ స్థానంలో ఈ రోజు (బుధవారం) పోలింగ్ జరుగుతున్న సమయంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది.
Assembly Polls: ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌లకు కాంగ్రెస్ దూరం
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు, జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగుతోంది.
Nandini milk: అమూల్ కి పోటీగా దిల్లీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న నందిని పాలు ..
కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ డెయిరీ బ్రాండ్ "నందిని" దిల్లీ మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది.
Uttarpradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉప ఎన్నికల సందర్భంగా హింస; పోలీసులపై రాళ్ల దాడి, ఏడుగురు పోలీసులు సస్పెండ్
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.
Ration Cards: 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డుల తొలగింపు: ప్రభుత్వం
డిజిటైజేషన్ కారణంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని, ఆవిధంగా ఆహార భద్రతలో ప్రపంచానికి ఒక నూతన ప్రమాణాన్ని స్థాపించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Anmol Bishnoi: యూఎస్‌లో అన్మోల్ బిష్ణోయ్ ను ఏ నేరానికి అరెస్ట్ చేశారు?
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా పోలీసులు కాలిఫోర్నియాలోని శాక్రమెంటో నగరంలో అదుపులోకి తీసుకున్నారు.
AP TG Weather Updates : ఏపీకి మరో ముప్పు - నవంబర్ 26న ముంచుకొస్తున్న అల్పపీడనం
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ మరోసారి అలర్ట్ జారీ చేసింది. రేపు దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని పేర్కొంది.