దుద్దిళ్ల శ్రీధర్ బాబు: వార్తలు
MEIL: తెలంగాణలో మెఘా ఇంజనీరింగ్ కంపెనీతో మూడు కీలక ఒప్పందాలు..
దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మెఘా ఇంజనీరింగ్ (MEIL) సంస్థతో మూడు ప్రధాన ఒప్పందాలను కుదుర్చుకుంది.
Telangana: భవనాలు, లే అవుట్ల అనుమతులకు 'బిల్డ్ నౌ' పేరుతో కొత్త ఆన్‌లైన్ విధానం
తెలంగాణ ప్రభుత్వం 'బిల్డ్ నౌ' పేరుతో కొత్త ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా భవనాల నిర్మాణం, లే అవుట్ల అనుమతుల ప్రక్రియ సులభం అవుతుంది.
Allegro Micro Systems: తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న అలెగ్రో మైక్రో సిస్టమ్స్
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం నెలకొనడంతో, పలు అంతర్జాతీయ కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించేందుకు ముందుకు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
Sridhar Babu: తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారుస్తాం: దుద్దిళ్ల శ్రీధర్ బాబు
తెలంగాణని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో దూసుకెళ్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
Medigadda visit: 29న ఉత్తమ్, శ్రీధర్‌బాబు మేడిగడ్డ పర్యటన
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ వేదికగా ఆరోపించింది.
Telangana: ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో వీరి భేటీ జరిగింది.