LOADING...

నాగార్జునసాగర్: వార్తలు

13 Aug 2025
భారతదేశం

Nagarjuna Sagar:నాగార్జున సాగ‌ర్‌కు పోటెత్తిన వ‌ర‌ద.. 24 గేట్లు ఎత్తివేత‌

ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండుకుండల మాదిరిగా ఉప్పొంగుతున్నాయి.

11 Aug 2025
భారతదేశం

Srisailam: వరద నీరుతో నిండుకుండల్లా శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నవర్షాల ప్రభావంతో కృష్ణా పరివాహక ప్రాజెక్టులు ఉత్సాహభరితంగా ప్రవహిస్తున్నాయి.

10 Aug 2025
భారతదేశం

Nagarjuna sagar: నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద ప్రవాహం.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల

తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

04 Aug 2025
భారతదేశం

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌ జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం.. క్రస్ట్ గేట్లు మూసివేత 

నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం క్రమంగా తగ్గడంతో, అధికారులు ఆదివారం రోజున డ్యామ్‌ క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదలను నిలిపివేశారు.

02 Aug 2025
భారతదేశం

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు భారీ వరద ప్రవాహం.. 26 గేట్లు ఎత్తివేత!

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది.

30 Jul 2025
భారతదేశం

Telangana: సాగర్‌ ప్రాజెక్టు నిర్వహణను తాత్కాలికంగా నీటిపారుదల శాఖకే అప్పగింత 

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఆపరేషన్‌,నిర్వహణ బాధ్యతలు తాత్కాలికంగా నీటిపారుదల శాఖకు అప్పగించారు.

29 Jul 2025
భారతదేశం

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తి నీటి విడుదల.. నిండు కుండలా జలాశయం

ఎగువ ప్రాంతాల నుండి భారీగా వస్తున్న వరద ప్రవాహం వల్ల నాగార్జునసాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది.

29 Jul 2025
భారతదేశం

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం.. 

ఎగువన ఉన్న ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరదనీటి ప్రవాహంతో నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తిగా నిండి నిండుకుండగా మారింది.

16 Jul 2025
భారతదేశం

Nagarjuna Sagar: నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు జలకళ.. ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల‌కు కృష్ణా న‌దిలో వ‌ర‌ద ప్ర‌వాహం 

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది.

11 Jul 2025
శ్రీశైలం

Srisailam: పరవళ్లు తొక్కుతున్న కృష్ణా,తుంగభద్ర నదులు.. శ్రీశైలం నుంచి సాగర్ కి భారీగా నీటి విడుదల 

ప్రస్తుతం కృష్ణా,తుంగభద్ర నదుల్లో నీటి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది.

10 Jul 2025
భారతదేశం

Nagarjuna Sagar: సాగర్‌లో కొనసాగుతున్న వరద ప్రవాహం.. 535 అడుగులకు చేరిన  నీటిమట్టం

ఎగువ ప్రాంతాల నుంచి వరదనీటి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో నాగార్జునసాగర్‌ జలాశయంలో నీటిమట్టం స్థిరంగా పెరుగుతోంది.

04 Jul 2025
భారతదేశం

Nagarjuna Sagar: సాగర్‌కు పెరుగుతున్న వరద నీరు.. 520 అడుగులకు చేరిన నీటిమట్టం

నాగార్జునసాగర్‌ జలాశయానికి పైప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వస్తుండటంతో, జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

12 Jun 2025
భారతదేశం

Andhrapradesh: మళ్లీ ఏపీ ఆధీనంలోకి.. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడి వైపు భాగం

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడి వైపున ఉన్న భూభాగాన్ని మళ్లీ తన అధీనంలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

20 Feb 2025
తెలంగాణ

Krishna Board: శ్రీశైలం, సాగర్‌లో ఉన్న నీరు పూర్తిగా మాదే.. తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో ఉన్న నీరు తమకే దక్కుతాయని పేర్కొంది.

16 Jan 2025
భారతదేశం

Nagarjuna Sagar: వేగంగా తగ్గుతున్న నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం.. శ్రీశైలం నుంచి కేవలం 3,058 క్యూసెక్కులు

నాగార్జునసాగర్‌ జలాశయంలోని నీటిమట్టం తీవ్రంగా తగ్గుతోంది. బుధవారం ఉదయం నుండి సాగర్‌ జలాశయానికి శ్రీశైలం నుండి కేవలం 3,058 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తోంది.

20 Nov 2024
శ్రీశైలం

Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ జలాశయ ఉత్పత్తికి బ్రేక్.. కేఆర్ఎంబీ జోక్యంతో విద్యుత్ నిలిపివేత

నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రం ఉత్పత్తిని నిలిపివేసింది. ఈసారి వర్షాకాలం సీజన్‌లో కృష్ణా నుంచి ఎక్కువ ఇన్‌ఫ్లోకి చేరడంతో సాగర్ జలాశయం మూడు నెలలుగా నిండు కుండలా మారింది.

19 Nov 2024
తెలంగాణ

Telangana: నాగార్జునసాగర్‌ డ్యాంను తెలంగాణకు పూర్తిగా అప్పగించాలి

తెలంగాణ, కృష్ణా నది యాజమాన్య బోర్డుకు సంబంధించి త్వరలో జరగనున్న సమావేశానికి ముందే నాగార్జునసాగర్‌ డ్యాంను తెలంగాణ పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కోరుతోంది.

09 Nov 2024
తెలంగాణ

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ వద్ద ఉద్రికత్త.. నీటి హక్కులపై ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య గొడవ

నాగార్జునసాగర్ వద్ద ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య మరోసారి వివాదం తలెత్తింది.

21 Oct 2024
ఇండియా

Nagarjunasagar: 20 గేట్ల ద్వారా నాగార్జునసాగర్ నుండి భారీగా నీరు విడుదల

నాగార్జునసాగర్ జలాశయంలో 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

30 Aug 2024
భారతదేశం

Nagarjuna Sagar: సాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేత

భారీ వరద నీరు సాగర్ జలాశయానికి చేరుకుంటుండడంతో, 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు.

01 Dec 2023
భారతదేశం

NagarjunaSagar: సాగర్ వివాదంపై కేంద్రం ఆరా..ఏపీ సర్కారుకు కృష్ణా బోర్డు కీలక ఆదేశాలు

నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యామ్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది.ఈ మేరకు ఏపీ, తెలంగాణ పోలీసులు ప్రాజెక్టు వద్ద మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం రేగింది.

01 Dec 2023
తెలంగాణ

Nagarjuna Sagar : సాగర్‌ వద్ద ఏపీ పోలీసుల పహారా.. కేసు నమోదు చేసిన టీఎస్ పోలీసులు

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీస్ పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్‌ డ్యామ్‌పై ఆ రాష్ట్ర పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

30 Nov 2023
భారతదేశం

Nagarjuna Sagar : తెలంగాణలో ఎన్నికల వేళ ఏపికి సాగర్ నుంచి నీటి విడుదల

తెలంగాణలో ఓ వైపు పోలింగ్ జరుగుతుండగా, మరోవైపు నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌ అధికారులు నీటిని విడుదల చేసి దుమారం సృష్టించారు.

Telangana Elections : నాగార్జున సాగర్ గొడవపై ఈసీ కీలక ఆదేశాలు.. ఎవరూ మాట్లాడొద్దన్న వికాస్ రాజ్

తెలంగాణలో పోలింగ్ పరిస్థితిపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్షించింది. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించింది.

మామా కోసం రంగంలోకి దిగిన అల్లు అర్జున్.. నాగార్జునసాగర్‌లో సందడి చేసిన ఐకాన్ స్టార్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నల్గొండలో శనివారం సందడి చేశారు.

10 Apr 2023
శ్రీశైలం

నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు

నల్లమల అడవులు పెద్దపులులకు నిలయంగా మారినట్లు, ఈ ప్రాంతంలో టైగర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నల్లమల అడవుల్లో 75 వరకు పులులు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.