తుమ్మల నాగేశ్వరరావు: వార్తలు

Handloom loan waiver: రాష్ట్రంలో చేనేత రంగం సమగ్రాభివృద్ధికి రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగం సమగ్రాభివృద్ధి కోసం రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని చేపడుతున్నట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

Tummala Nageswar Rao: మలేషియాలో మాదిరి తెలంగాణలోనూ పామాయిల్‌ విత్తన కేంద్రం: మంత్రి తుమ్మల

తెలంగాణలో కూడా మలేషియాలో మాదిరిగా పామాయిల్‌ విత్తన కేంద్రం (సీడ్‌ గార్డెన్‌)ను స్థాపించి, అవసరమైన విత్తనాలను సొంతంగా అందుబాటులోకి తెచ్చుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Runa Mafi: రుణమాఫీ కాని రైతులకు శుభవార్త.. రేపటి నుండి కొత్త యాప్ ద్వారా వారి వివరాలు సేకరణ

రుణమాఫీకి అర్హత కలిగిన కానీ రేషన్ కార్డు లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల మాఫీ పొందని రైతుల వివరాలను సేకరించేందుకు రేపటి నుంచి వ్యవసాయ శాఖ సర్వే ప్రారంభించనుంది