భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Railway track: ఉత్తరాఖండ్‌లో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్.. త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం
తాజాగా రైల్వే ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది.
Bunny festival: దేవరగట్టు బన్నీ ఉత్సవం.. వందమంది భక్తులకు గాయాలు
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని దేవరగట్టు గ్రామంలో ప్రతేడాది దసరా సందర్భంగా జరిగే 'బన్నీ ఉత్సవం' ఎంతో ప్రసిద్ధి.
Liquor Prices: ఏపీలో మద్యం ధరలపై చట్ట సవరణ.. ఎంఆర్‌పీపై అదనపు ప్రివిలేజ్ ఫీజు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో తయారయ్యే విదేశీ మద్యం (IMFL) బాటిళ్ల ఎమ్మార్పీ (MRP) ధరకు సవరించిన చట్టాన్ని విడుదల చేసింది.
Saibaba: దిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
దిల్లీ విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుముశారు.
Baba Siddique: బాబా సిద్ధిఖీ హత్య.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై అనుమానాలు!
ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. శనివారం రాత్రి ముగ్గురు దుండగులు ఆయనపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు.
Bhatti: తెలంగాణలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవరే లక్ష్యం: భట్టి విక్రమార్క
తెలంగాణ రాష్ట్రం పర్యావరణ అనుకూల విద్యుత్ ఉత్పత్తిలో ముందంజలో ఉంది.
Naib Singh Saini: అక్టోబరు 17న హర్యానా సీఎంగా నాయబ్‌సింగ్ సైనీ ప్రమాణస్వీకారం
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వరుసగా మూడోసారి బీజేపీ ఘన విజయం సాధించింది.
AP Sand Policy : ఇసుక కొరతపై సీఎం కీలక ఆదేశాలు.. ఏపీలో నూతనంగా 108 ఇసుక రీచ్‌లు
ప్రజల డిమాండ్‌కు తగిన రీతిలో ఇసుక సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Dasara Liquor Sales: 8 రోజుల్లో రూ.852.38 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు.. మద్యం అమ్మకాల్లో ఆల్‌టైం రికార్డు
తెలంగాణలో దసరా సీజన్‌లో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ నేపథ్యంలో దాదాపు ప్రతి ఇంట్లో మటన్, మద్యం ఉండడం అనివార్యంగా మారింది.
Ajay Jadeja: జామ్‌నగర్ రాజకుటుంబానికి అజయ్ జడేజా వారసుడు.. అధికారిక ప్రకటన విడుదల
టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా, జామ్‌నగర్ రాజ కుటుంబానికి వారసుడిగా అధికారికంగా ప్రకటించారు.
Crackers: దీపావళి పటాకుల విక్రయం.. లైసెన్స్ కోసం 26లోగా దరఖాస్తు చేసుకోండి
దీపావళి పండుగను పురస్కరించుకుని తాత్కాలిక పటాకుల విక్రయ దుకాణాల లైసెన్స్‌ల కోసం ఈ నెల 26వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
Train Accident: భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటన.. పలు రైళ్లు రద్దు
తమిళనాడులో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.
Tamilnadu: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం
తమిళనాడులోని తిరుచిరాపల్లి మీదుగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం హైడ్రాలిక్ వైఫల్యంతో శుక్రవారం సాయంత్రం మిడ్ ఎయిర్ ఎమర్జెన్సీని ప్రకటించింది.
Telangana: ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై శుక్రవారం జీవో జారీ చేసింది.
Maharastra: నాసిక్‌లో ఫైరింగ్ ప్రాక్టీస్‌లో ఫీల్డ్ గన్ షెల్ పేలి.. ఇద్దరు అగ్నివీరులు మృతి
మహారాష్ట్ర నాసిక్‌లోని ఆర్టిలరీ సెంటర్‌లో శిక్షణ సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అగ్నివీరులు ప్రాణాలు కోల్పోయారు.
Revanth Reddy: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సీఎం రేవంత్ శంకుస్థాపన
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
Telangana: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు ఈడీ షాక్.. జీఎస్టీ స్కామ్ పై ఈడీ కేసు నమోదు
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఈడీ పెద్ద షాక్ ఇచ్చింది.
Haryana: హర్యానాలో అక్టోబర్ 15వ తేదీన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం
హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 15న కొత్త ప్రభుత్వం అక్కడ కొలువుదీరనుంది.
Narendra Modi: పని చేయని ఉద్యోగుల నిర్బంధ పదవీ విరమణ.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని మోదీ హెచ్చరిక
నిబంధనల ప్రకారం పనిచేయని లేదా అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర కార్యదర్శులను ఆదేశించినట్లు సమాచారం.
Acid Attack: యాసిడ్ దాడి చేస్తానని బెదిరించిన బెంగళూరు యువకుడు ఉద్యోగం నుంచి తొలగింపు
సరైన దుస్తులు ధరించకపోతే యాసిడ్‌తో దాడి చేస్తానని బెంగళూరులో ఓ మహిళను ఒక ఉద్యోగి బెదిరించాడు. ఆ ఘటనలో, ఆ ఉద్యోగిని అతని కంపెనీ నుంచి తొలగించారు.
JP Narayan Centre row: సమాజ్‌వాదీ శ్రేణుల ఆందోళన..లక్నోలో ఉద్రిక్తత
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ (జేపీఎన్‌ఐసీ) వద్ద సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) నేతలు ఆందోళన చేపట్టారు.
Delhi: నమ్‌కీన్ ప్యాకెట్లలో ₹2,000 కోట్ల కోట్ల డ్రగ్స్.. ఢిల్లీ వ్యక్తి అరెస్ట్
దేశ రాజధాని దిల్లీలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఢిల్లీలోని రమేష్ నగర్‌లో పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Andhrapradesh: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వంట నూనెల భారీగా తగ్గింపు
పండుగ సందర్భంగా సామాన్యులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ శుభవార్తను అందించింది. కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్న వేళ, తక్కువ ధరకే వంటనూనెలను అందించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.
Hyderabad: హైదరాబాద్ అభివృద్ధిపై జీహెచ్‌ఎంసీ ఫోకస్.. కూడళ్ల విస్తరణ, ఫుట్ పాత్‌ల అభివృద్ధికి భారీగా నిధులు
హైదరాబాద్ మహా నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి.
Nitin Gadkari: పెట్రోల్ పంపుల వద్ద పబ్లిక్ టాయిలెట్లను శుభ్రంగా నిర్వహించండి లేదా చర్య తీసుకోండి: గడ్కరీ
పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ అధ్వాన్నంగా ఉండడంతో పెట్రోల్ పంపుల యజమానులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
RG Kar Case:'సెక్యూరిటీ లగ్జరీ కాదు': వైద్యుల నిరాహార దీక్షపై బెంగాల్ ప్రభుత్వానికి IMA లేఖ
కోల్‌కతాలోని ఆర్‌జీ ఖర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో జరిగిన మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై నేటికీ దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
IndiGo flight: ఇండిగో విమానంలో మహిళని లైంగికంగా వేధించిన వ్యక్తి అరెస్టు..!
ఇండిగో విమానంలో ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా, సంబంధిత వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
Central Tax Share: కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు
కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 7,211 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ. 3,745 కోట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది.
Special Trains :రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దసరా,దీపావళికి 1400 ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే పండగల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగల సమయంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని, ప్రయాణీకుల సౌకర్యం కోసం 1400 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
Polavaram: పోలవరం ప్రాజెక్టుకు ₹ 2,348 కోట్లు.. అడ్వాన్సుగా విడుదల..కేంద్ర జల శక్తి శాఖ షరతులు
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ తొలిసారి అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది.
DOPT: తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు భారీ షాక్.. ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాల్సిందేనంటూ..
పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించినా, కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (సీఏటీ) ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీచేసింది.
AP Rains: ఏపీకి మరోసారి తుపాను ముప్పు.. ముంచుకొస్తున్న తీవ్ర వాయుగుండం..
రాష్ట్రానికి మరోసారి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది.
Ratan Tata: ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంతక్రియలు పూర్తి
పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా అంత్యక్రియలు పూర్తయ్యాయి.
CBN Tributes to Tata: రతన్ టాటా మృతికి ఏపీ క్యాబినెట్ సంతాపం.. ముంబై బయలుదేరిన చంద్రబాబు, లోకేష్
ఏపీ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ ముగిసింది. అజెండా అంశాలపై చర్చను క్యాబినెట్ వాయిదా వేసింది.
Bharat Ratna to Ratan Tata: రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలి.. కేంద్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతితో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఆయన అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది.
TATA Family Tree: జామ్‌సెట్జీ టాటా నుండి రతన్ టాటా వరకు.. టాటా వంశవృక్షం ఇదే..
టాటా గ్రూప్ దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థగా గుర్తింపు పొందింది. ఈ గ్రూప్‌లో దాదాపు 100 కంపెనీలు ఉన్నాయి. టాటా ఉత్పత్తులు ప్రపంచంలోని 150 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.
Ratan Tata: ఎఫ్-18 సూపర్ హార్నెట్ విమానాన్ని నడిపిన రతన్ టాటా.. జెట్ విమానాలు, హెలికాప్టర్లు నడిపేందుకు లైసెన్స్
రతన్ టాటా (Ratan Tata)కు స్పీడ్ కార్లంటే చాలా ఇష్టం. అదే సమయంలో, ఆయన ఒక మంచి పైలట్ కూడా.
Hyderabad Traffic : సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో.. హైద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
సద్దుల బతుకమ్మ సంబరాల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగరం ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
AP Cabinet Meeting: కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక ప్రతిపాదనలపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం..
ఏపీ కేబినెట్ సమావేశం కొద్ది క్షణాల్లో ప్రారంభంకానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది.
Ratan Tata: ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు.. కేంద్రం తరఫున అమిత్ షా
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు.