ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్: వార్తలు
10 Oct 2024
చంద్రబాబు నాయుడుAP Cabinet Meeting: కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక ప్రతిపాదనలపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం..
ఏపీ కేబినెట్ సమావేశం కొద్ది క్షణాల్లో ప్రారంభంకానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది.
09 Oct 2024
ఆంధ్రప్రదేశ్Andhrapradesh: పూర్వ విధానంలోనే నాన్ జ్యుడిషియల్ స్టాంప్‌పేపర్లపై ఆస్తుల క్రయవిక్రయాలు
పూర్వ విధానంలోనే నాన్ జ్యుడిషియల్ స్టాంప్‌పేపర్లపై ఆస్తుల క్రయవిక్రయాలు చేసేందుకు కసరత్తు కొనసాగుతోంది.
23 Sep 2024
ఆంధ్రప్రదేశ్Andhrapradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. భవన నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో విధానం
భవన నిర్మాణ అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది.
31 Jan 2024
భారతదేశంAndhra Pradesh: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. ముఖ్య నిర్ణయాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
30 Jan 2024
ఆంధ్రప్రదేశ్Andrapradesh : ఆంధ్రప్రదేశ్ లో 30 మంది ఐపీఎస్‌ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయంలో వీరంతా కొత్తగా ఇచ్చిన పోస్టింగుల్లో కొనసాగనున్నారు.
13 Oct 2023
ఆంధ్రప్రదేశ్Dasara Holidays 2023: రేపటి నుంచి దసరా సెలవులు.. 11రోజులు హాలీడేస్ ఇస్తూ ఉత్తర్వులు
దసరా పండుగ ఇక మొదలు కానుంది.
10 Oct 2023
సుప్రీంకోర్టుచంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి(అక్టోబర్ 13) వాయిదా వేసింది.
05 Jun 2023
ముఖ్యమంత్రిఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్.. మాకే ముందస్తు ఎన్నికలు అక్కర్లేదు: మంత్రి పెద్దిరెడ్డి
శాసనసభకు, లోక్ సభకు ఎన్నికలకు ఒకేసారి జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ఒంటరి గానే ఎన్నికల బరిలో నిలుస్తుందన్నారు.
29 May 2023
కర్నూలుకర్నులు: భర్త మృతదేహాన్ని ఇంట్లోనే దహనం చేసిన భార్య
తన భర్త చనిపోయిన విషయం తమ ఇద్దరు కుమారులకు తెలిస్తే ఆస్తి కోసం గొడవ పడిపోతారనే భయంతో ఓ మహిళ ఇంట్లోనే కట్టుకున్నవాడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది.
24 Apr 2023
ఆంధ్రప్రదేశ్పర్యాటకులకు అలర్ట్: నేడు, రేపు పాపికొండల విహార యాత్ర రద్దు
ప్రముఖ పర్యాటక కేంద్రమైన పాపికొండల విహార యాత్రను యంత్రాంగం రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
20 Apr 2023
ఆంధ్రప్రదేశ్వివేకా హత్య కేసు: తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత
వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిలను విచారిస్తూ సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది.
13 Apr 2023
తెలంగాణ'మార్గదర్శి' కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలను ఆపలేము: తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్‌లోని తమ కార్యాలయాల్లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ సీఐడీ సోదాలను 'మార్గదర్శి' చిట్‌ఫండ్ కంపెనీ తెలంగాణ హైకోర్టులో సవాలు చేసింది.
11 Apr 2023
తెలుగు దేశం పార్టీ/టీడీపీటీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ నోటీసులు
తెలుగుదేశం పార్టీ/టీడీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ మ్యాగజైన్ చైతన్య రథం పబ్లిషర్‌కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు.
10 Apr 2023
విశాఖపట్టణంవైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్
ఆంధ్రప్రదేశ్ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వేలం పాటలో బిడ్ వేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు.
08 Apr 2023
విశాఖపట్టణంవిశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక
విశాఖపట్నంలోని గంగవరంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చిన ఘటన శనివారం వెలుగుచూసింది.
07 Apr 2023
ఆంధ్రప్రదేశ్‌అనంతపురం ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో భారీ పేలుడు; ఒకరు దర్మరణం
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఘోర ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా కేంద్రంలోని రవాణా కార్యాలయం సమీపంలోని ఒక దుకాణంలో భారీ పేలుడు సంభవంచింది.
07 Apr 2023
బీజేపీఆంధ్రప్రదేశ్: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం దిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.
07 Apr 2023
ఆంధ్రప్రదేశ్నేడు బీజేపీలోకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కేంద్ర పెద్దల సమక్షంలో ఆయన ఆయన పార్టీలో చేరనున్నారు.
06 Apr 2023
ఆంధ్రప్రదేశ్'ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్'తో వైద్య రంగంలో పెను మార్పులు: సీఎం జగన్
'ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్'తో దేశంలో వైద్య వ్యవస్థలో పెనుమార్పు వస్తాయని, ఆ మహత్తర కార్యక్రమం పల్నాడులోని లింగంగుంట్ల నుంచే ప్రారంభమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
28 Mar 2023
పులివెందులపులివెందులలో కాల్పుల కలకలం; తుపాకీతో ఇద్దరిని కాల్చిన భరత్ యాదవ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియోజకవర్గం పులివెందులలో మంగళవారం ఓ వ్యక్తి తుపాకీతో రెచ్చిపోయాడు. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి కాల్పులు జరపగా, ఇద్దరు గాయపడ్డారు.
27 Mar 2023
సీబీఐవైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు; దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే విచారణ అధికారిని తక్షణమే మార్చాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
24 Mar 2023
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిచంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి శుక్రవారం టీడీపీలో చేరారు.
24 Mar 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్: గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష తేదీని ప్రకటించిన ఏపీపీఎస్సీ
గ్రూప్ 4 స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) తీపికబురు చెప్పింది. మెయిన్స్ పరీక్షకు సంబంధించిన తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది.
23 Mar 2023
పోలవరంపోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన
పోలవరం ప్రాజెక్టుపై గురువారం కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరంలో నీటి నిల్వ ప్రస్తుతం 41.15 మీటర్లకే పరమితం చేసినట్లు పార్లమెంట్‌లో కేంద్రం పేర్కొంది.
23 Mar 2023
ఆంధ్రప్రదేశ్Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్
వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గురువారం ఉదయాన్నే సీఎం జగన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
23 Mar 2023
విశాఖపట్టణంసరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో విశాఖపట్నంలోని వాల్తేరు డివిజిన్ అత్యుత్తమంగా నిలిచినట్లు భారతీయ రైల్వే తెలిపింది.
21 Mar 2023
ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్
పాఠశాల విద్యార్థులకు వారంలో మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న గోరుముద్ద ద్వారా లాంఛనంగా ప్రారంభించారు.