Page Loader
Dasara Holidays 2023: రేపటి నుంచి దసరా సెలవులు.. 11రోజులు హాలీడేస్ ఇస్తూ ఉత్తర్వులు
రేపటి నుంచి దసరా సెలవులు.. 11రోజులు హాలీడేస్ ఇస్తూ ఉత్తర్వులు

Dasara Holidays 2023: రేపటి నుంచి దసరా సెలవులు.. 11రోజులు హాలీడేస్ ఇస్తూ ఉత్తర్వులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2023
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

దసరా పండుగ ఇక మొదలు కానుంది. తెలంగాణ లోఅతిపెద్ద వేడుకగా జరుపుకునే బతుకమ్మ పండుగ రేపటి నుంచి మొదలు కావడంతో ఇవాళ్టి నుంచే తెలంగాణలో సెలవులు ప్రకటించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 14వ తేది నుంచి అక్టోబర్ 24 వరకు దసరా సెలవులు ఖరారు చేస్తూ ఆదేశిలిచ్చారు. ఇక అక్టోబర్ 25న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ ను ఏపీ పాఠశాలలకు విద్యాశాఖ విడుదల చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

11 రోజులు దసరా సెలవులు