Page Loader
Telangana: తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామకం
తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామకం

Telangana: తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామకం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 18, 2024
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా నియమితులైన వైస్ ఛాన్సలర్లు వీరే: పాలమూరు వర్సిటీ: జి.ఎన్‌. శ్రీనివాస్‌. కాకతీయ వర్సిటీ: ప్రతాప్‌ రెడ్డి. ఓస్మానియా వర్సిటీ: ఎం. కుమార్‌, శాతవాహన వర్సిటీ: ఉమేశ్‌ కుమార్‌, తెలుగు వర్సిటీ: నిత్యానందరావు, మహాత్మాగాంధీ వర్సిటీ: అల్తాఫ్‌ హుస్సేన్‌, తెలంగాణ వర్సిటీ: యాదగిరి రావు, జయశంకర్‌ వర్సిటీ: జానయ్య కొండా లక్ష్మణ్‌, హార్టీకల్చర్‌ వర్సిటీ: రాజిరెడ్డి ఈ నియామకాలు వర్సిటీల అభివృద్ధి దిశగా కొత్త పుంతలు తొక్కేందుకు మార్గం సుగమం చేస్తాయని ఆశించవచ్చు.