జైరామ్ రమేష్: వార్తలు

Sam Pitroda: "మా అభిప్రాయాలు కాదు": శామ్ పిట్రోడా చైనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ వివరణ 

తమ పార్టీ నేత శామ్ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ స్పందించింది.

Congress: ఎన్నికల నిబంధనలలో సవరణలు.. సుప్రీంలో కాంగ్రెస్ పిటిషన్ 

కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘంపై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో ఇటీవల ఈసీ సవరణలు చేసింది.

Jairam Ramesh : ఎన్డీఏ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు నెహ్రూ పేరు ప్రస్తావన

ఎన్డీఏ ప్రభుత్వం పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జవహర్‌లాల్ నెహ్రూ పేరును వాడుకుంటున్నారని కాంగ్రెస్ మండిపడింది.

Jairam Ramesh: కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌పై కాంగ్రెస్‌ నేత సంచలన ఆరోపణలు.. తోసిపుచ్చిన ఈసీ

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో, కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌పై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు.

Congress : పిట్రోడా సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కు సంబంధం లేదన్న జైరాం రమేష్ 

భారతీయులను చైనీస్-ఆఫ్రికన్లతో పోల్చుతూ శామ్ పిట్రోడా చేసిన ప్రకటనపై కాంగ్రెస్ వెనుకంజ వేస్తున్నట్లు కనిపిస్తోంది.