Page Loader

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Kanaka Durga Temple: కనక దుర్గమ్మ గుడిలో నాసిరకం సరుకులు..! ప్రభుత్వం సీరియస్ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనకదుర్గమ్మ ఆలయంలో నాసిరకం సరుకుల వ్యవహారంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

25 Sep 2024
హైదరాబాద్

Hydra : మూసీ వైపు దూసుకెళ్లనున్న హైడ్రా బుల్డోజర్లు 

మూసీ నది వైపు హైడ్రా బుల్‌డోజర్లు దూసుకెళ్లనున్నాయి. ఈ వీకెండ్ సమయంలో, మూసి రివర్ ఆక్రమణలను కూల్చడం మీద హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించింది.

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల పరిశీలనకు 16 దేశాల దౌత్యవేత్తల బృందం

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఆరు జిల్లాల్లోని 26 నియోజక‌వ‌ర్గాల్లో ప్రారంభమైంది.

Pawan Kalyan: కారుణ్య నియామకాలకు ఆమోదం.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. కారుణ్య నియామకాలకు సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Kangana Ranaut: వ్యవసాయ చట్టాలపై వ్యాఖ్యల వివాదం.. అవి తన వ్యక్తిగతమని స్పష్టం

బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ అమలు చేయాలని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చాయి.

25 Sep 2024
ఒడిశా

Odisha: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో.. పూరీ ఆలయంలో నెయ్యి నాణ్యత పరీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి దేవస్థానంలో ప్రసాదం వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.

Manta Parvathamma: టీడీపీ ఎంపీ ఇంట పెను విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత

ప్రకాశం జిల్లా టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది.

25 Sep 2024
లక్నో

Work Pressure: విధుల్లో ఉండగానే ప్రాణాలు కోల్పోయిన బ్యాంకు ఉద్యోగిని.. పని ఒత్తిడే కారణమన్న సహోద్యోగులు 

పని ఒత్తిడితో 26 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్‌ అన్నా సెబాస్టియన్‌ Ernst and Young Indiaలో పనిచేస్తూ మృతిచెందడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

25 Sep 2024
తెలంగాణ

Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు!

తెలంగాణలో వర్షాలు మరలా విజృంభిస్తున్నాయి.ఈ నెల ప్రారంభంలో విస్తృతంగా కురిసిన వర్షాలు కొంత బ్రేక్ ఇచ్చినా,గత నాలుగు రోజులుగా మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి.

J&K: జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభం

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 వరకు కొనసాగుతుంది.

25 Sep 2024
హైదరాబాద్

Microchip Technology: హైదరాబాద్‌లో మైక్రోచిప్‌ల తయారీకి ప్రయోగాలు.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతిష్ఠాత్మక పరిశోధన

మనమందరం వాడుతున్న పరికరాలు,సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్లు, టీవీలు, రిమోట్‌లు, కార్యాలయాల్లో వాడే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మనం ప్రయాణించే కార్లు, విమానాలు, అంతరిక్షంలోకి పంపే రాకెట్లు, వాతావరణ సమాచారాన్ని అందించే ఉపగ్రహాలు,అన్నింటిలోనూ చిప్‌లు కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి.

24 Sep 2024
రాజ్యసభ

R. Krishnaiah: వైసీపీ కి మరో షాక్.. రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ ఎంపీ రాజీనామా

రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్. కృష్ణయ్య వైసీపీకి రాజీనామా చేశారు.

24 Sep 2024
తెలంగాణ

Job Guarantee: డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ హామీ.. రేపటి నుంచి కొత్త అవకాశాలు 

రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సురెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంటోంది.

24 Sep 2024
తెలంగాణ

HYDRA : బ్యాంకు లోన్ల విషయంలో హైడ్రా సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో చెరువులు, కుంటల బఫర్ జోన్లు,ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా బుల్డోజర్లు వేగంగా పనిచేస్తున్నాయి.

Andhrapradesh: ఖరీఫ్ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్

2024-25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

Revanth Reddy: ఓటుకు నోటు కేసులో కోర్టు సీరియస్.. రేవంత్ రెడ్డి తప్పనిసరిగా హాజరు కావాల్సిందే!

నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు కేసుకు సంబంధించి నేడు విచారణ జరిగింది.

Anam Ramanarayana Reddy: లడ్డూ వివాదం.. టీటీడీ పాలకమండలి నియామకంపై మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో తీవ్ర ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే.

24 Sep 2024
హైదరాబాద్

Rain alert: వాతావరణశాఖ హెచ్చరిక.. మరో కొన్ని గంటలలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.

Mpox Clade 1: భారత్‌లో ప్రవేశించిన కొత్త వేరియంట్ .. Mpox వైరస్ క్లాడ్ 1B వేరియంట్ ఎందుకు ప్రమాదకరం? 

ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సోకిన తర్వాత, మంకీపాక్స్ వైరస్ క్లాడ్ 1B వేరియంట్ భారతదేశంలో ప్రవేశించింది.

24 Sep 2024
తెలంగాణ

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ 

కాళేశ్వర ప్రాజెక్ట్‌పై జరుగుతున్న విచారణలో భాగంగా, జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్‌కు ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు మంగళవారం హాజరయ్యారు.

NRI quota system: 'ఆ ఎన్‌ఆర్‌ఐ కోటా మోసం' ఎంబీబీఎస్‌ ప్రవేశ నిబంధనపై సుప్రీం కోర్టు 

పంజాబ్ ప్రభుత్వంలోని ఎంబీబీఎస్‌ కళాశాలల ప్రవేశాల కోసం తీసుకువచ్చిన ఎన్‌ఆర్‌ఐ కోటా నిబంధనను సుప్రీంకోర్టు తప్పుపట్టింది.

Vishakapatnam: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం 

విశాఖపట్టణం స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. SMS-1లో మంటలు వ్యాపించాయి.

'Highly deplorable': "బంగ్లాదేశ్ చొరబాటుదారుడిని తలకిందులుగా వేలాడదీసి".. అమిత్ షా వ్యాఖ్యలకు బాంగ్లాదేశ్ అభ్యంతరం

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

24 Sep 2024
హైదరాబాద్

Hydra: చెరువుల రక్షణకు 'హైడ్రా' పక్కా ప్రణాళిక.. 45 ఏళ్ల నాటి చిత్రాల సేకరణ

ప్రధాన నగరంతో పాటు చుట్టూ ఉన్న చెరువుల సంరక్షణకు హైడ్రా ఇప్పటికే పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

Talcum powder in antibiotics: ప్రభుత్వాసుపత్రుల్లో నకిలీ యాంటీబయాటిక్స్ సరఫరా.. మందుకు బదులు టాల్కం పౌడర్ 

ప్రభుత్వాసుపత్రుల్లో నకిలీ మందుల సరఫరా ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇచ్చే యాంటీబయాటిక్స్‌లో స్టార్చ్, టాల్కం పౌడర్ కలిపి తయారు చేసినట్లు విచారణలో తేలింది.

Tirupati laddu news: మరో వివాదంలో తిరుపతి లడ్డూ.. లడ్డూలో పొగాకు గుట్కా కవర్.. ఆరోపణపై టీటీడీ క్లారిటీ

తిరుమల తిరుపతి లడ్డూ తయారీలో ఆవు కొవ్వు కలపడం గురించి ఇటీవల వచ్చిన వార్తలు భక్తులను కలవరపరిచాయి.

AP Govt: ఏపీలో నామినేటెడ్ పోస్టులు భర్తీ.. జాబితాను ప్రకటించిన కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది.

24 Sep 2024
తెలంగాణ

Telangana: హరిత ఇంధన ఉత్పత్తి, వినియోగానికి తెలంగాణలో పుష్కలంగా అవకాశాలు.. ఎంఎన్‌ఆర్‌ఈ వెల్లడి

తెలంగాణలో హరిత ఇంధన ఉత్పత్తి,వినియోగానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Karnataka Muda scam: ముడా స్కామ్‌ కేసులో సిద్ధరామయ్యకు షాక్‌.. గవర్నర్‌ నిర్ణయాన్ని సమర్ధించిన హైకోర్టు 

కర్ణాటకలో సంచలనం రేపిన ముడా స్కామ్‌ కేసులో, సీఎం సిద్ధరామయ్యకు భారీ షాక్‌ తగిలింది.

24 Sep 2024
గుజరాత్

Train accident: రైలు ప్రమాదానికి కుట్ర.. రివార్డు కోసం రైల్వే సిబ్బంది కన్నింగ్ ప్లాన్ 

దేశవ్యాప్తంగా రైల్వే పట్టాలపై ప్రమాదకర వస్తువులను అడ్డుగా పెడుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి.

Anantapuram: అనంతపురం జిల్లాలో రథం దగ్ధం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..

అనంతపురం జిల్లా కనేకల్ మండలంలోని హనకనహాల్ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి శ్రీ రామాలయం రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.

Ranjeeta Priyadarshini: నెలసరి సమయంలో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి.. ఐరాస వేదికగా భారత్‌కు చెందిన ఉద్యమకారిణి 

నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలంటూ ఐక్యరాజ్య సమితి (UN) సమావేశంలో ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని గళం విప్పారు.

24 Sep 2024
యాదాద్రి

Yadadri Temple: తిరుమల లడ్డూ వివాదం.. యాదాద్రి ఆలయంలో నెయ్యి నాణ్యతపై పరీక్షలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

24 Sep 2024
తమిళనాడు

Gangrape: తమిళనాడులో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. దిండిగల్ జిల్లా థేనిలో ఓ నర్సింగ్ విద్యార్థిని దుండగుల ఎత్తుకెళ్లి సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డాడు.

UttarPradesh: ప్రయాగ్‌రాజ్‌లో మహాబోధి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లో మహాబోధి ఎక్స్‌ప్రెస్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.

24 Sep 2024
తెలంగాణ

Telangana: అన్నదాతకు గుడ్ న్యూస్.. రైతు భరోసాపై కీలక అప్డేట్

తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీని అమలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీని మూడు విడతలలో పూర్తి చేసింది.

Chandra Babu: అనర్హులకు పింఛన్లు రద్దు.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అర్హులందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Uttar Pradesh: ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల హత్య.. యూపీలో ప్రధాన సూత్రధారి ఎన్‌కౌంటర్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపుర్‌లో జరిగిన పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఓ మద్యం స్మగ్లర్ మృతిచెందాడు.

Telangana: 'వన్ స్టేట్, వన్ డిజిటల్ కార్డు' విధానం.. తెలంగాణలో రేషన్, ఆరోగ్య సేవలకు ఒకే కార్డు 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు పంపిణీ చేయాలని ఆదేశాలను జారీ చేశారు.

Pawan Kalyan Deeksha: మెట్ల మార్గంలో తిరుమలకు డిప్యూటీ సీఎం.. అక్కడే 'ప్రాయశ్చిత్త దీక్ష'

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.