NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల పరిశీలనకు 16 దేశాల దౌత్యవేత్తల బృందం
    తదుపరి వార్తా కథనం
    Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల పరిశీలనకు 16 దేశాల దౌత్యవేత్తల బృందం
    జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల పరిశీలనకు 16 దేశాల దౌత్యవేత్తల బృందం

    Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల పరిశీలనకు 16 దేశాల దౌత్యవేత్తల బృందం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 25, 2024
    11:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఆరు జిల్లాల్లోని 26 నియోజక‌వ‌ర్గాల్లో ప్రారంభమైంది.

    ఈ విడతలో 25.78 లక్షల మంది ఓటర్లు 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.

    3,502 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది, అందులో 1,056 పట్టణ ప్రాంతాల్లో, 2,446 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

    ఎన్నికల పరిశీలన కోసం జమ్మూలో అత్యున్నత స్థాయి విదేశీ దౌత్యవేత్తల బృందం చేరుకుంది, వారు శ్రీనగర్‌లోని పోలింగ్ స్టేషన్ ను పరిశీలించారు.

    అమెరికా, మెక్సికో, గయానా, దక్షిణ కొరియా, సోమాలియా, పనామా, సింగపూర్, నైజీరియా, స్పెయిన్, దక్షిణ ఆఫ్రికా, నార్వే, టాంజానియా, రువాండ, అల్జీరియా, ఫిలిప్పీన్స్ వంటి వివిధ దేశాల దౌత్యవేత్తలు జమ్మూలో పర్యటించనున్నారు.

    వివరాలు 

    అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు

    ప్రస్తుతం శ్రీనగర్, బడ్‌గామ్, రాజౌరీ, పూంఛ్, గండేర్‌బల్, రియాసీ జిల్లాల్లోని 26 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.

    మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా,బీజేపీ జమ్మూకశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా,ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా వంటి అనేక కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

    ఒమర్ అబ్దుల్లా గండేర్‌బల్,బడ్‌గామ్ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నారు.కాగా హమీద్ కర్రా సెంట్రల్ షాల్టెంగ్ నియోజకవర్గంలో,రవీందర్ రైనా నౌషేరా నియోజకవర్గంలో పోటీలో ఉన్నారు.

    జమ్మూ కశ్మీర్‌లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.మొదటి దశలో 24 స్థానాలకు సెప్టెంబర్ 18న పోలింగ్ జరిగింది,రెండో దశలో 26 స్థానాలకు బుధవారం(నేడు)పోలింగ్ జరుగుతోంది. మూడో దశలో 40 స్థానాలకు అక్టోబర్ 1న పోలింగ్,అలాగే అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    జమ్ముకశ్మీర్

    PM Modi Kashmir Visit:నేటి నుంచి 2 రోజుల పాటు కశ్మీర్ పర్యటనలో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Jammu and Kashmir: యూరీలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం.. ఆయుధాలు స్వాధీనం  ఎన్‌కౌంటర్
    Ladakh: లడఖ్‌లో సైనిక విన్యాసాల్లో భారీ ప్రమాదం.. నది దాటుతుండగా ఐదుగురు సైనికులు వీరమరణం భారతదేశం
    Jammu and Kashmir : కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు హతం.. ఇద్దరు జవాన్లు వీరమరణం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025