భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Letter-vs-letter: 'రాహుల్ ఫెయిల్డ్ ప్రొడక్ట్'.. ఖర్గేకు సమాధానంగా నడ్డా
దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ (BJP) కాంగ్రెస్ (Congress) అధ్యక్షులు పరస్పర లేఖల ద్వారా ఆరోపణలు చేసుకున్నారు.
R G Kar impasse: అసంపూర్తిగా ముగిసిన వైద్యుల రెండో విడత చర్చలు.. సమ్మె కొనసాగిస్తామన్నవైద్యాధికారులు
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో వైద్యుల రెండో విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.
Atishi: సెప్టెంబర్ 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణ స్వీకారం
దిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ వైదొలిగారు.తన వారసురాలిగా అతిషి మార్లెనా సింగ్‌ను ప్రకటించారు.
Khalistan: ఖలిస్తానీ టెర్రరిస్టును హత్యకు కుట్ర.. భారత్‌కు అమెరికా కోర్టు సమన్లు
ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తన హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ సివిల్ దావా వేసిన నేపధ్యంలో, అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది.
Bihar: బీహార్‌లో దారుణం.. నవాడాలో 25 ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు
బిహార్‌లో ఘోర ఘటన జరిగింది. నవాడా పట్టణం ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కృష్ణానగర్‌లో దాదాపు 20-25 ఇళ్లను గుర్తుతెలియని దుండగులు దహనం చేశారు.
AP Free Gas Cylinder Scheme: ఏపీలోఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీం.. అర్హతలేంటి? ఏయే పత్రాలు కావాలి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో వేగంగా దూసుకుపోతోంది. ఎన్నికల సమయంలో తెలుగుదేశం,జనసేన, బీజేపీ కూటమి 'సూపర్ 6' పేరుతో ప్రజలకు పలు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే.
Andhrapadesh: రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం.. చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది.
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడి పేరు
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెడుతూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు .
Telangana: పరిశ్రమల హబ్.. దండుమల్కాపురం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం రెవెన్యూ పరిధిలో, రాష్ట్ర ప్రభుత్వం,తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) సంయుక్తంగా నిర్మించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) పార్కు తన లక్ష్యాన్ని చేరుకుంటోంది.
Free Gas Cylinder: ఎన్నికల హామీపై సీఎం కీలక ప్రకటన.. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టింది.
Ap Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అన్ని రకాల బ్రాండ్లు కేవలం రూ. 99కే
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తాజాగా మద్యం సరఫరా విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది.
Nitin Gadkari: రాజస్థాన్‌లో టోల్ ట్యాక్స్ ధర కంటే ఎక్కువ వసూలు.. వివరణ ఇచ్చిన నితిన్ గడ్కరీ
రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ ప్లాజాలో టోల్ ట్యాక్స్ ధర కంటే ఎక్కువ వసూలు చేసిన ఆరోపణలపై కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.
Balineni Srinivas Reddy: వైసీపీకి బాలినేని రాజీనామా.. రేపు పవన్ కళ్యాణ్‌తో భేటీ
వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్‌కు పంపించారు.
One Nation One Election: వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంటే ఏమిటి? లాభమా, నష్టమా..వాటి పరిణామాలు ఎలా ఉంటాయి?
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి "ఒకే దేశం, ఒకే ఎన్నిక" అనే ప్రతిపాదన అప్పుడప్పుడు చర్చకు వస్తోంది.
China: బరితెగిస్తున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో కొత్త హెలిపోర్ట్ నిర్మాణం
చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) అరుణాచల్ ప్రదేశ్ సమీపంలోని 'ఫిష్‌టెయిల్స్' అనే సున్నితమైన ప్రాంతం నుంచి తూర్పుకు 20 కిలోమీటర్ల దూరంలో, వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంగా కొత్త హెలిపోర్ట్‌ను నిర్మిస్తోంది.
Elections: జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినేట్ గ్రీన్ సిగ్నల్
వన్ నేషన్-వన్ ఎలక్షన్( జమిలి ఎన్నికలు)కు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. రామ్‌నాథ్ కోవింద్ ప్యానల్ ఈ నివేదికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Atishi Marlena: ఏపీలో టీచర్ గా పని చేసిన ఢిల్లీ సీఎం అతిషి.. ఆ స్కూల్ ఎక్కడుందంటే!
అతిషి మార్లెనా ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. త్వరలోనే ఆమె అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Kejriwal: 'భద్రతా సమస్యలు..' అధికార నివాసాన్ని వీడనున్న కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Congress: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. బీజేపీ నేతలు, మిత్రపక్షాలపై కాంగ్రెస్ ఫిర్యాదు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
chhattisgarh: ఎన్‌ఎండీసీ నగర్నార్ ప్లాంటుకు.. విశాఖ ఉక్కు ఉద్యోగులు
ఛత్తీస్‌గఢ్‌లోని ఎన్‌ఎండీసీ (నేషనల్ మినరల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్) నగర్నార్ ప్లాంటుకు 500 మంది ఉద్యోగులను డిప్యుటేషన్‌పై పంపేందుకు రంగం సిద్ధమైంది.
Union Minister Srinivasavarma: విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు కేంద్రం ప్రత్యేక కృషి: కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ
విశాఖ ఉక్కు పరిశ్రమను నష్టాల నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రకటించారు.
Weather Report : తెలంగాణలో మళ్లీ 2 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు
రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ హెచ్చరించింది.
IPS: తెలుగు రాష్ట్రాలకు యువ ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు
తెలుగు రాష్ట్రాలకు యూవ ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కు నలుగురు, తెలంగాణకు నలుగురు కేటాయించినట్లు స్పష్టం చేసింది.
Kolkata case:విధుల్లో చేరేందుకు నిరాకరించిన కోల్‌కతా వైద్యులు.. సీఎంతో మరోసారి చర్చలు కావాలి
కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
Telangana: 'పరిశ్రమ 4.0' పేరుతో ఎంఎస్‌ఎంఈలకు భారీ ఊరట.. పెట్టుబడులకు అవకాశాలు
తెలంగాణ రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభాలుగా ఉన్న విషయం తెలిసిందే.
AP Tet: ఈనెల 22 నుంచి ఏపీ టెట్ హాల్ టికెట్లు.. అక్టోబర్ 3 నుంచి పరీక్షల నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) జులై 2024 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఈనెల 22న విడుదల కానున్నాయి.
Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన.. . వరద బాధితులకు ప్యాకేజీ
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు సంభవించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Purandeswari: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ కి కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తలు కార్మికులు,ఉద్యోగులను ఆందోళనలోకి నెడుతున్నాయి.
Special Trains: దసరా,దీపావళి పండుగలకు 48 ప్రత్యేక రైళ్లు
దసరా, దీపావళి, ఛాట్ ఫెస్టివల్స్ సందర్భంగా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్లేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Uttarpradesh: రోగి నుంచి ఒక్క రూపాయి అధికంగా వసూలు.. ఉద్యోగి సస్పెండ్
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్ జిల్లా, జగదౌర్ గ్రామంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఓ రోగి నుంచి అదనంగా రూ.1 వసూలు చేశాడన్నఆరోపణలపై ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది.
Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో మొదటి దశ ఓటింగ్ ప్రారంభం.. మొదటి దశలో మొత్తం 24 స్థానాలకు పోలింగ్
పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, జమ్ముకశ్మీర్‌లో నేటి నుండి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి.
Anna canteens: ఏపీలో రేపు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రేపు (గురువారం) 75 కొత్త అన్న క్యాంటీన్లు ప్రారంభించనుంది.
Future City: ఫ్యూచర్ సిటీలో గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సన్నాహాలు.. 21 గ్రామాల మీదుగా ఎలైన్‌మెంట్
హైదరాబాద్ నగరం విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి.
J&K Assembly Poll:జమ్ముకశ్మీర్ లో ప్రారంభమైన పోలింగ్.. ప్రధాని మోదీ కీలక సందేశం
జమ్ముకశ్మీర్‌లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.నేడు కేంద్ర పాలిత ప్రాంతంలో మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది.
Bihar: దారుణం.. కదులుతున్న కారులో బాలికపై సామూహిక అత్యాచారం
బిహార్‌లోని సహర్షా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న కారులో ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులపై స్పందించారు.
Kejriwal Resignation: సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా
దిల్లీ సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం లెప్టినెంట్ గవర్నర్ వికేసక్సేనాకు కేజ్రీవాల్ తన రాజీనామాను సమర్పించారు.
Supreme Court: బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
'బుల్డోజర్ న్యాయం'ను తక్షణమే ఆపాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఆక్టోబర్ 1వ తేదీ వరకూ తమ ఆదేశాలు అమల్లో ఉంటాయని సుప్రీం స్పష్టం చేసింది.
Telangana: 'ఇంటర్' ఎత్తివేతపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) -2020 అమలు కోసం కసరత్తు ప్రారంభించింది.
Amit Shah: మోదీ హయాంలో ఒకే దేశం, ఒకే ఎన్నికలు.. అమిత్ షా కీల ప్రకటన
హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వం ప్రస్తుత పదవీకాలంలోనే ఒక దేశం, ఒకే ఎన్నికల విధానాన్ని అమలు చేస్తామని మంగళవారం హోంమంత్రి తెలిపారు.
Narendra Modi: ప్రధాని మోదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల శుభాకాంక్షలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు శుభాకాంక్షలను తెలియజేశారు.