LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Subhadra Yojana: ప్రధాని మోదీ బర్తడే గిఫ్ట్.. ఒడిశా మహిళలకు సుభద్ర యోజనతో ఆర్థిక సాయం

ప్రధాని నరేంద్ర మోదీ తన 74వ పుట్టినరోజు సందర్భంగా ఒడిశా మహిళలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.

AP MIG: మధ్య తరగతి కుటుంబాలకు ప్లాట్ల కేటాయింపులో ప్రభుత్వం కీలక నిర్ణయం

మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Delhi New CM: దిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ.. కేజ్రీవాల్ ప్రకటన

గత రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. దిల్లీ సీఎం ఎవరో తెలిసిపోయింది.

17 Sep 2024
హైదరాబాద్

Balapur Laddu: రికార్డు ధర పలికన బాలాపూర్ లడ్డూ.. గత రికార్డు బద్దలు

బాలాపూర్ గణేష్ లడ్డూ ఎప్పటిలాగే అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సారి రికార్డు స్థాయి ధర పలికింది. ఈ సారి లడ్డూ వేలం పాటు హోరాహోరీగా సాగింది.

Sarita Boudhauria: రైలు ప్రారంభోత్సవంలో అపశృతి.. పట్టాలపై పడిపోయిన బీజేపీ మహిళ ఎమ్మెల్యే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం వర్చువల్‌గా కొత్తగా ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైళ్లలో విశాఖ-దుర్గ్, సికింద్రాబాద్-నాగ్‌పూర్, ఆగ్రా-వారణాసి రైళ్లు కూడా ఉన్నాయి.

PM Narendra Modi: ప్రధాని మోదీ 74వ పుట్టినరోజు వేడుకలు.. నాయకత్వం, సేవకు ప్రశంసల జల్లు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన 74వ పుట్టినరోజునుమంగళవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాలు మోదీకి శుభాకాంక్షలతో నిండిపోయాయి.

17 Sep 2024
హైదరాబాద్

Ganesh Laddu Auction : అల్ టైం రికార్డు ధర.. రూ.1.87 కోట్లు పలికిన గణేశ్ లడ్డూ

తెలుగు రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్‌లో రికార్డ్ స్థాయిలో గణేశ్ లడ్డూ వేలం పాట జరిగింది.

16 Sep 2024
హైదరాబాద్

TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన.. గణేశ్ నిమజ్జనానికి 600 బస్సులు 

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో సెప్టెంబర్ 17న గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

Arvind Kejriwal: రేపు సాయంత్రం సీఎం పదవికి రాజీనామా.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన కేజ్రీవాల్

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

16 Sep 2024
తెలంగాణ

New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం శుభవార్త.. అక్టోబర్‌ నుంచి దరఖాస్తులు 

తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల గురించి శుభవార్త ప్రకటించింది. అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Sanjay Gaikwad: రాహుల్‌ గాంధీ నాలుక కోసిన వారికి 11 లక్షలిస్తా.. శివసేన ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు 

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

16 Sep 2024
అమిత్ షా

Amit Shah: రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జమ్ముకశ్మీర్‌ను తిరిగి ఉగ్రవాదంలోకి నెట్టాలని చూస్తున్నాయి: అమిత్ షా

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తోంది.

16 Sep 2024
హైదరాబాద్

Ganesh Immersion: వినాయక నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు.. 25వేల మందితో బందోబస్తు 

హైదరాబాద్ పరిధిలో వినాయక నిమజ్జనాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు లక్ష విగ్రహాలు నిమజ్జనానికి తరలిరానున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

16 Sep 2024
జనసేన

Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాకిచ్చిన జనసేన.. దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై జనసేన పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.

16 Sep 2024
కేరళ

Nipah: కేరళలో నిపాతో వ్యక్తి మృతి.. అప్రమత్తమైన ప్రభుత్వం.. 151 మందితో కాంటాక్ట్ లిస్ట్

కేరళలో నిపా వైరస్ వల్ల ఒక వ్యక్తి మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

16 Sep 2024
హైదరాబాద్

Hyderabad Youth Died: పుట్టిన రోజునాడే పుట్టెడు విషాదం.. కెనడాలో హైదరాబాద్ యువకుడు దుర్మరణం 

కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన హైదరాబాద్‌ నగరానికి చెందిన మీర్‌పేట్‌ యువకుడు ప్రణీత్ దురదృష్టవశాత్తూ చనిపోయాడు.

16 Sep 2024
గుజరాత్

Gujarat: అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ IIను ప్రారంభించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్-గాంధీనగర్ మెట్రో రెండో దశ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.

Droupadi Murmu: దేశాభివృద్ధిలో మహిళల భద్రత అత్యంత కీలకమైంది: రాష్ట్రపతి ద్రౌపది

సమాజంలో మహిళల భద్రత, గౌరవంపై మరింత అవగాహన పెంపొందించాల్సిన సమయం వచ్చిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.

16 Sep 2024
కరీంనగర్

Maneru Dam : మానేరు డ్యామ్‌లో జలకళ.. రెండు గేట్లు ఎత్తి నీటి విడుదల 

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కరీంనగర్‌లోని లోయర్ మానేర్ డ్యామ్ (ఎల్‌ఎమ్‌డీ) నిండుకుండలా మారింది.

AAP: దిల్లీ ముందస్తు ఎన్నికలకు ఆప్‌ డిమాండ్‌.. ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం..!

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) రాజీనామా ప్రకటన దిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామాన్ని తీసుకువచ్చింది.

World Record: ప్రపంచ రికార్డ్ సాధించిన పవన్ కళ్యాణ్ శాఖ  

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు సాధించింది. రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ఈ ఘనత వరించింది.

16 Sep 2024
గుజరాత్

Namo Bharat Rapid Rail: వందే మెట్రో రైలు పేరు మార్పు.. ఇక నమో భారత్ ర్యాపిడ్ రైలు 

మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు రూపొందించిన వందే మెట్రో (Vande Metro) రైలు పేరు ఇప్పుడు మారింది.

Mamata Banerjee : ఓపెన్ మైండ్‌తో చర్చలకు రండి.. మరోసారి వైద్యులను ఆహ్వానించిన మమతా బెనర్జీ 

ఆర్‌జీ కర్‌ దవాఖాన ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఘటన అనంతరం పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం, జూనియర్‌ వైద్యుల మధ్య ఏర్పడిన ఘర్షణ ఇంకా కొనసాగుతోంది.

PM Modi: 100 రోజుల్లో, దేశ ప్రగతి కోసం ప్రతి రంగాన్ని అడ్రస్ చేసేందుకు ప్రయత్నించాం: ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ, ప్రజలు తమకు మూడోసారి అధికారాన్ని అందించారని ఎంతో నమ్మకంతో చెప్పారు.

Kolkata Doctor Rape and Murder: పాలిగ్రాఫ్ టెస్ట్ సమయంలో మాజీ ప్రిన్సిపాల్'మోసపూరిత' సమాధానాలు: సీబీఐ 

కోల్‌కతా ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాలలో జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారానికి సంబంధించిన కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.

16 Sep 2024
హైదరాబాద్

heart attack: హైదరాబాద్‌లో విషాదం.. వేలంలో లడ్డూను దక్కించుకున్న యువకుడు గుండెపోటుతో మృతి 

హైదరాబాద్ మణికొండలో గణేష్ శోభాయాత్రలో విషాద ఘటన చోటుచేసుకుంది.

16 Sep 2024
దిల్లీ

Delhi next CM : ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ తర్వాత తదుపరి సీఎం ఎవరు? 

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం దిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు.

16 Sep 2024
దిల్లీ

Delhi: దిల్లీ మెట్రోలో భద్రతా పెంపు.. రహస్య పోలీసు అధికారుల మోహరింపు 

దిల్లీ మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా ఉన్నా, మహిళలపై నేరాలు, దొంగతనాలు పెరిగిపోతున్నాయి.

Eid Milad-un-Nabi: ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి , ప్రధాని 

ఈద్ మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

16 Sep 2024
తెలంగాణ

Telangana: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్.. ఏడు పట్టణాల్లో స్వశక్తి భవనాలు

సంగారెడ్డి జిల్లాలోని మహిళా పొదుపు సంఘాలకు సొంత భవనాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

Bhatti Vikramarka: మహిళా సంఘాలతో సోలార్ పవర్ ప్రాజెక్టులు : భట్టి విక్రమార్క

మహిళా సంఘాలతో కలిసి సోలార్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Andhra Pradesh: ముంబై నటి కేసులో.. ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లపై సస్పెన్షన్‌ వేటు

ఆంధ్రప్రదేశ్ లోని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరీ జత్వానీని అక్రమంగా అరెస్టు చేసిన వ్యవహారంలో ముగ్గురు అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.

Wolf Attacks: ఆగని తోడేళ్ల దాడులు.. ఈసారి 13 ఏళ్ల బాలునిపై దాడి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో నరమాసం భక్షక తోడేళ్ల భీభీత్సం ఆగడం లేదు.

16 Sep 2024
ఎన్నికలు

One nation one election : ఈ టర్మ్​లోనే 'ఒక దేశం, ఒకే ఎన్నికలు'అమలుపై మోదీ సర్కార్​ కసరత్తులు  

జమిలి ఎన్నికలపై ఎన్డీయే కూటమి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దృష్టి పెట్టినట్టు సమాచారం.

16 Sep 2024
హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్. గణేశ్ నిమజ్జన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి.

16 Sep 2024
హైదరాబాద్

Brutal murder: హైదరాబాద్‌లో దారుణం.. నర్సింగ్ విద్యార్థిని దారుణ హత్య

హైదరాబాద్ గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థిని శృతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.

Ravneetsingh Bittu: రాహుల్ గాంధీ ఓ టెర్రరిస్ట్.. ఆయన తలపై కేంద్రం రివార్డు ప్రకటించాలి : కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టు రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాలలో సిక్కులను విభజించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన.. చేతబడి చేశారనే నెపంతో కుటుంబంలోని ఐదుగురు హత్య

సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా, కొందరు మాత్రం మూఢనమ్మకాలను నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

Bihar : పట్టాలు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన రైలు ఇంజిన్.. ప్రమాదం నుంచి బయటపడ్డ రైతులు

బిహార్‌లో గయా సమీపంలో భారీ రైలు ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు ఇంజన్‌ పట్టాలు తప్పిన ఘటన శుక్రవారం సాయంత్రం గయా-కోడెర్మా రైల్వే సెక్షన్‌లోని కొల్హానా హాల్ట్ వద్ద జరిగింది.

Karnataka: భద్రతా వైఫల్యం.. సీఎం సిద్ధరామయ్య వైపు దూసుకొచ్చిన యువకుడు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భద్రతలో భారీ లోపం వెలుగు చూసింది.