భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Dhankhar: రాహుల్ గాంధీపై ఉపరాష్ట్రపతి ధన్కర్ మండిపాటు
అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి.
Revanth Reddy: తెలంగాణ వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం రేవంత్ కేంద్రానికి విజ్ఞప్తి
తెలంగాణలో వర్షాలు, వరదలు రాష్ట్రానికి భారీగా నష్టం మిగిల్చాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి సుమారు రూ.5,438 కోట్ల నష్టంపై నివేదిక అందించారు.
Power Purchase: విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం.. హైకోర్టులో ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) మరోసారి కష్టాల్లో పడ్డాయి. గురువారం నుంచి తెలంగాణ డిస్కంలు విద్యుత్తు కొనుగోలుకు బిడ్లు వేయడానికి అనుమతిని నిలిపివేశాయి.
Petrol prices: భారత ప్రజలకు పెట్రో ధరల నుంచి ఊరట.. క్రూడ్ ధరల భారీ పతనం
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయి. కొన్ని వారాల క్రితం బ్యారెల్ చమురు ధర రూ.80 డాలర్లకు పైగా ఉండగా.. ప్రస్తుతం క్రూడాయిల్ ధర 70-72 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది.
Sitaram Yechuri: సీతారాం ఏచూరి కన్నుమూత
ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష నేత, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) మృతిచెందారు.
West Bengal: వైద్య విద్యార్థుల నిరసనలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానం
పశ్చిమ బెంగాల్‌లో వైద్య విద్యార్థుల నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది.
Bomb Threat: చెన్నై ఎంఐటీ క్యాంపస్‌కు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్
బాంబు బెదిరింపుతో తమిళనాడు రాజధాని చెన్నైలో గురువారం భయాందోళన నెలకొంది.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీని సందర్శించిన కేంద్ర బృందం
ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు కలిగించిన నష్టాన్ని అంచనా వేయడానికి, కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Rahul Vs CR Kesavan: రాహుల్ గాంధీపై కేశవన్ ఫైర్.. అమెరికా పర్యటన 'భారత్ బద్నాం యాత్ర'
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటన ఇప్పుడు వివాస్పదంగా మారింది.
Flood damages: రూ.9 వేల కోట్లకుపైనే నష్టం.. కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదన
తెలంగాణలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 2 వరకు కురిసిన భారీ వర్షాలు రాష్ట్రానికి రూ. 9,000 కోట్లకుపైనే నష్టం కలిగించాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదికలో వెల్లడించింది.
Rahul Gandhi: 50 శాతానికి మించి రిజర్వేషన్లు కలిపిస్తాం.. రాహుల్ గాంధీ క్లారిటీ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.
Baline Srinivasalu: వైసీపీని వీడనున్న బాలినేని.. త్వరలో జనసేనలో చేరిక!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద షాక్ తగిలే అవకాశముంది.
Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై 13న సుప్రీం తీర్పు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో ఇంకా రిలీఫ్ లభించలేదు.
Grenade Blast: చండీగఢ్ పేలుడు ఘటన ఖలిస్తానీ ఉగ్రవాదుల ప్రమేయం?
చండీగఢ్‌లోని సెక్టార్ 10లో జరిగిన గ్రెనేడ్ పేలుడు కేసు కలకలం రేపుతోంది.
Revanth Reddy: దిల్లీకి రేవంత్ రెడ్డి.. ఇవాళ మోదీ, అమిత్ షాతో భేటి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీకి పయనమైన విషయం తెలిసిందే.
Shivraj Singh Chouhan: ఏపీ, తెలంగాణలో వరదలపై అమిత్ షా కు నివేదిక సమర్పించిన శివరాజ్‌సింగ్ చౌహాన్
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా చోటుచేసుకున్న నష్టంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నివేదికను సమర్పించారు.
HYDRA: హైడ్రాకు విస్తృత అధికారాలు.. ఆర్డినెన్స్ జారీ చేయనున్న ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం నీటి వనరుల్లో ఆక్రమణలు, అక్రమ కట్టడాల తొలగింపుకు హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)కి విస్తృత అధికారాలు కల్పించే కసరత్తు చేస్తోంది.
Bandru Shobharani: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి చెప్పు దెబ్బలు తింటావ్.. శోభారాణి
తెలంగాణలో రాజకీయ వేదికపై మరోసారి విమర్శలు, ప్రతివిమర్శలు వివాదాస్పదంగా మారాయి.
Two Thousand Crore fraud: అస్సాంలో భారీ స్టాక్ ట్రేడింగ్ స్కాం.. ప్రముఖ నటి అరెస్ట్
అస్సాంలో సంచలనం సృష్టించిన ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌లో ప్రముఖ నటి సుమిబోరా, ఆమె భర్త తార్కిక్ బోరా అరెస్టయ్యారు.
Road Accident : 2022లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఢిల్లీలో 1,571 మంది మృతి.. ఎక్కువ ప్రమాదాలు రాత్రిపూట సంభవించినవే..
దిల్లీలో ప్రతిరోజూ జరిగే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక నివేదికను విడుదల చేసింది.
Telangana: డ్వాక్రా గ్రూపు మహిళలకు శుభవార్త.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. వారికి ఇక పండగే
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Brutal murder: అమెరికాలో భారత సంతతి విద్యార్థిని దారుణ హత్య.. ఆడియో రికార్డింగ్ ద్వారా నిందితుడి గుర్తింపు
అమెరికా లాస్ ఏంజిల్స్‌లో ఓ కళాశాల విద్యార్థిని 46 సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Karnataka: కర్ణాటకలో గణపతి ఊరేగింపుపై రాళ్లదాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ
కర్ణాటకలోని మాండ్యా జిల్లా నాగమంగళ పట్టణంలో గణపతి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Tamilnadu: మధురై మహిళా హాస్టల్‌లో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి
తమిళనాడులోని మదురైలో జరిగిన భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది.
Army Officers: ఇద్దరు ఆర్మీ అధికారులపై దాడి.. స్నేహితురాలిపై సామూహిక అఘాయిత్యం
మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై దుండగులు దాడి చేశారు.
Ram Mohan Naidu: ఆసియా-పసిఫిక్ ఛైర్మన్‌గా రామ్మోహన్‌నాయుడు ఏకగ్రీవ ఎన్నిక
కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆసియా-పసిఫిక్ దేశాల ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
UttarPradesh: ప్రాణాల మీదికి తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ పిచ్చి.. రైలు పట్టాలపై ప్రాణాలు కోల్పోయిన కుటుంబం
సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడానికి చేసే ప్రయత్నాలు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఈసారి రీల్స్ చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్ లో ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది.
Special Trains: రైలు ప్రయాణీకులకు శుభవార్త.. దసరా,దీపావళికి 24 ప్రత్యేక రైళ్లు
బతుకుదెరువు కోసం చాలా మంది తమ సొంత ఊరును వదిలి నగరాలకు వచ్చి జీవనం కొనసాగించడం ఈ రోజుల్లో సాధారణంగా మారింది.
Free health insurance: 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు మోడీ శుభవార్త.. కేబినెట్ ఆమోదం..
ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Runamafi: రుణమాఫీ కాని రైతులకు త్వరలో డబ్బులు జమ .. ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రుణమాపీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
Haryana Assembly polls: 'ఆప్' నాలుగో జాబితా విడుదల.. వినేశ్‌పై పోటీలో ఎవరంటే?
హర్యానా శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ అభ్యర్థుల నాలుగో జాబితాను విడుదల చేసింది.
Rahul Gandhi: యూఎస్‌లో రాహుల్ గాంధీ-ఇల్హాన్ ఒమర్ భేటీ.. దేశవ్యతిరేక శక్తులతో కాంగ్రెస్ అని బీజేపీ విమర్శలు
కాంగ్రెస్ నేత,లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.
Hydra: హైడ్రా బలోపేతం దిశగా అడుగులు.. 23 మందిని నియమిస్తూ ఉత్తర్వులు
హైడ్రా బలోపేతం దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ చెరువుల్లో జరుగుతున్న ఆక్రమణల తొలగింపుతో హైడ్రా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
Hydra: 262 అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. ప్రభుత్వానికి హైడ్రా నివేదిక
హైదరాబాద్‌లో అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను, చెరువులను పరిరక్షించేందుకు 'హైడ్రా' రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.
JammuKahmir: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని ఉదంపూర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు.
Telangana: తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి 547 మంది ఎస్‌ఐలు
తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడెమీలో సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది.
Semicon 2024: ఇండియన్ మేడ్ చిప్ మా కల.. సెమికాన్ 2024 కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించిన దాని ప్రకారం,ప్రపంచవ్యాప్తంగా ప్రతి పరికరంలో ఇండియా తయారు చేసిన చిప్ ఉండాలనేది ఆయన కల.
Adimulapu Suresh: మాజీ మంత్రి ఇంటి నిర్మాణంలో ప్రమాదం.. ఇద్దరు మృతి
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత ఆదిమూలపు సురేష్ ఇంటి నిర్మాణ పనుల్లో పెను విషాదం చోటు చేసుకుంది.
Cloud kitchens: రైళ్లలో ఆహార నాణ్యతపై రైల్వే శాఖ కీలక నిర్ణయం: అందుబాటులోకి క్లౌడ్ కిచెన్లు
రైళ్లలో అందించే ఆహార నాణ్యతపై ప్రయాణికుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక సామాజిక మాధ్యమాల్లో ఆహారానికి సంబంధించిన ఫోటోలు కూడా తరచుగా వైరల్ అవుతున్నాయి.