భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Kolkata rape-murder: సుప్రీం గడువు ముగిసినప్పటికీ.. కొనసాగుతోన్న జూనియర్ డాక్టర్ల ఆందోళనలు
వైద్యురాలిపై జరిగిన హత్యాచారానికి నిరసనగా ఆందోళనల చేస్తున్న డాక్టర్లు మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లోకి చేరాలని డాక్టర్లకు సుప్రీంకోర్టు సోమవారం గట్టిగా హెచ్చరించింది, లేకపోతే కఠిన చర్యలు తప్పవని పేర్కొంది.
Laxma Reddy: బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం.. మాజీ మంత్రి భార్య కన్నుమూత
తెలంగాణ గులాబీ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి డాక్టర్ శ్వేత, తీవ్ర అనారోగ్యంతో కన్నుముశారు.
Futurecity: ఫ్యూచర్‌సిటీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్.. మూడు ప్రాంతాలను పరిశీలిస్తున్న అధికారులు
రంగారెడ్డి జిల్లా అధికారులు ఫ్యూచర్ సిటీలో విశ్వ వాణిజ్య కేంద్రాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Rahul Gandi: బీజేపీపై ప్రజల్లో భయం పోయింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ
ప్రజల్లో బీజేపీపై ఉన్న భయం పోయిందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Andhrapradesh: ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. జలాశయాలకు పోటెత్తుతున్న వరద ప్రవాహం
తీవ్ర వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
Uttarakhand Landslide: రుద్రప్రయాగ్‌లో కొండచరియలు విరిగిపడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ కారణంగా కొండచరియలు విరిగిపడటం సాధారణమైపోయింది.ఇది ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు పెద్ద ముప్పుగా మారుతోంది.
Financial Times Rankings 2024: టాప్ 100లో 21 భారతీయ సంస్థలకు చోటు
ఫైనాన్షియల్ టైమ్స్ మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్ (FT MiM) 2024 గ్లోబల్ ర్యాంకింగ్స్ తాజాగా విడుదల అయ్యాయి.
Haryana Assembly Elections 2024: 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన ఆప్
హరియాణా అసెంబ్లీ ఎన్నికల సమయం ఆసన్నమవడంతో అక్కడ కీలకమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Delhi: DPCC సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ.. 2.39 కోట్ల నగదు స్వాధీనం
అవినీతి కేసులో ఇద్దరు నిందితులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది.
MPOX: మంకీ పాక్స్ అనుమానితులకు పరీక్షలు.. రాష్ట్రాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అడ్వైజరీ
దేశంలో మొట్టమొదటిసారిగా మంకీపాక్స్ (mpox) అనుమానితుడిని గుర్తించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ముఖ్యమైన అడ్వైజరీని విడుదల చేసింది.
Supreme Court: రేపు సాయంత్రం 5 గంటలలోపు విధులలో చేరాల్సిందే.. వైద్యులకు సుప్రీంకోర్టు అల్టిమేటం
కోల్‌కతా ట్రెయినీ వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించి నిరసిస్తూ ఆందోళనలు చేస్తోన్న వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా విధుల్లో చేరాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
Chandrababu: భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తం ఉండాలి.. అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్
వదర ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Vande Bharat Express : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్- నాగ్‌పూర్ రూట్‌లో వందేభారత్.. ఎప్పటినుంచి అంటే?
సికింద్రాబాద్ నుండి మరో వందే భారత్ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారు.
Kolkata rape murder case: కోల్‌కతా డాక్టర్ ఘటన కేసు వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం కేసు తదుపరి విచారణ సుప్రీం కోర్టులో జరుగుతోంది.
Rahul Gandhi :తెలుగు భాషను 'ప్రైడ్ ఆఫ్ ఇండియా' గా అభివర్ణించిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, అమెరికా పర్యటనలో భాగంగా డాలస్‌లోని ప్రవాస భారతీయులతో ముచ్చటించారు.
Telangana Rains: భారీ వర్షాలు.. సింగరేణిలో తగ్గిన బొగ్గు ఉత్పత్తి
కుంభవృష్టి వర్షాలతో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. తెలంగాణలో సింగరేణి సహా దేశ వ్యాప్తంగా గనుల్లో నీరు చేరడంతో ఉత్పత్తి భారీగా తగ్గింది.
Swachh Vayu Survekshan 2024: స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 ర్యాంకింగ్స్.. విజయవాడ 9వ ర్యాంక్.. 26వ స్థానంలో విశాఖపట్నం
విజయవాడను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలంగా మార్చిన నేపథ్యంలో, అక్కడి ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు.
Red Alert for Budameru: బుడమేరుకు మళ్లీ వరద.. పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్..
బుడమేరకు మరోసారి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
Future City: శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫోర్త్ సిటీకి మెట్రో రైలు
హైదరాబాద్ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కేంద్రీకరించారు.
AP Rains: ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర..పొంగిన వాగులు… నిలిచిన రాకపోకలు!
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో 10.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
APSRTC: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు..
ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బలోపేతం దిశగా త్వరలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
AP Rains: ఏపీకి భారీ నష్టం..6,880 కోట్లు ఇవ్వండి.. అధికారిక లెక్కలివిగో...!
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి మధ్యంతర నివేదిక పంపించింది.
Floods: ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు.. జలాశయాలకు పోటెత్తిన వరద
Rammohan Naidu: రాజమహేంద్రవరం నుండి దిల్లీకి త్వరలోనే సర్వీసు: రామ్మోహన్ నాయుడు
పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజమహేంద్రవరం విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.
Heavy Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. 48 గంటలపాటు అతి భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Kolkata Murder Case : నేడు సుప్రీంకోర్టులో విచారణ.. సీబీఐ స్టేటస్ రిపోర్టును సమర్పించే అవకాశం
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం ఘటన ప్రజలలో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది.
Kalindi Express: కాన్పూర్‌లో ట్రాక్ పై ఎల్‌పిజి సిలిండర్.. రైలు పట్టాలు తప్పించే ప్రయత్నం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్ రైలు పెనుప్రమాదం నుంచి తప్పించుకుంది.
J&K: జమ్ముకశ్మీర్ నౌషేరాలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఘనవిజయం సాధించాయి. నౌషెరాలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు.
Chandrababu: ప్రకాశం బ్యారేజి వద్ద మరమ్మతు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేటి సాయంత్రం ప్రకాశం బ్యారేజిని సందర్శించారు. అక్కడ జరుగుతున్న గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు.
Khammam: మున్నేరుకు వరద.. మొదటి హెచ్చరిక జారీ చేసిన అధికారులు
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టడంతో,తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా తీవ్ర వరదల పాలయ్యింది.
Vishkapatnam: గోపాలపట్నంలో విరిగిపడుతున్న కొండచరియలు..తీవ్ర ఆందోళనలో ప్రజలు
ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా విశాఖ నగరంలోని గోపాలపట్నం ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.
Revanth Reddy:జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల పంపిణీ.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఎప్పుడెప్పుడా అని ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారి కల నిజమైంది. నిజాయితీతో సమాజం కోసం పని చేసే ఆ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.
Rajnath Singh: 'పీఓకే ప్రజలు భారతదేశంలో చేరాలి'..జమ్మూ కాశ్మీర్ ఎన్నిలక ప్రచారంలో రాజ్‌నాథ్ సింగ్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రజలు భారత్‌లో చేరాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
Monkeypox: భారత్ లో Mpox అనుమానిత కేసు నమోదు
ప్రాణాంతక మంకీపాక్స్ వ్యాప్తి పలు దేశాలను కలవరపెడుతోంది. ఇప్పుడు భారత్‌లోనూ ఈ వ్యాధి కేసు నమోదైంది.
Bihar:బక్సర్ సమీపంలో పట్టాలు తప్పిన మగద్ ఎక్స్‌ప్రెస్.. రెండుగా విడిపోయిన న్యూఢిల్లీ - పాట్నా రైలు
బిహార్ లో, బక్సర్ సమీపంలో రైలు ప్రమాదం కలకలం సృష్టించింది. దిల్లీ నుంచి ఇస్లాంపూర్ వైపు ప్రయాణిస్తున్న మగధ్ ఎక్స్‌ప్రెస్ రైలు, ట్వినిగంజ్,రఘునాథ్‌పుర్ రైల్వే స్టేషన్ల మధ్య రెండు భాగాలుగా విడిపోయింది.
Brij Bhushan: వినేష్ ఫోగట్,బజరంగ్ పునియాలకు వ్యతిరేకంగా మాట్లాడద్దు.. బ్రిజ్ భూషణ్‌కి బీజేపీ సలహా
రెజ్లర్లు వినేష్ ఫోగట్,బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానా ఎన్నికల ముందు ఈ కీలక పరిణామం జరిగింది.
HYDRA: గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా .. కొత్త నిర్మాణాలనే కూలుస్తున్నాం : రంగనాథ్
గత కొన్ని రోజులుగా నగరంలో హైడ్రా వేగంగా దూసుకుపోతుంది. చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారి మీద హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటోంది.
Rains in Telugu States: రెయిన్ అలెర్ట్.. నేడు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్!
వాయుగుండం ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Kaloji Award: కాళోజీ నారాయణరావు 2024 సాహిత్య అవార్డుకు నలిమెల భాస్కర్ ఎంపిక
ప్రఖ్యాత సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్‌కు 2024 కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం లభించింది.
Prakasam barrage : ప్రకాశం, నాగార్జున సాగర్ వద్ద వరద హెచ్చరిక: భారీగా నీటి విడుదల
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది.