భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Air India: ముంబై విమానాశ్రయంలో సిబ్బందిపై ప్రయాణికురాలి దాడి
ముంబై ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బందిపై ఓ ప్రయాణికురాలు దాడి చేసిన ఘటన సెప్టెంబర్ 1న జరిగింది.
Swine flu: తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసుల కలకలం..
తెలంగాణలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో విష జ్వరాలు కూడా విజృంభిస్తున్నాయి.
Bomb Threat: దిల్లీ - విశాఖపట్నం ఎయిరిండియా విమానానికి బాంబు బెదరింపు.. సీఐఎస్ఎఫ్ తనిఖీలు
ఎయిర్ పోర్ట్ కి నిర్ణీత సమయంలో చేరుకోలేకపోయిన ఓ ప్రయాణికుడు విమానాన్ని కాసేపు ఆపడానికి బాంబు పెట్టానంటూ బెదిరించిన ఘటన మంగళవారం కలకలం రేపింది.
Telangana: ధూల్‌పేటలో జోరుగా వినాయక విగ్రహాల విక్రయాలు.. థీమ్ విగ్రహాలు కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి పండుగ హంగామా మొదలైంది. హైదరాబాద్ మార్కెట్లలో వినాయక విగ్రహాల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి.
AP Rains: ఆంధ్రప్రదేశ్‌లో మరో 3 రోజులు భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్ భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోతోంది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాలు వర్షాలతో అల్లకల్లోలంగా మారాయి.
Pocso vs Aparajitha Bill: అపరాజిత బిల్లు పోక్సో చట్టానికి ఎంత భిన్నం?శిక్ష నుండి జరిమానా వరకు ప్రతి విషయం తెలుసుకోండి..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మంగళవారం ప్రతిపక్షాల పూర్తి మద్దతుతో రాష్ట్ర అత్యాచార నిరోధక అపరాజిత బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది.
Atlas Cycle : తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న 'అట్లాస్ సైకిల్' మాజీ చీఫ్ సలీల్ కపూర్
ప్రముఖ సైకిల్ తయారీ సంస్థ 'అట్లాస్' మాజీ ప్రెసిడెంట్ సలీల్ కపూర్(70) ఆత్మహత్య చేసుకున్నాడు. దిల్లీలోని ఆయన నివాసంలో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
Madhavi Puri: సెబీ చీఫ్ మాధవీ పురి బుచ్ వ్యవహారంలో ప్రశ్నలు లేవనెత్తిన కాంగ్రెస్
సెబీ చీఫ్ మాధవీ పురి బుచ్ సంబంధంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.
Telangana: తెలంగాణలో కొత్త విద్యా కమిషన్.. త్వరలోనే చైర్మన్, సభ్యుల నియామకం
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
Revanth Reddy:జిల్లాల్లో హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు..ఆక్రమణలపై చర్యలు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుసగా రెండో రోజు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు.
Aparajita Bill 2024: బెంగాల్ లో 'అపరాజిత' బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం..ఈ బిల్ చరిత్రాత్మకం
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చలకు దారితీసింది.
Operation Bhediya: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లాను తోడేళ్ల గుంపు భయబ్రాంతులకు గురిచేస్తోంది. గత కొన్నినెలలుగా మహసి ప్రాంతంలో ఈ జీవాల వరుస దాడుల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారు.
UttarPradesh : 2.5 లక్షల మంది ఉద్యోగుల జీతాలను ఆపేసిన ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం.. కారణం ఏంటంటే..!!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని దాదాపు 2.5 లక్షల మంది రాష్ట్ర ఉద్యోగులకు ఆగస్టు నెల జీతాలు లేవు. ఈ ఉద్యోగుల ఆస్తుల వివరాలు ఇవ్వనందుకు రాష్ట్ర ప్రభుత్వం వారి జీతాలను నిలిపివేసింది.
Ex-RG Kar principal Sandip Ghosh: మాజీ RG కర్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై అవినీతి కేసు ఏమిటి?
పశ్చిమ బెంగాల్ లోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను సీబీఐ సోమవారం అరెస్ట్ చేసింది.
Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ రాష్ట్రానికి నిలిచిపోయిన రాకపోకలు
తెలంగాణలో ప్రస్తుతం విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
Netflix: IC 814 సిరీస్ వివాదంపై దిగివచ్చిన నెట్‌ఫ్లిక్స్.. మనోభావాలకు దెబ్బతీయమని హామీ
1999లో ఖాట్మాండు నుండి న్యూ దిల్లీకి వెళ్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ 814ను ఐదుగురు ఇస్లామిక్ ఉగ్రవాదులు హైజాక్ చేశారు.
West Bengal: ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే.. 36 రోజుల్లో ఉరి... పశ్చిమ బెంగాల్ అత్యాచార నిరోధక బిల్లులో ఏముంది?
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న, జూనియర్ డాక్టర్ హత్యాచారానికి గురయ్యారు.
Operation Bhediya: బహరాయిచ్ లో.. 5 ఏళ్ల బాలికపై తోడేలు దాడి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు ఇంకా ఆగడం లేదు. అధికారులు 'ఆపరేషన్ భేడియా' అనే కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ, పూర్తిస్థాయిలో ఫలితాలు రాలేదు.
Helicopter:హెలికాప్టర్ సముద్రంలో అత్యవసరంగా ల్యాండింగ్.. ముగ్గురు సిబ్బంది గల్లంతు
భారత తీర గస్తీ దళానికి చెందిన ఒక తేలికపాటి హెలికాప్టర్ అరేబియా సముద్రం మీద అత్యవసర ల్యాండింగ్ చేస్తూ ప్రమాదానికి గురైంది.
Rains: దేశవ్యాప్తంగా సాధారణం కంటే 7శాతం అధిక వర్షపాతం నమోదు
వర్షాకాల సీజన్‌లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే 7 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Telangana: మూడు రోజులుగా భారీ వర్షాలు.. తెలంగాణ ప్రాజెక్టులకు భారీ వరద ప్రవాహం
తెలంగాణలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల ముప్పు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
PM Modi: బ్రూనై, సింగపూర్‌కు పర్యటనకు ప్రధాని మోదీ.. భారత ప్రధాని మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే!
భారత ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్, బ్రూనై దేశాలకు బయల్దేరి వెళ్లారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా ఆహ్వానం మేరకు, ప్రధాని మోడీ ఇప్పుడు బ్రూనైకి బయలుదేరారు.
Telangana: భారీ వర్షాలు,వరదలకు తెలంగాణలో రూ.5వేల కోట్ల నష్టం: రేవంత్
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆస్తి నష్టం జరిగినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది.
Haryana: గోసంరక్షకుల దాడిలో 12వ తరగతి విద్యార్థి హత్య
హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది.
Rajasthan: రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం.. సురక్షితంగా పైలట్
రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం కుప్పకూలింది. మిగ్-29 యుద్ధ విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం.
TGSRTC: భారీ వర్షాల నేపథ్యంలో.. తెలంగాణలో 1400 బస్సులు రద్దు
భారీ వర్షాల కారణంగా టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో బస్సులు రద్దు చేశారు.
#Newsbytesexplainer: ప్రకృతి వైపరీత్యమా.. మానవా తప్పిదామా.. ఎవరిది నేరం..?
వర్షాకాలం జూన్‌లో ప్రారంభమవుతుంది. రైతులు ఆ సీజన్‌లో ఏదైనా వర్షం పడితే తక్షణమే పొలాన్ని దున్ని విత్తనాలు నాటుతారు.
Canada: కెనడాలో AP ధిల్లన్ ఇంటి వెలుపల కాల్పుల కలకలం
ప్రముఖ పంజాబీ గాయకుడు AP ధిల్లన్ ఇంటి వెలుపల కాల్పులు జరిగాయన్న వార్త కెనడాలో కలకలం రేపుతోంది.
Huge funds: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయింపు
ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయించారు.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. 100 పైగా రోడ్లు మూసివేత, 8 జిల్లాలకు హెచ్చరికలు
హిమాచల్ ప్రదేశ్‌లో వరుస వర్షాలు రాష్ట్రంలో సంక్షోభాన్ని తెచ్చిపెట్టాయి.
UP: డబ్బులివ్వలేదని రక్షించలేదు.. నదిలో కొట్టుకుపోయిన ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరక్టర్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిల్‌హౌర్లో ఘోర విషాదఘటన చోటు చేసుకుంది. డబ్బులివ్వలేదని కారణంలో ఓ వ్యక్తి నదిలో కొట్టుకుపోతున్నా గత ఈతగాళ్లు రక్షించలేదు.
Drone in vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా.. ట్రయల్ రన్ కు సన్నద్ధమవుతున్న ప్రభుత్వం
ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో ఆహారం సరఫరా చేయడానికి సిద్ధమవుతోంది.
Swati Maliwal assault case: స్వాతి మలివాల్ దాడి కేసు.. బిభవ్ కుమార్‌కు బెయిల్
రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బిభవ్ కుమార్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Supreme Court: 'నిందితుడని ఇళ్లను ఎలా కూల్చివేస్తారు'... బుల్‌డోజర్ చర్యపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఇటీవలి కాలంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఇళ్లపై బుల్డోజర్ పంపిస్తున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.
Congress on SEBI cheif: సెబీ చీఫ్ మాధవిపై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు.. ఐసీఐసీఐ బ్యాంక్,మరో రెండు చోట్ల నుండి జీతం
కాంగ్రెస్ పార్టీ సెబీ చైర్‌పర్సన్ మాధబి పురీ బుచ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆమె సెబీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ, ఇంకా ఐసీఐసీఐ బ్యాంక్ నుండి వేతనం తీసుకుంటున్నారంటూ ఆరోపించింది.
Vijayawada: వరదలో చిక్కుకున్న విజయవాడ.. ప్రాంతాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..!
కుంభవృష్టి కారణంగా విజయవాడ అతలాకుతలమైంది. నగరంలోని అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి.
Revanth Reddy: జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి
తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు.
Andhrapradesh Cyclone : ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు, బీ అలర్ట్!
ఆంధ్రప్రదేశ్‌లో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడటంతో రాష్ట్రం వరదలలో మునిగిపోయింది.
CBI:కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 6,900+ అవినీతి కేసులను సీబీఐ విచారించింది: సీవీసీ
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేసిన 6,900కు పైగా అవినీతి కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) వార్షిక నివేదిక వెల్లడించింది.