భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
29 Aug 2024
శ్రీశైలంSrisailam Dam:ఎగువ నుంచి వరద.. నాగార్జునసాగర్ 22 గేట్ల ద్వారా నీటి విడుదల
భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణానది పరివాహక ప్రాంతాల నుంచి భారీ వరద నీరు ఆల్మట్టి,నారాయణపూర్, జూరాల మీదుగా శ్రీశైలం జలాశయానికి చేరుతోంది.
29 Aug 2024
ఆంధ్రప్రదేశ్AP Pensioners: ఏపీలో పింఛనుదారులకు చంద్రబాబు సర్కారు గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం పింఛనుదారులకు శుభవార్త అందించింది.
29 Aug 2024
గుజరాత్Gujarat Flood: గుజరాత్‌లో వరదలు.. 26 మంది మృతి, 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్
గుజరాత్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.
29 Aug 2024
జమ్ముకశ్మీర్Jammu and kashmir: జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ-కుప్వారాలో మూడు చోట్ల ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు మూడు వేర్వేరు ఆపరేషన్లలో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి.
29 Aug 2024
సుప్రీంకోర్టు#Newsbytesexplainer:బెయిల్ అంటే ఏంటి? భారత చట్టాల్లో ఎన్ని రకాల బెయిల్స్ ఉన్నాయి?
జార్ఖండ్ భూ కుంభకోణం కేసులో నిందితుడు ప్రేమ్ ప్రకాష్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ ఇవ్వడం రూల్.. జైలుశిక్ష మినహాయింపు, అది మనీలాండరింగ్ కేసు అయినా సరే.
28 Aug 2024
వాతావరణ శాఖHeavy rains: అలర్ట్.. తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ శాఖ ధ్రువీకరించింది.
28 Aug 2024
పూజా ఖేద్కర్Pooja Khedkar:నన్ను అనర్హులుగా ప్రకటించే అధికారం UPSCకి లేదు: పూజా ఖేద్కర్
అధికార దుర్వినియోగం,తప్పుడు ధ్రువీకరణ పత్రాల సమర్పణ కేసులో ఐఏఎస్ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేద్కర్‌పేరు ఇటీవల వార్తల్లోకి వచ్చింది.
28 Aug 2024
కడపRammohan Naidu : కడప, కర్నూలు జిల్లాలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. కేంద్రమంత్రి రామ్మోహన్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, ఆ దిశగా ప్రస్తుతం అడుగులు వేస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
28 Aug 2024
అశ్విని వైష్ణవ్Industrial Smart Cities: 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలను ఆమోదించిన మోదీ ప్రభుత్వం
దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు రూ.28,602 కోట్ల అంచనా పెట్టుబడితో 10 రాష్ట్రాల్లో 12 కొత్త పారిశ్రామిక నగరాల ఏర్పాటుకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
28 Aug 2024
తెలంగాణViral Fevers: తెలంగాణలో విష జ్వరాల ఉద్ధృతి.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో విష జ్వరాలు విజృంభించాయి. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వైరల్ ఫీవర్స్‌తో ప్రజలు అల్లాడిపోతున్నారు.
28 Aug 2024
నరేంద్ర మోదీJan dhan yojana: జన్ ధన్ యోజనకి పదేళ్లు పూర్తి.. 53 కోట్ల ఖాతాలు.. ఇది చరిత్రాత్మకమన్న ప్రధాని
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన నేటితో (ఆగస్టు 28) 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
28 Aug 2024
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీPotula Sunita: వైసీపీకి మరో బిగ్ షాక్.. రాజీమానా చేసిన ఎమ్మెల్సీ
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కి వరుస షాకులు తగులుతున్నాయి.
28 Aug 2024
పోలవరంPolavaram: ఆంధ్రప్రదేశ్ కేంద్రం గుడ్ న్యూస్.. పోలవరానికి కేంద్ర కాబినెట్ గ్రీ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి అవసరమైన నిధులను ఇచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
28 Aug 2024
వాయు కాలుష్యంPollution: 2021-22 మధ్య భారతదేశంలో వాయు కాలుష్యం 20 శాతం తగ్గుదల.. చికాగో విశ్వవిద్యాలయ నివేదిక
2021-22 మధ్యకాలంలో భారత వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టిందని చికాగో యూనివర్సిటీకి చెందిన ఎయిర్ క్వాలిటీ ఫండ్ ఆఫ్ ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ (EPIC) అధ్యయనంలో తేలింది.
28 Aug 2024
జమ్ముకశ్మీర్Village Defence Guards: రాజౌరిలో అనుమానాస్పద కదలికలు.. కాల్పులు జరిపిన గ్రామ రక్షణ గర్డ్స్
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో సోమవారం రాత్రి అనుమానాస్పద కదలికలను గుర్తించిన గ్రామ రక్షణ గార్డ్స్ (VDG) బృందం కాల్పులు జరిపింది.
28 Aug 2024
చంద్రబాబు నాయుడుChandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. సచివాలయ వ్యవస్థలో సంస్కరణల పునఃప్రారంభం.. రివర్స్ టెండరింగ్స్ రద్దు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన, రివర్స్ టెండర్స్ ను రద్దు చేయాలని నిర్ణయించుకుంది.
28 Aug 2024
సుప్రీంకోర్టుPMLA: బెయిల్ ఇవ్వడం రూల్.. జైలుశిక్ష మినహాయింపు.. పీఎంఎల్ఏ కేసులో సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు ఈ రోజు ఒక కీలక తీర్పును వెలువరించింది. మనీల్యాండరింగ్ కేసుల విచారణలో పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్) కింద సుప్రీంకోర్టు ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది.
28 Aug 2024
తెలంగాణTGSRTC: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. టీజీఎస్ఆర్టీస్‌లో 3,035 ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది.
28 Aug 2024
తెలంగాణOsmania Hospital: రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. గోషామహల్‌లో ఉస్మానియా కొత్త హాస్పటల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. గోషా మహల్‌లో ఉస్మానియా హాస్పటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
28 Aug 2024
రాజ్యసభRajayasabha: రాజ్యసభలో తొలిసారిగా ఎన్డీఏకు మెజారిటీ.. ఎంత మంది ఎంపీలు ఉన్నారంటే..
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌కు గుడ్ న్యూస్.. రాజ్యసభలో ఎన్డీయే కూటమి మెజారిటీ మార్క్‌ను చేరుకుంది.
28 Aug 2024
నరేంద్ర మోదీNarendra Modi: వచ్చే వారం ఏపీ పర్యటనకు ప్రధాని రాక..? కారణం ఇదే!
భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నట్లు సమాచారం.
28 Aug 2024
మోహన్ భగవత్Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు భద్రత పెంపు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ భద్రతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల స్థాయికి పెంచారు.
28 Aug 2024
హైదరాబాద్Weather Latest Update: బంగాళఖాతంలో అల్పపీడనం.. ఆ జిల్లాలకు హెచ్చరీకలు జారీ చేసిన ఐఎండీ
గాంగేటిక్ పశ్చిమ బెంగాల్‌లో నిన్న కొనసాగిన అల్పపీడనం ఈరోజు ఉదయం 5:30 గంటల సమయంలో బలహీనపడి, ఝార్ఖండ్, పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతం కానుంది.
28 Aug 2024
డివై చంద్రచూడ్CJI Chandrachud: సీజేఐ డీవై చంద్రచూడ్ పేరుతో సైబర్ మోసం.. క్యాబ్ కోసం రూ.500 డిమాండ్
సీజేఐ డీవై చంద్రచూడ్ పేరుతో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.
28 Aug 2024
గుజరాత్Gujarat: గుజరాత్‌లో భారీ వర్షాల కారణంగా 15 మంది మృతి.. పలు రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్
రుతుపవనాల వర్షాల వల్ల పర్వతాల నుంచి మైదాన ప్రాంతాల వరకు జనజీవనం అస్తవ్యస్తమైంది. గుజరాత్‌లో భారీ వర్షాల కారణంగా 15 మంది మరణించగా, 23,000 మందిని రక్షించారు.
28 Aug 2024
పశ్చిమ బెంగాల్West Bengal: పశ్చిమబెంగాల్‌లో కొనసాగుతున్న బంద్.. పోలీసులు-ఆందోళనకారుల మధ్య ఘర్షణ
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి రాజకీయాలు తీవ్రమవుతున్నాయి.
28 Aug 2024
దిల్లీMedical student suicide: దిల్లీలో వైద్య విద్యార్థి ఆత్మహత్య
సెంట్రల్ దిల్లీలోని మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో 30 ఏళ్ల వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు.
28 Aug 2024
త్రిపురTripura flood: 31కి చేరిన మృతుల సంఖ్య.. నేడు త్రిపురకి కేంద్ర బృందం
త్రిపురలో వరదల్లో మరో ఐదుగురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 31కి చేరుకుందని మంగళవారం ఓ అధికారి తెలిపారు.
28 Aug 2024
భారతదేశంNSG New Chief: ఎన్‌ఎస్‌జీ చీఫ్‌గా సీనియర్ ఐపీఎస్ బీ శ్రీనివాసన్ నియామకం
నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపిఎస్ అధికారి బి శ్రీనివాసన్ మంగళవారం నియమితులయ్యారు. శ్రీనివాసన్ 1992బ్యాచ్ బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి.
27 Aug 2024
పశ్చిమ బెంగాల్#Newsbytesexplainer: బెంగాల్‌లో 'సివిక్ పోలీస్ వాలంటీర్లు'.. అసలు వీళ్లు ఎవరు ?వీరి రిక్రూట్‌మెంట్ ఎలా జరుగుతుంది,వారు ఏ పని చేస్తారు?
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
27 Aug 2024
రేవంత్ రెడ్డిRevanth Reddy: హెల్త్, కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
రాష్ట్రమంతటా ప్రజా పాలన కార్యక్రమాన్ని సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
27 Aug 2024
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)Janwada Farm House: మరికాసేపట్లో కేటీఆర్ ఫామ్‌హౌస్ కూల్చివేత.. సర్వే పూర్తి చేసిన అధికారులు!
హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
27 Aug 2024
కాంగ్రెస్Mallikarjun Kharge: ఖర్గే ట్రస్టుకు భూ కేటాయింపు.. కర్ణాటకలో మరో వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య "ముడా స్కామ్" విషయంలో ఇప్పటికే పెద్ద తలనొప్పిగా మారిన సమయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది.
27 Aug 2024
జమ్ముకశ్మీర్Jammu Kashmir: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
జమ్ముకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన మూడో జాబితాను విడుదల చేసింది. రెండు, మూడో దశ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
27 Aug 2024
భారతదేశంShimla: సిమ్లాలో మునిగిపోతున్న కొండలు.. భౌగోళిక పరిస్థితులే కారణమంటున్న నిపుణులు
భారతదేశం లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం 'సిమ్లా'. ప్రస్తుతం భౌగోళిక సవాళ్లను ఎదుర్కొంటోంది. కొండచరియలు విరిగిపడటం, భూమి క్షీణత పెరుగుదలతో కొండలు కనుమరుగు అవుతున్నాయి.
27 Aug 2024
మహారాష్ట్రMaharashtra: మహారాష్ట్రలో దారుణం.. నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసింది.
27 Aug 2024
తిరుపతిTirupati: తిరుపతి మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్‌పై రోగి దాడి.. జట్టు పట్టుకుని వెనుక నుండి..
వైద్యుల భద్రతపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే.
27 Aug 2024
కల్వకుంట్ల కవితMLC Kavitha:ఎమెల్సీ కవితకు బెయిల్ మంజూరు
దిల్లీ లిక్కర్ స్కాం ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది.
27 Aug 2024
కోల్‌కతాRG Kar ex-principal: ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కి షాక్..ఆర్థిక అవకతవకలపై ఈడీ దర్యాప్తు
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఆర్థిక అవకతవకలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ప్రారంభించింది.