భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
22 Aug 2024
మమతా బెనర్జీMamata Banerjee: మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ మధ్య భగ్గుమంటున్న విభేదాలు
కోల్‌కతా ఆర్జీకార్ వైద్య కళాశాలలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మద్య విభేదాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
22 Aug 2024
తెలంగాణsunkishala project: సుంకిశాల ప్రాజెక్టు సందర్శనకు అంతర్జాతీయ నిపుణులు
సుంకిశాల ప్రాజెక్టు సందర్శనకు త్వరలో అంతర్జాతీయ నిపుణుల బృందం త్వరలో రానుంది.
22 Aug 2024
తెలంగాణTelangana: వానాకాలంలో సాగు టార్గెట్ కోటి ఎకరాలు
వానాకాల సీజన్‌లో తెలంగాణ రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారో రాష్ట్ర వ్యవసాయశాఖ క్లారిటీ ఇచ్చింది.
22 Aug 2024
నరేంద్ర మోదీSocial Security Agreement: భారత్- పోలాండ్ మధ్య సామాజిక భద్రతా ఒప్పందం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం పోలాండ్‌లో పర్యటిస్తున్నారు. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
22 Aug 2024
హైదరాబాద్Komatiteddy: విజయవాడ హైవే పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్-విజయవాడ హైవే పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్‌హెచ్ 65 పనులకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపడంతో 2 నెలల్లో టెండర్లు పిలిచి నవంబర్ నాటికి ప్రారంభించనున్నారు.
22 Aug 2024
ఎయిర్ ఇండియాAir India: ఎయిరిండియా విమానంలో బాంబు బెదిరింపు.. తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది.
22 Aug 2024
ఆంధ్రప్రదేశ్Atchutapuram SEZ explosion: అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు..17మంది మృతి.. 60 మందికి తీవ్ర గాయాలు
అచ్యుతాపురం ఫార్మా యూనిట్‌లో బుధవారం పేలుడు సంభవించి, 17 మంది మరణించారు. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
21 Aug 2024
సుప్రీంకోర్టుSupreme Court: ఓటుకు నోటు కేసులో ఆళ్ల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ఓటుకు నోటు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
21 Aug 2024
నిజామాబాద్Srsp project: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది.ప్రస్తుతం ఉన్న నీటిమట్టాన్ని అధికారులు విడుదల చేశారు.
21 Aug 2024
చంద్రబాబు నాయుడుChandrababu: కొత్త ఇంధన విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్'లో కొత్త ఇంధన విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
21 Aug 2024
తెలంగాణTelangana: రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
అర్హులైనా రుణమాఫీ కానీ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
21 Aug 2024
మంగళగిరిMangalagiri: మంగళగిరిలో నైపుణ్య గణన సర్వే.. వచ్చే నెల 3న ప్రయోగాత్మకంగా మొదలు
భారతదేశంలోనే మొదటిసారిగా నైపుణ్య గణన(skill Census) నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం సిద్దమైంది.
21 Aug 2024
మహారాష్ట్రMaharastra: విద్యార్థినులకు అసభ్యకర వీడియోలు చూపిస్తూ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు
మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆరుగురు విద్యార్థినులకు అసభ్యకర వీడియోలు చూపించి వారిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.
21 Aug 2024
నరేంద్ర మోదీPM Modi : పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం పోలాండ్, ఉక్రెయిన్ దేశాల పర్యటనకు బయలుదేరారు.
21 Aug 2024
ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ విచారణకు ప్రభుత్వ అనుమతి.. గెజిట్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది.సీబీఐ ఎంట్రీకి కూటమి సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
21 Aug 2024
బిహార్Bihar: బిహార్‌లో ఆర్‌జేడీ నేత పంకజ్ రాజ్ దారుణ హత్య
బిహార్ వైశాలి జిల్లా హాజీపూర్ స్థానిక కౌన్సిలర్, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) సభ్యుడు పంకజ్ రాయ్ మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు.
20 Aug 2024
కేంద్ర పౌర విమానయాన శాఖAirports: ఆంధ్రప్రదేశ్ లో మరో ఏడు విమానాశ్రయాలు .. ఎక్కడంటే ?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్ అంతటా ఏడు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అన్వేషించడానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంగీకరించింది.
20 Aug 2024
ఐఎండీWeather Update: తెలంగాణాలో మరో మూడు రోజుల పాటు వర్షాలు .. పలు జిలాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా నగరమంతటా నీటి ఎద్దడి ఏర్పడింది.
20 Aug 2024
లేటరల్ ఎంట్రీLateral Entry: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన UPSC లేటరల్ ఎంట్రీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి నిరసన ఏమిటి?
లేటరల్ ఎంట్రీ ద్వారా 45 మంది కార్యదర్శులు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటనను రద్దు చేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం కోరింది.
19 Aug 2024
తెలుగు భాషా దినోత్సవంTelugu language: అగ్రరాజ్యంలో 'తెలుగు' వెలుగులు.. అమెరికాలో మాట్లాడే భాషల్లో 11వ స్థానం
అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
20 Aug 2024
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుCockroach Found in Meal on Train: వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆహారంలో బొద్దింక.. ప్రయాణికుల ఆగ్రహం
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికులకు అందిస్తున్న ఆహారంలో బొద్దింకలు కనిపించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
20 Aug 2024
భారత్ బంద్Bharat Bandh: ఆగస్టు 21న భారత్ బంద్.. ఎలాంటి సేవలు అందుబాటులో ఉంటాయి?
ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ను అమలు చేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయానికి నిరసనగా ఆరక్షన్ బచావో సంఘర్ష్ సమితి ఆగస్టు 21న అంటే రేపు భారత్ బంద్‌ను ప్రకటించింది.
20 Aug 2024
పాలిగ్రాఫ్ టెస్ట్Kolkata rape-murder:నిందితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహిస్తున్నసీబీఐ..ఇది ఎంత ఖచ్చితమైనది?
కోల్‌కతా లేడీ డాక్టర్ రేప్ హత్య కేసులో అరెస్టయిన నిందితులకు నేడు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నారు.
20 Aug 2024
కల్వకుంట్ల కవితDelhi Excise Policy Case: కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే ఎదురైంది బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
20 Aug 2024
సుప్రీంకోర్టుKolkata Doctor Rape and Murder Case: వైద్యుల భద్రత కోసం సుప్రీంకోర్టు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ మహిళా డాక్టర్ హత్యాచారం కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది.
20 Aug 2024
తెలంగాణTelangana Voters List: నేటి నుంచి కొత్త ఓటు నమోదు,సవరణ ప్రారంభం.. ఇంటింటికీ వెళ్లనున్న బీఎల్‌వోలు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నక్రమంలో ఎన్నికల సంఘం నూతన ఓటర్ల నమోదు,సవరణ కార్యక్రమాన్నినేటి నుంచి చేపట్టనుంది.
20 Aug 2024
భారతదేశంMPOX Alert: మంకీపాక్స్‌పై భారత్ అప్రమత్తం.. అంతర్జాతీయ విమానాశ్రయంలో ముందుజాగ్రత్త.. రాష్ట్రాలకు కూడా సూచనలు
ప్రపంచాన్ని మరోసారి అంటువ్యాధి ముప్పు పొంచి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.
20 Aug 2024
రేవంత్ రెడ్డిRevanth Reddy: తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీ.. సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
భారతదేశంలో క్రీడలకు తెలంగాణ కీలక కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
20 Aug 2024
ఆరోగ్యశ్రీArogyasri: హైబ్రిడ్ పద్ధతిలో ఆరోగ్యశ్రీ సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఊహించని షాక్ తగిలింది.హైబ్రిడ్ పద్ధతిలో ఆరోగ్యశ్రీ సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
20 Aug 2024
చంద్రబాబు నాయుడుSomasila dam: నదుల అనుసంధానంతోనే కరువు కష్టాలు తీరుతాయి: సీఎం
రాష్ట్రంలో కరువుకు నదుల అనుసంధానం ఒక్కటే పరిష్కారమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
20 Aug 2024
నారా లోకేశ్Foxconn: మాన్యుఫ్యాక్చరింగ్ సిటీ అభివృధికి ఫాక్స్‌కాన్ అంగీకారం.. ఫాక్స్‌కాన్ బృందంతో లోకేశ్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం ఫాక్స్‌కాన్ బృందంతో సమావేశమయ్యారు.
20 Aug 2024
పశ్చిమ బెంగాల్West Bengal Governor: నేడు రాష్ట్రపతిని కలవనున్న బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్
పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సి.వి. ఆనంద్ బోస్ సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు.
20 Aug 2024
జమ్ముకశ్మీర్JK Earthquake: జమ్ము కశ్మీర్‌లోని పూంచ్‌లో 4.9 తీవ్రతతో భూకంపం
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్, బారాముల్లా ప్రాంతాల్లో మంగళవారం ఉదయం బలమైన భూకంపం సంభవించింది.
19 Aug 2024
పవన్ కళ్యాణ్Pawan Kalyan : గ్రామ సభల నిర్వహణపై అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సచివాలయం నుంచి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
19 Aug 2024
సిద్ధరామయ్యSiddaramaiah: ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట
ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కాం కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కు హైకోర్టులో భారీ ఊరట లభించింది.
19 Aug 2024
రాఖీ పండగRaksha Bandhan Tragedy: చనిపోయే ముందు సోదరుడికి రాఖీ కట్టిన యువతి
మహబూబ్ నగర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.
19 Aug 2024
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)KTR Emotional Tweet: కవిత నువ్వు రాఖీ కట్టలేక పోవచ్చు.. కేటీఆర్ భావోద్వేగ పోస్ట్
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు ప్రస్తుతం జైలులో ఉన్న తన సోదరి కల్వకుంట్ల కవిత గురించి తన అధికారిక X ఖాతాలో భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు.
19 Aug 2024
హైదరాబాద్Hyderabad: ప్రాంతీయ రింగ్ రోడ్డుపై కేంద్రం ప్రత్యేక దృష్టి
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు అవతల నిర్మించే ప్రాంతీయ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) పై కేంద్ర ప్రత్యేక దృష్టి పెట్టింది.
19 Aug 2024
చంద్రబాబు నాయుడుChandrababu: శ్రీసిటిలో 220 పరిశ్రమ ఏర్పాటుకు ప్రణాళికలు : సీఎం చంద్రబాబు
పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీసిటిలోని బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
19 Aug 2024
తెలంగాణSinguru Project: సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు.. పరీవాహక ప్రజలకు హెచ్చరికలు జారీ
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది.