Page Loader

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Election schedule: అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన.. జమ్ముకశ్మీర్‌లో 3 దశల్లో పోలింగ్, అక్టోబర్ 4న ఫలితాలు 

దేశంలోని నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

16 Aug 2024
తెలంగాణ

Telangana: తెలంగాణ ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ ప్రమాణస్వీకారం 

తెలంగాణ శాసనమండలి సభ్యులుగా విద్యావేత్త ఎం కోదండరామ్, జర్నలిస్టు అమీర్ అలీఖాన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

16 Aug 2024
హైదరాబాద్

IIIT Hyderabad: క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో టాప్ ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్.. ఇతర ఐఐటీలూ దాని ముందు దిగదుడుపే 

క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్ మళ్లీ అద్భుతమైన ట్రెండ్‌ను నెలకొల్పింది. మధ్యస్థ జీతాల ప్యాకేజీలలో ప్రతిష్టాత్మకమైన ఐఐటీలను కూడా అధిగమించింది.

Chandrababu: సీఎం చంద్రబాబుతో, టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ భేటీ.. నూతన పారిశ్రామిక విధానంపై చర్చ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు,పరిశ్రమలను ఆకర్షించడంలో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన పారిశ్రామిక విధానాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు.

Uttarkhand: ఉత్తరాఖండ్‌లో కోల్‌కతా తరహా ఘటన.. నర్స్ తల పగలగొట్టి అత్యాచారం,హత్య.. నిందితుడి అరెస్ట్

ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌లో కోల్‌కతా తరహా ఘటనను పోలీసులు వెల్లడించారు.

CBN Delhi Tour: ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. అపరిష్కృత సమస్యల పరిష్కారమే అజెండా 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు దిల్లీకి వెళుతున్నారు.

Santanu Sen: కోల్‌కతా మెడికల్ కాలేజీ వివాదం.. అధికార ప్రతినిధి పదవి నుండి శాంతాను సేన్ తొలగింపు 

తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడు శాంతాను సేన్,RG కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ఇటీవల జరిగిన విషాదంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ వ్యవహరించిన తీరుపై చేసిన విమర్శల నేపథ్యంలో పార్టీ అధికార ప్రతినిధిగా తన పాత్రను తొలగించినట్లు శుక్రవారం ప్రకటించారు.

Uttarpradesh: ఉత్తర్‌ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ సరికొత్త రికార్డు 

ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొత్త రికార్డు సృష్టించారు, ములాయం సింగ్ యాదవ్, మాయావతి వంటి అనేక మంది పెద్ద నాయకులను అధిగమించారు.

Elections: నేడు జమ్ముకశ్మీర్‌ సహా 4 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం!

అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం నేడు ప్రకటించనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించనుంది.

16 Aug 2024
కోల్‌కతా

Kolkata Doctor Case Explainer: కోల్‌కతా డాక్టర్ కేసులో 'రీక్లెయిమ్ ది నైట్'కి లండన్ కి సంబంధం ఏమిటి? 

ఆగస్టు 14-15 మధ్య రాత్రి భారతదేశంలో ఒక ఉద్యమం తలెత్తింది.ఈ ఉద్యమమే రిక్లైమ్ ది నైట్ (Reclaim the Night).

15 Aug 2024
గుజరాత్

Gujarat: గుజరాత్‌లోని సూరత్‌లో రైలు ప్రమాదం.. అహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ రైలు నుండి వేరైన 2 కోచ్‌లు 

గుజరాత్‌లోని సూరత్‌లో గురువారం డబుల్ డెక్కర్ రైలు కోచ్‌లు విడిపోవడంతో భారీ రైలు ప్రమాదం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Anna Canteen: గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుడివాడలో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు.

Narendra Modi: ప్రసంగంలో తన రికార్డును తానే బ్రేక్ చేసిన ప్రధాని

దేశం ఈరోజు ఆగస్టు 15న 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ 11వ సారి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

Cloud Burst: జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా వ్యక్తి మృతి .. ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్ 

జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్‌లో గురువారం ఉదయం క్లౌడ్ బరస్ట్ కారణంగా ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

15 Aug 2024
కోల్‌కతా

Kolkatta: కోల్‌కతా ఆసుపత్రిలో అర్ధరాత్రి హింస ఎలా జరిగిందో తెలుసా.. ఈ 11 నిమిషాల వీడియోచూడండి 

కోల్‌కతాలో ఓ మహిళా డాక్టర్‌పై హత్యాచారం చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

15 Aug 2024
తెలంగాణ

Revanth Reddy: గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రక గోల్కొండ కోటకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

PM Modi on UCC: యూనిఫాం సివిల్ కోడ్‌పై ప్రధాని మోదీ ఏం చెప్పారు..?

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారంపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పలు అంశాలను ప్రస్తావించారు.

Kirti Chakra: 103 మందికి శౌర్య పురస్కారాలు ,నలుగురు అత్యున్నత శౌర్య పురస్కారాలు .. ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బందికి 103 శౌర్య పురస్కారాలను ఆమోదించారు.

2036 Olympics: 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాం : మోదీ 

దేశం ఈరోజు 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ 2036లో జరగనున్న ఒలింపిక్స్‌ గురించి మాట్లాడారు.

Chandrababu: ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఏపీ సీఎం చంద్రబాబు  

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు.

Narendra Modi: ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేందుకు కృషి: మోదీ

మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో కనీస ప్రభుత్వ జోక్యం ఉండేలా తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

NarendraModi: 40 కోట్ల మంది స్వాతంత్య్రాన్ని సాధించారు- మనం దేశాన్ని సుసంపన్నం చేయలేమా

78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలోని ఎర్రకోట ప్రాకారంపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జెండాను ఎగురవేశారు.

PM Modi: ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ

భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

15 Aug 2024
కోల్‌కతా

Kolkata: కోల్‌కతా ఆసుపత్రిలో అర్ధరాత్రి చెలరేగిన  హింస.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు 

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం తర్వాత వార్తల్లో నిలిచింది.

Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఎక్కడ, ఎలా చూడాలి?  

భారతదేశం తన 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని గురువారం (15 ఆగస్టు 2024) జరుపుకోవడానికి సిద్ధంగా ఉంది.

14 Aug 2024
దిల్లీ

Independence Day 2024: ఢిల్లీ నుండి శ్రీనగర్ వరకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎలా జరుగుతున్నాయంటే 

భారతదేశం తన 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆగస్టు 15న జరుపుకోబోతోంది.

14 Aug 2024
బెంగళూరు

Bangalore: టెక్కీ అదృశ్యం.. సోషల్ మీడియాను అశ్రయించిన భార్య 

ఇంటి నుంచి వెళ్లి ఓ టెక్కీ కొన్ని రోజులుగా మళ్లీ ఇంటికి చేరుకోలేదు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.

Arvind Kejrival: అరవింద్ కేజ్రీవాల్ కి బిగ్ షాక్.. బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

అరవింద్ కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టులో మరో షాక్ తగిలింది. సీబీఐ అరెస్టు వ్యవహారంలో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Encounter : జమ్ముకాశ్మీర్‌లోని దోడాలో ఎన్‌కౌంటర్.. ఆర్మీ కెప్టెన్‌ మృతి

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు జవాన్లు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు.

14 Aug 2024
అయోధ్య

Ayodhya: అయోధ్య రామమందిర మార్గంలో భారీ చోరీ

అయోధ్య రామ మందిర పరిసర ప్రాంతాల్లో దొంగలు చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది.

Cm Revanth Reddy: 17న మళ్లీ దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన టీంతో కలిసి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇప్పటికే ఆయన రాక కోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.

New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులు గ్రీన్ సిగ్నల్.. అర్హతలు ఇవే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రణాళికలను రచిస్తోంది. గతంలో అమలు చేసిన చంద్రన్న కానుకలను తిరిగి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

14 Aug 2024
కాంగ్రెస్

Raithu Runamafi: రేపు మూడో విడత రుణమాఫీ.. 14 లక్షల మందికి లబ్ధి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన రూ.2లక్షలలోపు రుణమాఫీ తుది విడత చెల్లింపునకు డేట్ ఫిక్స్ అయింది.

#Newsbytesexplainer: మీడియాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం ముసాయిదా ఎందుకు తెస్తోంది.. ఏడాదిలో బిల్లు ఎందుకు పాస్ కాలేదు? 

కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్‌ల(నియంత్రణ)చట్టం 1995లో మార్పులు చేసేందుకు గత ఏడాది నవంబర్‌లో ప్రసార సేవల (నియంత్రణ) బిల్లు, 2023ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.

Telangana Employees: తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం ప్రకటించింది.

PM-Surya Ghar: 'మోడల్ సోలార్ విలేజ్' కోసం ప్రభుత్వం మార్గదర్శకాల విడుదల

ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభించింది.