భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
AP Ponds : రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రణాళికలు.. 38వేల చెరువులకు మహర్దశ
రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్నారు.
Andhra Pradesh: నగర వనాల అభివృద్ధికి నిధులు.. రూ.15.4 కోట్లు విడుదల చేసిన పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో నగర, పట్టణ ప్రాంతాల్లో నగరవనాల అభివృద్ధికి కేంద్రం తొలి విడతగా రూ.15.4 కోట్లు మంజూరు చేసినట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
Anantha Babu: వైసీపీ ఎమ్మెల్సీ న్యూడ్ వీడియా.. మార్ఫింగ్ అని కొట్టిపారేసిన ఎమ్మెల్సీ
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. ఏడాది క్రితం హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాదవ్ న్యూడ్ వీడియో అప్పట్లో తీవ్ర వివాదస్పదమైంది.
Prakasam : ప్రకాశం జిల్లాలో విషాదం.. ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు
ప్రకాశం జిల్లా దర్శిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈతకెళ్లి ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు గల్లంతయ్యారు.
Delhi: దిల్లీలో షాకింగ్ ఘటన.. ఒక రోజు సెలవు కోసం హత్య చేసిన విద్యార్థులు
దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఒక రోజు సెలవు కోసం 5 ఏళ్ల బాలుడిని తొటి విద్యార్థులే కొట్టి చంపారు.
Amit Shah : 2026 కల్లా నక్సల్స్‌ను అంతం చేస్తాం : అమిత్ షా
మావోయిస్టుల హింస కారణంగా ప్రజాస్వామ్యానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదముందని, నక్సల్స్ అంతానికి జరిగే చివరి పోరాటానికి బలమైక పకడ్బందీ వ్యూహం అవసరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. తల్లిని చంపి కుమారుడు ఆత్మహత్య
నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లిని చంపి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Women raped: కర్ణాటకలో దారుణం.. మహిళకు డ్రగ్ ఇచ్చి అత్యాచారం
సోషల్ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తి మహిళకు డ్రగ్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు.
UPS: ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్.. ఏకీకృత పెన్షన్ స్కీమ్ ఆమోదం
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పెద్దపీట వేసింది. కొత్త పెన్షన్ స్కీమ్‌లో మెరుగుదలల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్‌కు ఆమోదం తెలిపింది.
Kolkata Doctor Murder Case: నిందితుడికి జైల్లో మటన్ కర్రీ, రోటీ
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.
Tomato: టమాటా ధరలు పతనం.. లబోదిబోమంటున్న రైతులు
ఆకాశాన్ని అంటిన టమాట ధరలు ప్రస్తుతం పతనమయ్యాయి. ఆరుగాలం శ్రమించి రూ.లక్షలు ఖర్చు పెట్టి సాగు చేస్తే కనీసం పెట్టుబడులు కూడా రాలేదని రైతులు లబోదిబోమంటున్నారు.
Sea erosion: సముద్రకోతతో సమస్యలు.. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి సవాళ్లు
ఏపీ రాష్ట్రానికి విస్తారమైన తీరప్రాంతముంది. ఇక అదే స్థాయిలో సముద్రకోత సమస్య ఉండడం కలవరం పెడుతోంది.
Maharashtra: మహారాష్ట్రలోని పూణేలో విషాదం.. కుప్పకూలిన హెలికాప్టర్
మహారాష్ట్రలోని పుణే జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయివేటు హెలికాప్టర్ కుప్పకూలింది.
Bapatla: బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విష వాయువులు లీక్.. 24 మంది విద్యార్థులకు అస్వస్థత
బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో శనివారం ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. సైన్స్ ల్యాబ్‌లో ప్రమాదవశాత్తు విష వాయువులు లీక్ కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
హీరో నాగార్జునకు భారీ ఊరట.. కూల్చివేతలు ఆపాలన్న హైకోర్టు
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో నాగార్జునకు చెందిన N కన్వేషన్‌ను హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేసిన విషయం తెలిసిందే.
Payel Mukherjee: ప్రముఖ నటిపై బైకర్ దాడి.. ఏడిస్తూ వీడియో పోస్టు
కోల్‌కతా అత్యాచారం హత్య ఘటన మరవకముందే మరోసారి ఆ నగరం వార్తల్లో నిలిచింది.
Chandrababu Naidu: పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు భారీ ప్లాన్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిశ్రమలను తీసుకొచ్చేందుకు భారీ ప్రణాళికలను చేపడుతున్నాడు.
Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి భారీ ఊరట లభించింది. ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Pawan Kalyan : సినిమాల కంటే దేశమే ముఖ్యం.. గ్రామసభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
తనకు సినిమాల కంటే దేశమే ముఖ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Medicine : 156 ఔషధాలపై బ్యాన్ విధించిన కేంద్రం
రోగులకు ముప్పు వాటిల్లే 150 రకాల ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది.
Arvind Kejriwal: సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్‌కు దక్కని ఉపశమనం ..సెప్టెంబర్ 5న తదుపరి విచారణ
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఉపశమనం లభించలేదు.
Mount Elbrus: యూరప్‌లోని ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన సౌదీ అరేబియాకు చెందిన తెలుగు ఎన్నారై
రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్(Mount Elbrus) పర్వతాన్ని ఆంధ్రప్రదేశ్ కి చెందిన తెలుగు యువతి అధిరోహించింది.
Ration Card: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. సన్నబియ్యం పంపిణీకి గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
Tamilnadu: లైంగిక వేధింపుల ఆరోపణలపై ఉపాధ్యాయుడు అరెస్టు.. కోయంబత్తూర్ ప్రభుత్వ పాఠశాలలో ఘటన
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 9 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.
Ravi Kiran: జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌కు టీటీడీ జేఈఓ బాధ్యతలు?
తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా జైళ్లశాఖలోని కోసాంధ్ర రేంజ్ డీఐజీ ఎంఆర్ రవికిమార్ నియమితులు కానున్నట్లు తెలుస్తోంది.
Andhra Pradesh : ఏపీలో పెట్టుబడులకు గోద్రెజ్ ఆసక్తి.. ఏకంగా 2,800 కోట్లు..!
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు పెట్టేందుకు గ్రోదెజ్ సంస్థ ఆసక్తి చూపుతోంది. ఏకంగా రూ.2,800 కోట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
Tripura: భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 22 మంది మృతి
దేశంలోని ఈశాన్య ప్రాంతంలోని త్రిపుర రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇక్కడ కొండచరియలు విరిగిపడటంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
PM Modi: నేడు ఉక్రెయిన్ కు ప్రధాని మోదీ.. శాంతి సందేశంతో సహా ఎజెండాలో ఏముంది?
పోలాండ్‌లో తన 2 రోజుల పర్యటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌ను సందర్శిస్తున్నారు. వారు ఉక్రెయిన్ చేరుకోవడానికి రైలులో 10 గంటలు ప్రయాణించనున్నారు.
IMD Weather : తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ కేంద్రం మరో అప్డేట్ ప్రకటించింది.
J&K Assembly polls: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తుకు కాంగ్రెస్ సై
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) కలిసి పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని JKNC చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు.
Hydrabad Police : రాత్రి వేళ మహిళలకు ఫ్రీ జర్నీ.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పోలీసులకు ఫోన్ చేస్తే ఉచితంగా ఇంటివద్ద దింపుతారంటూ సోషల్ మీడియాలో గత రెండ్రోజులుగా ప్రచారం సాగుతోంది.
Gram Sabha:13,326 పంచాయతీల్లో గ్రామసభలను ప్రారంభించిన పవన్ కళ్యాణ్
9 కోట్ల పనిదినాలతో 13,326 పంచాయతీల్లోని 87 ప్రాజెక్టుల పరిధిలో 57 లక్షల మందికి పనులు కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
TG Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు
తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.
Kolkata Doctor Murder Case: మెడికల్ కాలేజీ మహిళా డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరగలేదు: సీబీఐ
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తులో వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని తేలింది.
Bangladesh Floods: బంగ్లాదేశ్‌లో వరదలకు మా డ్యామ్ కారణం కాదు.. స్పష్టం చేసిన MEA
బంగ్లాదేశ్‌లో వరద పరిస్థితి గుమ్టి నదిపై భారత డ్యామ్ నుండి నీటిని విడుదల చేయడం వల్ల కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.
Atchutapuram : అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. కేంద్ర రూ.2లక్షలు
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా పరిశ్రమలో మృతుల చెందిన కుటుంబాలకు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.
MLC Kavitha: కవితకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు కాసేపటి క్రితం ఢిల్లీ ఎయిమ్స్ కు తీసుకెళ్లారు.
Revanth Reddy: తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఆరుగురికి అవకాశం.. దిల్లీకి వెళ్లిన సీఎం
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హీటెక్కాయి. తాజాగా తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఉన్నారు.
Assam: మౌల్వీలు ముస్లిం వివాహాలను నమోదు చేయలేరు, బిల్లుకు కేబినెట్ ఆమోదం
అస్సాంలో, ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం మతపెద్దలు, ఖాజీలు ముస్లిం వివాహాలను నమోదు చేయకుండా నిరోధించే బిల్లును ఆమోదించింది.
Kolkata Doctor Murder Case: వైద్యులు విధుల్లో చేరాలన్న సుప్రీంకోర్టు
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో సుప్రీంకోర్టులో ఈరోజు మళ్లీ విచారణ కొనసాగుతోంది.