NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hydrabad Police : రాత్రి వేళ మహిళలకు ఫ్రీ జర్నీ.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు 
    తదుపరి వార్తా కథనం
    Hydrabad Police : రాత్రి వేళ మహిళలకు ఫ్రీ జర్నీ.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు 
    రాత్రి వేళ మహిళలకు ఫ్రీ జర్నీ.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

    Hydrabad Police : రాత్రి వేళ మహిళలకు ఫ్రీ జర్నీ.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 22, 2024
    03:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పోలీసులకు ఫోన్ చేస్తే ఉచితంగా ఇంటివద్ద దింపుతారంటూ సోషల్ మీడియాలో గత రెండ్రోజులుగా ప్రచారం సాగుతోంది.

    1091, 78370 18555 నంబర్‌కు ఫోన్‌ చేస్తే స్థానిక పోలీసుల వాహనం వచ్చి తీసుకెళ్తారని కొందరు వాట్సాప్‌లో ప్రచారం చేస్తున్నారు.

    దీనిపై తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు.

    ఈ మెసేజ్‌తో తప్పుదోవ పట్టిస్తున్నారని, ఉచిత రవాణా సౌకర్యం పేరిట తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    తెలంగాణ

    తాజా

    USA: కాలిఫోర్నియాలో బాంబు పేలుడు కలకలం.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు అమెరికా
    Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో ఉదయాన్నే భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత! అరుణాచల్ ప్రదేశ్
    PSLV C 61: పీఎస్‌ఎల్‌వీ-సీ61 మిషన్ లో సాంకేతిక సమస్య.. ఇస్రో అధికారిక ప్రకటన ఇస్రో
    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    హైదరాబాద్

    Road Accident: లారీ భీబత్సం.. బైక్‌ను ఈడ్చుకెళ్లి....వీడియో వైరల్  భారతదేశం
    Madhavilatha: వివాదంలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి .. వైరల్ అవుతున్న విడియోపై క్షమాపణలు  అసదుద్దీన్ ఒవైసీ
    Rains in Hyderabad-Cool weather: హైదరాబాద్​ లో చల్లబడిన వాతావరణం భారతదేశం
    Hyderabad- IPL Cricket-Delhi: ప్రత్యర్థి జట్ల దుమ్ము దులుపుతున్న హైదరాబాద్ సన్ రైజర్స్ ఐపీఎల్

    తెలంగాణ

    Telangana: చెరువులు, రిజర్వాయర్లకు జలకళ.. ఆనందంలో అన్నదాతలు  భారతదేశం
    Smita Sabharwal: ఐఏఎస్‌లలో వికలాంగుల కోటా ఎందుకు.. 'ఎక్స్‌'లో స్మితా సభర్వాల్‌ వ్యాఖ్యలపై దూమారం   భారతదేశం
    Smita Sabharwal: వికలాంగుల కోటా పోస్టుపై ఐఏఎస్ సబర్వాల్‌పై పోలీసులకు ఫిర్యాదు భారతదేశం
    Telangana Budget: నేడు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్.. సంక్షేమం,ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యత లభించే అవకాశం  బడ్జెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025