Page Loader

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

27 Aug 2024
తెలంగాణ

Telangana: రుణమాఫీ సమస్యలకు చెక్.. రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక యాప్

రుణమాఫీ సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టనుంది. అర్హులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

27 Aug 2024
కోల్‌కతా

Kolkata: 'నబన్న అభిజన్' పేరుతో విద్యార్థి సంఘాల నిరసన.. 6వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతా

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో కలకలం కొనసాగుతోంది. మొదట వైద్యులు, ఇప్పుడు విద్యార్థి సంఘం నిరసనలు తెలుపుతున్నాయి.

27 Aug 2024
భారతదేశం

CSTEP : 76 భారతీయ నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగే అవకాశం.. హెచ్చరికలు జారీ 

భారతదేశంలోని 76 నగరాల్లో వాయు కాలుష్యంపై సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ పాలసీ నిర్వహించిన తాజా అధ్యయనం కొన్ని కీలక విషయాలను వెలుగులోకి వచ్చాయి.

India: ఫరక్కా బ్యారేజీని తెరవడం వల్ల బంగ్లాదేశ్‌లో వరదలు.. ఖండించిన భారత్ 

బంగ్లాదేశ్‌లో వచ్చిన వరదలకు భారత్‌ను కారణంగా పేర్కొనడంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఫరక్కా బ్యారేజీని తెరిచిన కారణంగా వరదలు వచ్చాయని వచ్చిన వార్తలను ఖండించింది.

27 Aug 2024
గుజరాత్

Gujarat Rains: గుజరాత్‌లో భారీ వర్షాలు.. 'రెడ్ అలర్ట్' ప్రకటించిన వాతావరణ శాఖ

గుజరాత్‌ రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అస్తవ్యస్తమైంది.

Maharastra: మహారాష్ట్రలో కూలిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం.. కాంట్రాక్టర్ పై కేసు 

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని కోటలో సోమవారం నాడు మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 35 అడుగుల ఎత్తైన విగ్రహం కూలిపోయింది.

Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కొత్త రూపం.. ఎయిర్‌పోర్ట్ తరహా సేవలు 

ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి భారీ వర్షాలు 

నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది.

AP-TG: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు కేంద్రం భారీ ప్రణాళిక

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయడానికి రూ.25 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

#Newsbytesexplainer: కాశ్మీర్‌లో ఎన్నికలు.. ఢిల్లీలో ఓటింగ్.. కేవలం కాశ్మీరీ పండిట్‌లకు మాత్రమే ఈ ప్రత్యేక సౌకర్యం ఎందుకు లభిస్తుందో తెలుసా?

పదేళ్ల తర్వాత జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న తొలి ఎన్నికలు ఇవి.

27 Aug 2024
జార్ఖండ్

Champai Soren: సస్పెన్స్ వీడింది! ఆగస్టు 30న బీజేపీలో చేరనున్న చంపై సోరెన్ 

చంపై సోరెన్‌పై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ప్రకటించారు.

26 Aug 2024
కడప

YSR Dist: వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

వైఎస్సార్ జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

CM Revanth Reddy: నిరుద్యోగులకు సీఎం గుడ్ న్యూస్.. 35 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో 35,000 ఉద్యోగాల భర్తీ త్వరలో జరగబోతుందని ఆయన ప్రకటించారు.

Akbaruddin Owaisi: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. కీలక వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ 

హైదరాబాద్‌లో హైడ్రా చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు.

26 Aug 2024
బీజేపీ

Kangana Ranaut: కంగనా రనౌత్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ 

హిమాచల్ ప్రదేశ్‌ మండికి చెందిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ దేశంలో రైతుల ఉద్యమంపై వివాదాస్పద ప్రకటన చేశారు.

26 Aug 2024
కోల్‌కతా

Assault on Doctor: ఢిల్లీలో వైద్యుడిపై దాడి.. భద్రతా నిబంధనలపై ఆసుపత్రుల్లో సమీక్షా

కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనను నిరసిస్తూ రెసిడెంట్ డాక్టర్లు 11 రోజుల పాటు సమ్మె చేశారు.

NCERT: 12వ తరగతి బోర్డు ఫలితాల్లో 9 నుండి 11 తరగతుల మార్కులను ఏకీకృతం చేయండి : NCERT సూచన 

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 12వ తరగతి బోర్డు పరీక్షలకు కొత్త మూల్యాంకన ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించింది.

26 Aug 2024
తెలంగాణ

Viral Fevers: తెలంగాణలో ఒకేరోజు ఆరుగురు మృతి.. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కేటీఆర్ ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ మార్పుల కారణంగా వైరల్ ఫీవర్స్, డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ జ్వరాలు కారణంగా ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.

Entrepreneur Development Program: ఏపీలో బీసీ, ఈబీసీ, కాపు యువతకు బంపరాఫర్.. ఉచితంగా పారిశ్రామిక శిక్షణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

26 Aug 2024
బీజేపీ

BJP: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు 15 మంది అభ్యర్థులతో కూడిన కొత్త జాబితా విడుదల చేసిన బీజేపీ 

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు 15 మంది అభ్యర్థులతో కూడిన సవరించిన జాబితాను బీజేపీ విడుదల చేసింది.

26 Aug 2024
బెంగళూరు

Actor Darshan : నిందితుడు దర్శన్‌కు జైల్లో రాచమర్యాదలు.. వీడియో వైరల్ 

కన్నడ నటుడు దర్శన్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అతనికి సంబంధించి ఓ ఫోటో మరియు వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

IMD Alert: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ రాష్ట్రాలకు హెచ్చరీకలు జారీ

దేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు ఉధృతంగా కురుస్తున్నాయి. గుజరాత్‌, రాజస్థాన్‌, మణిపూర్‌ రాష్ట్రాల్లో కుంభవృష్టి వర్షాలతో దంచికొడుతున్నాయి.

26 Aug 2024
అమిత్ షా

Ladakh: లడఖ్‌లో 5 కొత్త జిల్లాలు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన 

లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల లడఖ్ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

Narendra Modi: 29న తెలుగుభాషా దినోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ

ఈనెల 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Nara Lokesh: మంత్రి లోకేశ్ స్ఫూర్తితో మగ్గిపోతున్న మగ్గానికి కొత్త ఊతం

గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఆటోనగర్‌లో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన 'వీవర్‌శాల' కొరకు మంత్రి లోకేశ్ సరికొత్త మార్గదర్శకత్వాన్ని అందించారు.

Jammu Kashmir: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల 

వచ్చే నెలలో జమ్ముకశ్మీర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో 44 పేర్లు ఉన్నాయి.

Runa Mafi: రుణమాఫీ కాని రైతులకు శుభవార్త.. రేపటి నుండి కొత్త యాప్ ద్వారా వారి వివరాలు సేకరణ

రుణమాఫీకి అర్హత కలిగిన కానీ రేషన్ కార్డు లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల మాఫీ పొందని రైతుల వివరాలను సేకరించేందుకు రేపటి నుంచి వ్యవసాయ శాఖ సర్వే ప్రారంభించనుంది

26 Aug 2024
బీజేపీ

Ravi Sankar Prasad: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పాత పెన్షన్ పథకం ఎందుకు లేదు?.. బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్)ను అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే దీనిపై కాంగ్రెస్ ఛీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు.

UPS: యూపీఎస్ పథకాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రం.. పండగ చేసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు 

యుపిఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ను అందించే భారతదేశంలో మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.

26 Aug 2024
అయోధ్య

Ayodhya: రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు రూ.113 కోట్లు ఖర్చు

జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రూ. 113 కోట్లు ఖర్చయిందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలియజేసింది.

26 Aug 2024
కోల్‌కతా

Kolkata doctor rape-murder: పాలిగ్రాఫ్ పరీక్షలో నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐకి ఏం చెప్పాడు?

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఆదివారం పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించింది.

Vasantrao Chavan:  కాంగ్రెస్ ఎంపీ వసంత్ చవాన్ కన్నుమూత 

మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ కాంగ్రెస్ ఎంపీ వసంతరావు చవాన్ సోమవారం(ఆగస్టు 26) కన్నుమూశారు.

David Raju : మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు(66) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.

Babu Mohan : తెలుగుదేశం పార్టీలోకి బాబు మోహన్!

ప్రముఖ హాస్య నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు.

25 Aug 2024
హైదరాబాద్

Hydra : 18 ప్రాంతాల్లో కూల్చివేతలు.. ఆక్రమిత కట్టడాలపై హైడ్రా నివేదిక

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను ఇప్పటికే అధికారులు కూల్చివేస్తున్నారు.

PM Modi : మహిళలపై నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం : ప్రధాని మోదీ

కోల్‌కతాలోని అర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Revanth Reddy : 2036లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ గేమ్స్ : సీఎం రేవంత్ రెడ్డి

2036 కల్లా హైదరాబాద్‌లో ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించేలా చర్యలు చేపడుతామని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

Uttar Pradesh : యూపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం.. రెండుగా విడిపోయిన కిసాన్ ఎక్స్‌ప్రెస్

ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఈ మధ్య తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి.

25 Aug 2024
అమరావతి

Amaravati: డిసెంబర్ 1 నుంచి అమరావతి పనులు షురూ .. నాలుగేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళికలు

అమరావతి నిర్మాణ పనుల ప్రారంభానికి సంబంధించి ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ ప్రకటించారు.