NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Babu Mohan : తెలుగుదేశం పార్టీలోకి బాబు మోహన్!
    తదుపరి వార్తా కథనం
    Babu Mohan : తెలుగుదేశం పార్టీలోకి బాబు మోహన్!
    తెలుగుదేశం పార్టీలోకి బాబు మోహన్!

    Babu Mohan : తెలుగుదేశం పార్టీలోకి బాబు మోహన్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 25, 2024
    06:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ హాస్య నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు.

    ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు ఇవాళ వచ్చారు. అక్కడ ఆయన్ను కలవడంతో ఈ వార్తకు బలం చేకూరింది.

    అనంతరం చంద్రబాబుతో బాబు మోహన్ కాసేపు మాట్లాడారు. గతంలో బాబు మోహన్ టీడీపీలో ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రి కూడా పనిచేశారు.

    ఆ తర్వాత బీఆర్ఎస్, బీజేపీ, ప్రశాంతి పార్టీలకు మారుతూ వచ్చారు. ఇక టీడీపీ చేరి క్రియాశీలకంగా మారాలని బాబు మోహన్ ప్రయత్నిస్తున్నారట.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    హైదరాబాద్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    చంద్రబాబు నాయుడు

    Chandrababu Bail petition: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌ విచారణ వాయిదా వేసిన సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు
    Land Titling Act: చంద్రబాబు, నారా లోకేష్‌లపై సీఐడీ కేసు నమోదు  నారా లోకేశ్
    AP DGP-Transfer-EC: ఏపీ డీజీపీని బదిలీ చేసిన ఈసీ...సీఎస్ కు ఆదేశాలు డీజీపీ
    Chandrababu Naidu: మళ్లీ జాతీయ స్థాయిలో కింగ్‌మేకర్‌గా చంద్రబాబు నాయుడు భారతదేశం

    హైదరాబాద్

    Studen Suspend from Tiss: దేశ వ్యతిరేక చర్యలతో టిస్ క్యాంపస్ నుంచి పరిశోధక విద్యార్థి సస్పెండ్ ముంబై
    Madhavi Latha: హైదరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై క్రిమినల్ పై కేసు నమోదు  భారతదేశం
    Hyderabad: మాధవి లతను కౌగిలించుకున్న మహిళా ఏఎస్‌ఐ సస్పెండ్  బీజేపీ
    Fire Broke Out In Jubilee Hills : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అగ్నిప్రమాదం.. 16 కార్లు దగ్ధం అగ్నిప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025