NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hydra : 18 ప్రాంతాల్లో కూల్చివేతలు.. ఆక్రమిత కట్టడాలపై హైడ్రా నివేదిక
    తదుపరి వార్తా కథనం
    Hydra : 18 ప్రాంతాల్లో కూల్చివేతలు.. ఆక్రమిత కట్టడాలపై హైడ్రా నివేదిక
    18 ప్రాంతాల్లో కూల్చివేతలు.. ఆక్రమిత కట్టడాలపై హైడ్రా నివేదిక

    Hydra : 18 ప్రాంతాల్లో కూల్చివేతలు.. ఆక్రమిత కట్టడాలపై హైడ్రా నివేదిక

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 25, 2024
    04:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను ఇప్పటికే అధికారులు కూల్చివేస్తున్నారు.

    ఇప్పటివరకూ హైదారాబాద్‌లోని 18 ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లు ప్రభుత్వానికి 'హైడ్రా' నివేదికలు ఇచ్చింది.

    43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు 'హైడ్రా' పేర్కొంది.

    హీరో నాగార్జునకు చెందిన N కన్వెన్షన్, ప్రో కబడ్డీ ఓనర్ అనుపమ, కావేరి సీడ్స్ యజమాని భాస్కర్ రావు సహా పలువురికి చెందిన నిర్మాణాలను కూల్చినట్లు హైడ్రా తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    తెలంగాణ

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    హైదరాబాద్

    Hyderabad- IPL Cricket-Delhi: ప్రత్యర్థి జట్ల దుమ్ము దులుపుతున్న హైదరాబాద్ సన్ రైజర్స్ క్రికెట్
    Studen Suspend from Tiss: దేశ వ్యతిరేక చర్యలతో టిస్ క్యాంపస్ నుంచి పరిశోధక విద్యార్థి సస్పెండ్ ముంబై
    Madhavi Latha: హైదరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై క్రిమినల్ పై కేసు నమోదు  భారతదేశం
    Hyderabad: మాధవి లతను కౌగిలించుకున్న మహిళా ఏఎస్‌ఐ సస్పెండ్  బీజేపీ

    తెలంగాణ

    New Governors : తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణకు ఆయనే? రాష్ట్రపతి
    Telangana Cabinet Meeting: ఆగస్టు 1న తెలంగాణ కేబినెట్ సమావేశం  రేవంత్ రెడ్డి
    Telangana: బడ్జెట్ చర్చలో రేవంత్ రెడ్డి సర్కార్ రికార్డు  భారతదేశం
    Telangana : స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025