తెలుగు భాషా దినోత్సవం: వార్తలు
28 Aug 2024
లైఫ్-స్టైల్Telugu language day 2024: దేశ భాషలందు తెలుగు లెస్స.. మాతృ భాష గొప్పదనం ఇదే
దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవ రాయులు చెప్పిన, చెయ్యేతి జై కొట్టు తెలుగోడా అని వేములపల్లి గీతం ఆలపించిన తెలుగువారి రోమాలు నిక్కపొడుచుకుంటాయి.
26 Aug 2024
లైఫ్-స్టైల్Telugu language day 2024: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన భాషగా 'తెలుగు' ప్రసిద్ధి
భారతదేశంలో ముఖ్యమైన భాషగా 'తెలుగు' ప్రసిద్ధి చెందింది. 8 కోట్ల మంది పైగా మాట్లాడే ఈ భాష, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందింది.
26 Aug 2024
లైఫ్-స్టైల్Telugu Avadhana Prakriya: తెలుగు అవధాన ప్రక్రియ.. ఒక విశిష్టమైన సాహిత్య కళ
తెలుగువారికే సొంతమైన అపురూప వినోద, విజ్ఞాన సమ్మేళనం అవధానం. 'అవధానం అంటే మనసులో హెచ్చరిక లేదా ఏకాగ్రత కలిగి ఉండడం అని చెబుతారు.
26 Aug 2024
నరేంద్ర మోదీNarendra Modi: 29న తెలుగుభాషా దినోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ
ఈనెల 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్న వేళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
24 Aug 2024
లైఫ్-స్టైల్Telugu Famous Stage actors: తెలుగు రంగస్థల నటులు.. ఒక అద్భుతమైన యాత్ర
తెలుగు నాటక రంగానికి ఎన్నో వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉంది. ఇది ఒక ప్రాచీన కళారూపం.
23 Aug 2024
లైఫ్-స్టైల్Telugu Famous Poets: తెలుగు కావ్య వైభవాన్ని మలిచిన ప్రముఖ కవులు
తెలుగు సాహిత్య చరిత్రలో ప్రకాశవంతమైన అధ్యాయాలు రాసిన కవులను గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత.
22 Aug 2024
తెలుగు సినిమాTelugu language day 2024: తియ్యని తేనెల పలుకులు.. మన తెలుగు పాట
పాలమీగడల కన్నా స్వచ్ఛంగా, పున్నమి వెన్నల కన్నా అందంగా ఉండేది మన తెలుగు భాష. ఈ విషయాన్ని ఎంతోమంది ప్రముఖులు నిరూపిస్తూ పాటలను రచించారు.
22 Aug 2024
లైఫ్-స్టైల్Telugu Mahasabha: తొలి తెలుగు మహాసభల ప్రత్యేకతలు
తెలుగు మహాసభలు అనేవి తెలుగు భాషా సాహిత్యం,సంస్కృతి,చరిత్రను ప్రోత్సహించే గొప్ప సాంస్కృతిక సమావేశాలు.
20 Aug 2024
లైఫ్-స్టైల్Viswanatha Satyanarayana: తెలుగు సాహిత్య చరిత్రలో అద్భుత అధ్యాయం.. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ
తెలుగులో జ్ఞానపీఠ అవార్డుపొందిన ప్రథమవ్యక్తి కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ఈయన కృష్ణాజిల్లా నందమూరు గ్రామంలో జన్మించారు.
19 Aug 2024
ఇండియాTelugu language: అగ్రరాజ్యంలో 'తెలుగు' వెలుగులు.. అమెరికాలో మాట్లాడే భాషల్లో 11వ స్థానం
అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
19 Aug 2024
లైఫ్-స్టైల్Telugu Vaggeyakarulu: తెలుగు వాగ్గేయకారులు.. తెలుగు సంగీతానికి ప్రాణం పోసిన కవులు
తెలుగు భాషకు ఒక అద్భుతమైన వారసత్వం ఉంది. అందులో ముఖ్యమైనది తెలుగు సంగీతం.
18 Aug 2024
లైఫ్-స్టైల్Telugu Freedom Fighters: స్వాతంత్య్ర సమరంలో తెలుగు వీరుల పాత్ర
ఎందరో వీరుల త్యాగ ఫలమే నేడు మనం అనుభవిస్తున్నఈ స్వాతంత్య్రం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానుభావులు ఎందరో ఉన్నారు.
18 Aug 2024
లైఫ్-స్టైల్Gidugu Venkataramamurthy: తెలుగు భాషా చైతన్యానికి వెలుగు.. గిడుగు వెంకటరామమూర్తి
తెలుగు భాషకు గొడుగుగా పేరొందిన గిడుగు వెంకటరామమూర్తి ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు.