భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Smita Sabharwal: స్మితా సబర్వాల్ బంఫర్ ఆఫర్.. చిన్న ఐడియా ఇస్తే లక్ష బహుమతి
తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్ బంఫర్ అఫర్ ప్రకటించారు.
Digital Payments: పట్టణ స్థానిక సంస్థల్లో డిజిటల్ విధానం.. త్వరలోనే అమల్లోకి!
పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తిపన్ను, ఇతర వసూళ్ల కోసం డిజిటల్ విధానాన్ని త్వరలో అందుబాటులోకి తేనున్నారు.
Narendra Modi: ప్రధాని మోదీకి రాఖీ కట్టిన విద్యార్థులు
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
India-US relations: ఈ నెల 21-25 మధ్య అమెరికా పర్యటనకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 21 నుంచి ఐదు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.
Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై నిరీక్షణ.. దానిపై స్పష్టత వచ్చాకనే
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల కోసం గ్రామస్థాయి నాయకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
Tamilnadu: ఎన్‌సీసీ క్యాంప్ అని పిలిచి.. 13 మంది బాలికలపై లైంగిక వేధింపులు.. ప్రిన్సిపాల్, టీచర్ అరెస్ట్
తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఇక్కడ ఒక పాఠశాలలో నకిలీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) శిబిరంలో కనీసం 13 మంది బాలికలు లైంగిక దోపిడీకి గురయ్యారు.
MUDA scam: ముడా స్కామ్‌లో గవర్నర్ ఉత్తర్వులపై హైకోర్టుకు సీఎం సిద్ధరామయ్య
భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆదేశాలను ఆయన సవాలు చేశారు.
Champai Soren: చంపై సోరెన్ బీజేపీలో చేరడం వల్ల హేమంత్ సోరెన్ ప్రభుత్వం పడిపోతుందా, గణాంకాలు ఏమి చెబుతున్నాయి?
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Reverification of EVMs:ఒంగోలు నియోజకవర్గంలో ఈవీఎంల రీవెరిఫికేషన్.. 12 పోలింగ్ బూత్‌లపై అనుమానాలు
ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు.
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం కుమార్తె గౌను కుట్టిన టైలర్ తో కిడ్నాప్ చేయించి.. మాజీ ఐపీఎస్ పుస్తకంలో దావూద్ స్టోరీ
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ శైలేంద్ర శ్రీవాస్తవ రాసిన 'షాకిల్‌ది స్టార్మ్' పుస్తకంలో షాకింగ్ విషయాలను వెల్లడించారు.
Runamafi: రుణమాఫీ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు.. ఇలా చేస్తే వడ్డీ వ్యాపారులకు చెక్
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రుణమాఫీ కీలకంగా మారింది. ఆగస్టు 15లోగా రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Lateral entry: లేటరల్ ఎంట్రీపై రాహుల్ గాంధీ ఆరోపణలకు అశ్విని వైష్ణవ్ కౌంటర్
కేంద్రంలో ఖాళీగా ఉన్న 45 జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ పోస్టులపై డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 'లేటరల్ ఎంట్రీ'ని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీతో సహా పలు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.
Ukraine-Russia War: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో మరో భారతీయుడు మృతి
ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయుడు బాంబు దాడిలో మరణించాడు. అతను కేరళలోని త్రిసూర్ జిల్లా నుంచి రష్యా వెళ్లాడు.
Pune: పూణె -దిల్లీ ఇండిగో విమానంలో తోటి ప్రయాణికులపై దాడికి పాల్పడిన మహిళ
పూణె నుంచి దిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ మహిళా ప్రయాణికురాలు ఇద్దరు సహ ప్రయాణికులను కొట్టి, సెక్యూరిటీ గార్డును కొరికిన వింత ఘటన చోటుచేసుకుంది.
BJP leader killed: కర్నూలు జిల్లాలో బీజేపీ నేతను గొంతు కోసిన చంపిన దుండగులు
కర్నూలు జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఆదోని మండలం పెద్దహరివాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Postmortem: ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం పూర్తి.. శరీరంపై 14కు పైగా గాయాలు
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో మహిళా ట్రైనీ డాక్టర్ హత్య, అత్యాచారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
Dehradun: డెహ్రాడూన్‌లో దారుణ ఘటన .. బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం!
కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో దారుణం చోటుచేసుకుంది.
Telangana: టీజీఎస్పీడీసీఎల్ లో 2263 మందికి పదోన్నతులు
తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL)లోని 2263 మంది ఉద్యోగులకు ఆదివారం ఏకకాలంలో పదోన్నతులు లభించాయి.
Chandrababu: నేడు తిరుపతి.. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నెల్లూరు,తిరుపతి జిల్లాలో పర్యటిస్తారు.
#Newsbytesexplainer: MUDA స్కామ్ అంటే ఏమిటి? కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఈ సుడిగుండంలో ఎలా ఇరుక్కుపోయారంటే.. ?
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కష్టాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) స్థలం కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు.
Rakesh Pal: గుండెపోటుతో భారత కోస్ట్ గార్డ్ డీజీ రాకేశ్ పాల్ మృతి
భారత కోస్ట్ గార్డ్ డైరక్టర్ జనరల్ రాకేశ్ పాల్ (59) తుదిశ్వాస విడిచారు. గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Kolkata Rape Case:కోల్‌కతా హత్యాచార కేసు.. రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు
కోల్‌కతా వైద్య విద్యార్థిని హత్యచార కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఏకంగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది.
Vasudeva Reddy : ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అరెస్టు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరెస్టుల పర్వం మొదలైంది. జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్‌ను ఇటీవల పోలీసులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Rain Alert: తెలంగాణలో మరో ఐదు రోజుల వర్షాలు.. 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్
తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇవాళ 25 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను కూడా జారీ చేశారు.
Road accident: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బులంద్‌షహర్ జిల్లాలో వ్యాన్‌ను బస్సు ఢీకొంది.
Champai Soren : బీజేపీలోకి చేరడం లేదు.. క్లారిటీ ఇచ్చేసిన ఝార్ఖండ్ సీఎం చంపై సోరెన్
మరికొన్ని రోజుల్లో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర రాజకీయాలు వేడక్కాయి.
Hyderabad: స్పా సెంటర్లలో వ్యభిచారం.. పోలీసుల అదుపులో నలుగురు యువతులు
హైదరాబాద్ నగరంలోని చందానగర్ స్పా సెంటర్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Amaravati: అమరావతికి రూ.15వేల కోట్ల రుణసాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధం
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రాజధాని అమరావతి నిర్మాణానికి తొలి విడతలోనే రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Eluru: ఏపీలో మరో దారుణం.. భర్తను చితకొట్టి, భార్యపై అత్యాచారం
ఏపీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్తను చితకొట్టి, అతని భార్యపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన ఏలూరులో సంచలనంగా మారింది.
Ram Mohan Naidu: ఏపీలో మరో 7 విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తాం.. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
ఆంధ్రప్రదేశ్‌లో మరో ఏడు విమానాశ్రయాలను ఏర్పాటు చేయడమే తన ధ్యేయమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నాడు.
Bomb threat: గురుగ్రామ్‌లోని మాల్‌కు బాంబ్ బెదిరింపు
హర్యానాలోని గురుగ్రామ్ నగరంలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్‌కు బాంబ్ బెదిరింపు వచ్చింది.
Polavaram: పోలవరం కార్యాలయంలో పైళ్లు దగ్ధం
పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయంలో పైళ్లు దగ్ధం కావడం కలకలం రేపుతోంది. ఆడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో కీలక పైళ్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది.
Electricity bills: గుడ్ న్యూస్.. విద్యుత్ చెల్లింపులు ఇకపై పాత పద్ధతిలోనే!
విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందింది. ఇకపై గతంలో మాదిరిగానే విద్యుత్ బిల్లులను మొబైల్ యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసుకొనే అవకాశం ఉంది.
Parliament: పార్లమెంట్‌లో మరోసారి భద్రతా వైఫల్యం.. గోడ దూకిన యువకుడు
పార్లమెంట్‌లో మరోసారి భద్రతా వైఫల్యం కనిపించింది. ఓ యువకుడు పార్లమెంట్ గోడ దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు.
Siddaramiah: భూ కుంభకోణంలో సిద్దరామయ్యకు షాక్.. సీఎంను విచారించేందుకు గవర్నర్ అనుమతి
కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ది ప్రాధికార(ముడా) కుంభకోణం కలకలం సృష్టిస్తోంది.
Atal Setu : అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకేసిన మహిళ.. కాపాడిన డ్రైవర్, పోలీసులు
ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు ఆమెను కాపాడారు.
Sabarmati Express: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్.. ఏడు రైళ్లు రద్దు
దేశంలో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. యూపీలోని కాన్పూర్ స్టేషన్‌కి సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పింది.
Meghalaya : మేఘాలయ మాజీ సీఎం సాల్సెంగ్ మారక్ కన్నుమూత
మేఘాలయ మాజీ సీఎం సాల్సెంగ్ మారక్ (82) కన్నుముశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Chandrababu: సీఐఐ డైరెక్టర్ జనరల్‌తో చంద్రబాబు భేటీ.. ఆంధ్రలో మల్టీ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్
గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్ (జీఎల్‌సీ) ఏర్పాటుపై చర్చించేందుకు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు.
Telangana Weather: రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
ఆవర్తనం,ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ)ప్రకటించింది.