NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Atal Setu : అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకేసిన మహిళ.. కాపాడిన డ్రైవర్, పోలీసులు
    తదుపరి వార్తా కథనం
    Atal Setu : అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకేసిన మహిళ.. కాపాడిన డ్రైవర్, పోలీసులు
    అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకేసిన మహిళ.. కాపాడిన డ్రైవర్, పోలీసులు

    Atal Setu : అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకేసిన మహిళ.. కాపాడిన డ్రైవర్, పోలీసులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 17, 2024
    09:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు ఆమెను కాపాడారు.

    ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    వివరాల్లోకి వెళ్లితే.. ఓ మహిళ క్యాబ్‌లో వెళ్తూ అటల్ సేతు బ్రిడ్జిపై ఆగింది.

    ఆ తర్వాత క్యాబ్ దిగి అటల్ సేతు బ్రిడ్జి రేలింగ్ అంచున కూర్చొంది. క్యాబ్ డ్రైవర్‌తో మాట్లాడుతుండగానే ఆమె సడన్‌గా దూకే ప్రయత్నం చేసింది.

    క్షణాల్లో స్పందించిన క్యాబ్ డ్రైవర్ వెంటనే ఆమెను పట్టుకున్నాడు.

    Details

    పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

    ఆ తర్వాత అటు నుంచి వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు ఆమెను పట్టుకొని సురక్షితంగా పైకి లాగారు.

    ఇదంతా అటల్ సేతు బ్రిడ్జిపై ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు ఉంది.

    ఈ వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ కావడంతో నెటిజన్లు పోలీసుల తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

    బాధితురాలు ములుంద్‌లో నివాసం ఉండే 56 ఏళ్ల రీమా ముఖేష్ పటేల్‌గా పోలీసులు గుర్తించారు.

    Embed

    సకాలంలో స్పందించిన మహిళ

    ముంబై - అటల్‌ సేతు బ్రిడ్జిపై నుండి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. సకాలంలో స్పందించిన ట్రాఫిక్‌ పోలీసులు ఆమెను క్షేమంగా కాపాడారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. pic.twitter.com/AqnEbyKxD2— Newsmeter Telugu (@NewsmeterTelugu) August 17, 2024

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముంబై
    ఇండియా

    తాజా

    Rain Alert : నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన తెలంగాణ
    Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు  విశాఖపట్టణం
    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం  ఆపరేషన్‌ సిందూర్‌
    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్

    ముంబై

    ముగిసిన రాహుల్ గాంధీ యాత్ర.. నేడు ముంబైలో 'ఇండియా' కూటమి మెగా ర్యాలీ  ఇండియా కూటమి
    SRH Vs MI: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌.. ముంబై ఇండియన్స్ కి ఎదురు దెబ్బ సూర్యకుమార్ యాదవ్
    Navi Mumbai: బాలుడిపై అసహజ శృంగారానికి వ్యక్తి యత్నం.. విఫలం కావడంతో హత్య  భారతదేశం
    Fire Accident: నవీ ముంబైలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం  అగ్నిప్రమాదం

    ఇండియా

    Dhruv Rathi: బీజేపీ నేత ఫిర్యాదుపై యూట్యూబర్ ధ్రువ్ రాఠికి నోటీసులు ​​జారీ మహారాష్ట్ర
    Bangalore: బెంగళూరులో దారుణం.. హాస్టల్‌లోకి వెళ్లి మహిళ గొంతు కొసిన నిందితుడు బెంగళూరు
    Dog Meat : బెంగళూరు హోటళ్లలో కుక్క మాంసం..? 90 డబ్బాలు పట్టివేత! బెంగళూరు
    Delhi: దిల్లీలో నీటి మునిగిన కోచింగ్ సెంటర్.. ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025