భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Ponnam Prabhakar: రైతులకు మరో శుభవార్త చెప్పిన పొన్నం ప్రభాకర్
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఒకటైన రూ. 2 లక్షల రైతు రుణమాఫీ ఒకటి.
Jurala Dam: జూరాల డ్యామ్ భద్రతపై ఆందోళనలు!
తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు జీవనాధారమైన జూరాల డ్యాం భద్రతపై పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Underground Metro in Hyderabad: హైదరాబాద్ లో భూగర్భ మెట్రో.. ఎయిర్‌పోర్టు కారిడార్‌లో తొలిసారి ప్రయోగం
హైదరాబాద్‌లో కొత్త మెట్రో మర్గాలు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతిపాదిత హైదరాబాద్ మెట్రో మార్గం ప్రత్యేక లక్షణాల సమ్మేళనంగా సెట్ చేయబడింది.
Telangana: తెలంగాణాలో మరో 19 కొత్త వంగడాలు సిద్ధం
ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే 109 రకాల పంటల కొత్త వంగడాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Telangana: తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: భట్టి
ఇందిరమ్మ రాజ్యంలో ఏడాదిలోగా పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
Komatireddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి: కోమటిరెడ్డి
నల్గొండ జిల్లాలో రిజర్వాయర్‌తో పాటు శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ)సొరంగం పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం తెలిపారు.
Amaravati: అమరావతికి ప్రపంచ బ్యాంకు బృందం.. కీలక అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టడంతో ఇప్పటివరకు పెండింగ్ పనులన్నీ త్వరగతిన సాగుతున్నాయి.
Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు నమోదు
హైదరాబాద్‌లోని కాంపౌండ్ వాల్‌ను అక్రమంగా కూల్చివేసిన కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై క్రిమినల్ ఫిర్యాదు నమోదైంది.
Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నేటి ఉదయమే NTR జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న 15 మంది సిబ్బంది ఫైళ్లను పరిశీలిస్తున్నారు.
Anna Canteens: అన్న క్యాంటీన్ల ప్రారంభానికి టైం ఫిక్స్ ..ప్రకటించిన మంత్రి నారాయణ
ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్టు మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు.
MLC Election: ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన బొత్స సత్యనారాయణ
విశాఖలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు.
NIRF Ranking 2024: ఓవరాల్ కేటగిరీలో అగ్రస్థానంలో ఐఐటీ మద్రాస్
విద్యా మంత్రిత్వ శాఖ ఈరోజు NIRF ర్యాంకింగ్ జాబితాను ప్రకటించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ఈరోజు NIRF ర్యాంకింగ్స్ 9వ ఎడిషన్ క్రింద ర్యాంకింగ్‌లను విడుదల చేసింది.
78th Independence Day: 11వ సారి ఎర్రకోట నుండి ప్రసంగించనున్న ప్రధాని
ఈసారి దేశంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆగస్టు 15న జరగనున్నాయి. ఇందులోభాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో జరగనున్న జాతీయ స్థాయి సభకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
Mamatha Benarjee: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం.. హత్య కేసులో పోలీసులకు అల్టిమేటం ఇచ్చిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో 32 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం,హత్య కేసులో దేశవ్యాప్తంగా నిరసనలు పెరుగుతున్నాయి.
Kolkata Doctor Death: కోల్‌కతా హత్యపై నేడు దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన వైద్యులు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆర్‌జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఫోర్డా (The Federation of Resident Doctors' Association) తెలిపింది
PM Surya Ghar Muft Bijli Yojana: 30,000 మంది యువతకు 'సూర్య మిత్ర' శిక్షణ.. వివరాలు మీ కోసం
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని సాధించడానికి 30,000 మంది యువతకు "సూర్య మిత్ర"గా శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది.
MLC kavitha: కవితకు మరోసారి నిరాశే.. విచారణ వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న బీఆర్ఎస్ MLC కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది.
Puja Khedkar:పూజా ఖేద్కర్‌కు పెద్ద రిలీఫ్..ఆగస్ట్ 21 వరకు అరెస్ట్ వద్దు..ఢిల్లీ హైకోర్టు ఆదేశం
మహారాష్ట్ర నుంచి తొలగించబడిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్‌కు ఢిల్లీ హైకోర్టు నుంచి ఊరట లభించింది.
MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ.. బెయిల్ వస్తుందా?
బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఆమె బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది.
Kolkata: మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజీనామా.. కొనసాగుతున్న సమ్మె
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి, ఆపై హత్య చేయడంపై కలకలం రేగుతోంది.
Telangana: నెమలి కూరను వండి.. యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసిన సిరిసిల్ల వాసి
తెలంగాణలో నెమలి కూర తయారు చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన యూట్యూబర్‌పై కేసు నమోదైంది.
Bihar: జెహనాబాద్‌లోని సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి, 9 మందికి గాయాలు
బిహార్‌లోని జెహనాబాద్ జిల్లా మఖ్దుంపూర్‌లోని బాబా సిద్ధనాథ్ ఆలయంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం జరిగింది.
BSF: బీఎస్ఎఫ్ అంటే ఏమిటి ? సరిహద్దు భద్రతా దళం గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు
బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అక్కడ హింస కొనసాగుతోంది. ఆందోళనకారులు మైనారిటీ వర్గాలను టార్గెట్ చేస్తున్నారు.
Medchal: మేడ్చల్ వద్ద ఘోర రైలు ప్రమాదం.. తండ్రితో సహా ఇద్దరు కూతుళ్లు దుర్మరణం
మేడ్చల్ జిల్లా గౌడవెల్లి వద్ద ఘోర విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని తండ్రితో సహా ఇద్దరు కుమార్తెలు మృతి చెందాడు.
BSF : భారత్‌లోకి బంగ్లాదేశీయులు.. బీఎస్ఎఫ్ అదుపులో 11 మంది
బంగ్లాదేశ్‌లో తాత్కలిక ప్రభుత్వం ఏర్పాటైనా ఆ దేశంలోని పరిస్థితులు ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేనట్లు తెలుస్తోంది.
Divvela Madhuri : దువ్వాడ ఫ్యామిలీలో మరో ట్విస్ట్.. టొల్ గేట్ వద్ద మాధురి కారు యాక్సిడెంట్
గత మూడ్రోజులగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీవినాస్ కుటుంబ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ అయింది. ఈ క్రమంలో ఆదివారం ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.
Kolkata : ట్రైనీ డాక్టర్ హత్య.. మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ తొలగింపు
పశ్చిమ బెంగాల్‌లోని మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి, అపై దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.
Passengers jump from the moving Train: రైలులో మంటలంటూ వదంతులు.. బ్రిడ్జిపై నుంచి దూకేసిన ప్రయాణికులు
తాము ప్రయాణిస్తున్న రైలులో మంటలు చెలరేగాయంటూ వచ్చిన వదంతులు నమ్మి, బ్రిడ్జిపై నుంచి ప్రయాణికులు దూకేశారు.
Bengaluru: లేడిస్ వాష్‌రూంలో మొబైల్.. రికార్డు అవుతుండగా చూసి షాకైన మహిళ
బెంగళూరులోని ఓ పాపులర్ కాఫీ షాప్‌లో మహిళలకు ఓ చేదు అనుభవం ఎదురైంది. లేడీస్ వాష్ రూమ్‌లోని డస్ట్ బిన్‌లో మొబైల్ రికార్డు అవుతుండటం గమనించింది.
#NewsBytesExplainer: SC-ST రిజర్వేషన్లలో అమల్లో క్రీమీలేయర్ ను ప్రభుత్వం నిరాకరించడానికి కారణం ఏమిటి?
దేశంలో షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) రిజర్వేషన్ల గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి .
Anitha: ఏపీ హోం మంత్రి అనితకు తప్పిన ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత కు త్రుటిలో ప్రమాదం తప్పింది.
National Anthem: జాతీయ గీతం జనగణమన గానంతో గిన్నిస్ రికార్డు
మ్యూజిక్ కంపోజర్, 3 గ్రామీ అవార్డుల విజేత రికీ కేజ్ అరుదైన ఘనతను సాధించాడు.
Floods : వరదలకు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. ప్రజలకు హెచ్చరికలు జారీ
కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గేటు వరదలకు కొట్టుకుపోయింది. శనివారం రాత్రి హోస్పేట వద్ద చైన్ లింక్ తెగడంతో 19వ గేట్ కొట్టుకుపోయింది.
Natwar Singh : కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత
కేంద్ర మాజీ విదేశాంగ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత నట్వర్ సింగ్(95) కన్నుముశారు.
UP Serial Killer : తొమ్మిది మహిళలను చంపిన 'సీరియల్ కిల్లర్' అరెస్ట్
ఉత్తర్‌ప్రదేశ్ లో 13 నెలల వ్యవధిలో తొమ్మిది మహిళలను హత్య చేసిన సిరీయల్ కిల్లర్ ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.
Murder: కోల్‌కతాలో పీజీ వైద్య విద్యార్థిని దారుణ హత్య.. స్పందించిన మమతా బెనర్జీ
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో విషాద ఘటన చోటు చేసుకుంది.
Jammu and Kashmir: నలుగురు ఉగ్రవాదుల ఫోటోలు విడుదల.. రూ.5 లక్షల రివార్డ్స్ ప్రకటించిన పోలీసులు
జమ్ముకశ్మీర్ లో ఈ మధ్య ఉగ్రదాడులు పెరిగిపోతున్నాయి.
Manish Sisodia : 17 నెలల తర్వాత భార్యతో కలిసి ఇంట్లో టీ తాగుతున్నా : మనీష్ సిసోడియా
మనీలాండరింగ్ ముడిపడిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టుయిన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా 17 నెలల తర్వాత జైలు విడుదలైన విషయం తెలిసిందే.
Manish Sisodiya: దిల్లీ డిప్యూటీ సీఎంగా మనీష్ సిసోడియా మళ్లీ తిరిగి వస్తారా?
సుప్రీంకోర్టులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, అప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటీషన్ పై తీర్పు వెలువడింది.
#NewsBytesExplainer: షేక్ హసీనాకు భారత్ ఎందుకు ఆశ్రయం ఇచ్చింది, భారతదేశ శరణార్థుల విధానం ఏమిటి?
బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత, మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిపెట్టి భారతదేశంలో ఆశ్రయం పొందారు.